Home / LIFE STYLE / హ్యాంగోవర్ అయిందా?.. అయితే ఇది మీకోసం..?

హ్యాంగోవర్ అయిందా?.. అయితే ఇది మీకోసం..?

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హ్యాంగోవర్ అయిందా? అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీంతో డీహైడ్రేషన్, వికారం, తలనొప్పి, కండరాలు పట్టేయడం, అలసట, బద్ధకం వంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి.

అయితే వీటి నుంచి ఉపశమనం పొందాలంటే.. నిమ్మరసం, అల్లం-తేనె బ్లాక్ టీ, కొబ్బరి నీళ్లు, మజ్జిగలో ఏదైనా ఒకటి తీసుకోండి. అలాగే మంచినీళ్లు బాగా తాగితే డీహైడ్రేషన్ నుంచి రిలీఫ్ లభిస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat