Home / Tag Archives: milk

Tag Archives: milk

తల్లిని మించిన గేదే..?

ఏపీలో వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఓ ముర్రా జాతి గేదె రికార్డు స్థాయిలో పాలు ఇస్తోంది. ముత్యాల సత్యనారాయణకు చెందిన తల్లి గేదె రోజుకు 26.58 లీటర్ల పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాయి.. నాలుగేళ్ల వయసున్న పిల్ల గేదె రెండో ఈతలోనే తల్లికి మించి రోజుకు 26.59 లీటర్ల పాల దిగుబడిని నమోదు …

Read More »

అమూల్ పాల రేట్లు పెరిగాయి

అమూల్ పాల రేట్లు పెరిగాయి. నేటి నుంచి లీటరు పాలపై రూ.2 ధర పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. అమూల్ గోల్డ్ 500 మి.లీ రూ.30, అమూల్ తాజా 500 మి.లీ. రూ.24, అమూల్ శక్తి 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 27 అయ్యాయని పేర్కొంది. పశుగ్రాసం, పాల ప్యాకేజీ, రవాణా రేట్లు పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.

Read More »

మొలకెత్తిన గింజలతో లాభాలు ఎన్నో..?

  మొలకెత్తిన గింజలతో ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన గింజలతో లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనగలు, పెసలు, అలసందలు లాంటి గింజలను నీటిలో నానబెడితే మొలకెత్తుతాయి.  ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండటంతో ఆరోగ్యం  మెరుగుపడుతుంది. ఐరన్, కాపర్ ఉండటం వల్ల రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు పెరగడానికి తోడ్పడును. డైటింగ్ చేసేవారు, బరువు తగ్గాలనుకునేవారికి మినరల్స్ శాతం ఎక్కువ. విటమిన్-ఎ పుష్కలం ఉండటంతో కంటికి మంచిది.

Read More »

రోగ నిరోధకశక్తికి ఏ ఆహారం తినాలి

రోగ నిరోధకశక్తికి ఏ ఆహారం తినాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం  తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.  అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి.  కార్బోనేటెడ్ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే, వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధిక మోతాదులో ఉంటాయి.  మాంసం, గుడ్లు తినడం ప్రమాదమేమీ కాదు. బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి.

Read More »

పెరుగుతో లాభాలు మీకు తెలుసా..?

భోజనం చివర్లో ఒక్క ముద్దయిన పెరుగుతో తినాలంటారు. అది నిజమే ఎందుకంటే పెరుగు.. ఆహారం జీర్ణం కావడానికి దోహదపడుతుంది. అందుకే ప్రతిరోజూ పెరుగు తినాలి. అయితే ప్రస్తుతం చలికాలం కాబట్టి ఉదయం, మధ్యాహ్నం మాత్రమే పెరుగు తింటే మంచిది. సాయంత్రం, రాత్రివేళ దీన్ని తీసుకుంటే జలుబు చేసే అవకాశం ఉంది. ఇక పెరుగులో ఉండే రైబోఫ్లావిన్, విటమిన్ బి6, బి12, కాల్షియం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం, ఎముకలు బలంగా …

Read More »

హ్యాంగోవర్ అయిందా?.. అయితే ఇది మీకోసం..?

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హ్యాంగోవర్ అయిందా? అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీంతో డీహైడ్రేషన్, వికారం, తలనొప్పి, కండరాలు పట్టేయడం, అలసట, బద్ధకం వంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే వీటి నుంచి ఉపశమనం పొందాలంటే.. నిమ్మరసం, అల్లం-తేనె బ్లాక్ టీ, కొబ్బరి నీళ్లు, మజ్జిగలో ఏదైనా ఒకటి తీసుకోండి. అలాగే మంచినీళ్లు బాగా తాగితే డీహైడ్రేషన్ నుంచి రిలీఫ్ లభిస్తుంది.

Read More »

బ్లాక్ టీ తాగడం వల్ల లాభాలెన్నో..?

బ్లాక్ టీ తాగడం వల్ల చర్మంపై వయసు ప్రభావం కనిపించదు. చర్మంపై వాపులు, మచ్చలు ఉంటే తగ్గుతాయి. చర్మవ్యాధులను నియంత్రిస్తుంది. బ్లాక్ టీ తయారీ కోసం.. 2 కప్పుల నీటిని 5ని. మరిగించాలి. అందులో టీ ఆకులను వేసి మూత క్లోజ్ చేసి మరో 2ని. మరిగించాలి. అప్పుడు ఆ నీటిని వడకట్టి తాగాలి. టేస్ట్ కోసం నిమ్మరసం, తేనే, అల్లం కలపుకోవచ్చు. చక్కెర వద్దు. చలికాలంలో ఈ టీ …

Read More »

అమరావతిలో లీటరు గాడిద పాలు ఏంతో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో ఇప్పుడు గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో లీటర్ గాడిద పాలను రూ.1000లకు విక్రయిస్తున్నారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన వడ్డీరాజుల కులస్తులు అమరావతి పరిసర గ్రామాల్లో తిరుగుతూ 50 మిల్లీలీటర్ల గాడిద పాలను రూ.50కు అమ్ముతున్నారు. గాడిదలను తమవెంట తీసుకెళ్లి అక్కడే పాలు పితికి ఇస్తున్నారు. సుమారు 40 పాడి గాడిదలను అమరావతి శివారులో ఉంచి ఉదయాన్నే వాటిని తీసుకుని గ్రామాల్లో …

Read More »

చేపలు తిన్న తరువాత పాలు తాగితే ఏమవుతుందో తెలుసా …?

పాలు, చేపలు. ఇవి రెండూ మనకు మంచి పౌష్టికాహారంగా ఉన్నాయి. చాలా మంది చేపలను ఇష్టంగా తింటారు. అయితే చేపలను తినని వారు చాలా మంది పాలు తాగుతారు. ఈ క్రమంలో చేపలను తినే వారు, పాలు తాగేవారికి ఎప్పటి నుంచో ఓ సందేహం ఉంటూ వస్తున్నది. చేపలు తిన్నాక పాలు తాగవచ్చా లేదా అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే దీనికి ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. …

Read More »

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar