Home / Tag Archives: mlc kavitha

Tag Archives: mlc kavitha

ఢిల్లీలో, గ‌ల్లీలో మోక‌రిల్ల‌డ‌మే కాంగ్రెస్ పార్టీ నైజం.. ఎమ్మెల్సీ క‌విత ఫైర్

తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు షురూ అయినయి..తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వెన్నుముక ఉండదు..అధికారం కోసం జీ గులాం అంటూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల పాదాల వద్ద తాకట్టు పెడుతుంటారని తరచుగా విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అధికారంలో ఉన్నా…లేకున్నా కాంగ్రెస్ నాయకులకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా హస్తినకు వెళ్లాల్సిందే..అక్కడ తమ బాసులకు వంగి వంగి సలాంలు కొట్టాల్సిందే..కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు ఊహల పల్లకీలలో …

Read More »

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టాస్క్‌   ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను  ప్రారంభించారు. ఈ  జాబ్‌మేళాకు  పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు. ఇందులో గ్లోబల్‌ లాజిక్‌తోపాటు వివిధ విదేశీ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన 41 కంపెనీలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. జాబ్‌మేళాలో …

Read More »

ఎమ్మెల్సీ కవితతో మాజీ మేయర్ బొంతు రామ్మోహాన్ భేటీ

తెలంగాణలో అప్పుడే ఎన్నికల హాడావుడి మొదలయింది. నేడో మాపో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో ఆశావాహులు ఆధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఉప్పల్ నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహాన్ ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం ఇప్పించేలా కృషి చేయాలని విన్నవించుకున్నారు. చూడాలి మరి రామ్మోహాన్ ఆశలు నిజమవుతాయా.. అడియాశవుతాయా. అని..?

Read More »

గిరిజనుల పట్ల బీజేపీ ప్రభుత్వం వివక్షత

దేశంలో ఉన్న గిరిజనుల పట్ల ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్సీ కవిత శాసనమండలి సాక్షిగా  విమర్శించారు. దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న మణిపూర్‌లో  ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గిరిజనుల   హక్కులను కాలరాసేలా కేంద్ర అటవీ చట్టం  తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, పోడు భూముల పట్టాల పంపిణీపై శాసన మండలిలో …

Read More »

శాసనమండలిలో సర్కారు బడుల విద్యార్థులు

తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని ఈరోజు శనివారం  ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు  సందర్శించారు. తొలిసారి మండలికి వచ్చిన ఈ విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కవిత, వాణి దేవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి  విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అంతా కలిసి చైర్మన్‌ చాంబర్‌లో ఫొటో దిగారు. ఈ …

Read More »

అమ‌ర‌వీరుల‌ను అవ‌మానించే సంస్కృతి మాది కాదు

తెలంగాణ అమ‌ర‌వీరుల‌ను అవ‌మానించే సంస్కృతి మాది కాదు.. పూజించే సంస్కృతి మాది అని భార‌త్ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత స్ప‌ష్టం చేశారు. అబిడ్స్‌లోని తెలంగాణ సార‌స్వ‌త ప‌రిష‌త్‌లో భార‌త జాగృతి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన తెలంగాణ సాహిత్య స‌భ‌లో క‌విత పాల్గొని ప్ర‌సంగించారు. తెలంగాణ చ‌రిత్ర‌లో ఇవాళ సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ రోజు అని క‌విత అన్నారు. ట్యాంక్ బండ్ వ‌ద్ద ఏర్పాటు చేసిన అమ‌ర‌వీరుల స్థూపాన్ని ఆవిష్క‌రించుకుంటున్నామ‌ని …

Read More »

నాడు తెలంగాణ  తల్లి విముక్తి కోసం.. నేడు భరతమాత విముక్తి కోసం

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ పార్టీ 23వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత  శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ  తల్లి విముక్తి కోసం ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌.. నేడు భరతమాత బంగారు భవిత కోసం పోరాడుతున్నదని కవిత ట్వీట్‌ చేశారు. ‘కేసీఆర్ గారి నాయకత్వంలో పిడికెడు మందితో ప్రారంభమై, ప్రత్యేక రాష్ట్రం సాధించి, తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపి.. నేడు దేశ …

Read More »

ఎమ్మెల్సీ కవితకు మద్ధతుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు శనివారం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ముందు విచారణ కానున్న సంగతి విదితమే. ఈ క్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్ సాక్షిగా ” పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి అంటూ ఆయన సంఘీభావం తెలిపారు. …

Read More »

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ -ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

దేశంలోనే సంచలనం సృష్టించిన దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణకు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను ప్రశ్నించబోయే ఈడీ కార్యాలయం వద్ద ఆంక్షలు అమలు చేస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకోకుండా కట్టడి చేసేలా ఇప్పటికే అదనపు …

Read More »

ఎమ్మెల్సీ కవిత లేఖ పై స్పందించిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా పొలిటికల్ గా పెను ప్రంకపనలు సృష్టించింది. తాజాగా ఈడీ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి చెందిన  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను 11వ తేదీన విచారణకు హాజరవుతున్నట్లు ఈడిని కోరుతూ బుధవారం లేఖ రాశారు.అయితే ఎమ్మెల్సీ కవిత లేఖ పై ఈడీ నిన్న  గురువారం ఉదయం స్పందించింది. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి మేరకు ఈడి …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat