Home / ANDHRAPRADESH / తల్లిని మించిన గేదే..?

తల్లిని మించిన గేదే..?

ఏపీలో వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఓ ముర్రా జాతి గేదె రికార్డు స్థాయిలో పాలు ఇస్తోంది.

ముత్యాల సత్యనారాయణకు చెందిన తల్లి గేదె రోజుకు 26.58 లీటర్ల పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాయి.. నాలుగేళ్ల వయసున్న పిల్ల గేదె రెండో ఈతలోనే తల్లికి మించి రోజుకు 26.59 లీటర్ల పాల దిగుబడిని నమోదు చేసింది. మున్ముందు దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉందని రైతు భావిస్తున్నాడు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat