తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా..కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సర్కారు వారి పాట. అయితే తాజా చిత్రమైన’సర్కారు వారి పాట’ చూసేందుకు ఎవరూ రాక థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయని టీవీ9లో కార్యక్రమం ప్రసారమైంది. బాగా హర్ట్ అయిన మహేశ్ ఫ్యాన్స్ టీవీ 9ను ట్విటర్లో ఘోరంగా ట్రోల్ …
Read More »OTT లోకి సర్కారు వారి పాట.. ఎప్పుడంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు పరిశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ ..ప్రిన్స్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. దాదాపు నూట ముప్పై కోట్లకుపైగా వసూళ్లను సాధించినట్లు మీడియాలో ప్రసారం జరుగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు …
Read More »మహేష్ బాబుకు అండగా కంగన రనౌత్
Bollywood Hot Beauty నిత్యం ఏదోక వార్తతో మీడియాలో సంచలనం సృష్టించే స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్ (Dhaakad)’ త్వరలో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన రెండో ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంగన బాలీవుడ్ తనని తట్టుకోలేదనే మహేశ్ బాబు కామెంట్స్‌పై స్పందించింది. కంగన మాట్లాడుతూ.. ‘అవును.. మహేశ్ అన్నది నిజమే. ఆయన్ని బాలీవుడ్ …
Read More »ఎర్రగులాబీ లా మత్తెక్కిస్తున్న కంగనా రనౌత్
సర్కారు వారి పాట హిట్టా–?. ఫట్టా..?-రివ్యూ
టైటిల్ : సర్కారు వారి పాట నటీనటులు : మహేశ్ బాబు, కీర్తి సురేశ్, సముద్రఖని,వెన్నెల కిశోర్ తదితరులు నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట దర్శకుడు: పరశురాం సంగీతం: తమన్ సినిమాటోగ్రఫి: ఆర్ మది ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది: మే 12, 2022 భరత్ …
Read More »వరంగల్‌లో నాగ చైతన్య, అను ఇమ్మాన్యూల్ సందడి
సినీ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ వరంగల్‌లో సందడి చేశారు. వరంగల్ చౌరస్తాలోని జేపీఎన్ రోడ్‌లో కొత్తగా కాసం గ్రూపు ఏర్పాటు చేసిన వర్ణం షాపింగ్ మాల్‌ను నాగ చైతన్య, అను ఇమ్మాన్యుల్ కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అయితే నాగచైతన్య, …
Read More »F3 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మెరిసిన మెహ్రీన్
పెళ్లీ పీటలు ఎక్కనున్న నయనతార
సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్‌లు పెళ్ళికి ముస్తాబవుతున్నారు. ఏడేళ్ళ నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట త్వరలో పెళ్ళి పీటలెక్కబోతుంది. తాజాగా ఈ ప్రేమ పక్షులు పెళ్ళికి మూహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. వీరిద్దరు తిరుమలలో శ్రీవారి సన్నిధిలో జూన్ 9వ తేదీన మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీని కోసం వీరిద్దరూ తమ పెళ్లి కోసం వేదికను బుక్ చేసుకోవడానికి తిరుమలలో పర్యటిస్తున్నారు. …
Read More »Social Media లో వైరల్ అవుతున్న తమన్ సరికొత్త ట్యూన్
తెలుగుసినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, వకీల్ సాబ్, అఖండ, భీమ్లా నాయక్ లాంటి సినిమాల సక్సెస్‌లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పాత్ర అమోఘం. ఈ సినిమాలకు తమన్ అందించిన సాంగ్స్, బీజీఎం సినిమా సక్సెస్‌కు ముఖ్య కారణమని అభిమానులతో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తమన్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన పరుశురామ్ …
Read More »తగ్గేదేలే అంటున్న హాట్ బ్యూటీ
Tollywoodలో ప్రస్తుతం స్టార్ హీరో దగ్గర నుండి యువహీరో వరకు అందరికి మోస్ట్ వాంటేడ్ హాటెస్ట్ హీరోయిన్ గా ముద్రపడిన పొడుగుకాళ్ల సుందరి బుట్టబొమ్మ పూజాహెగ్డ్. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు హెగ్దే. హిట్లతో ప్లాప్ లతో సంబంధం లేకుండా బుట్టబొమ్మ ముందుకు దూసుకెళ్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ మూడు చిత్రాలతో బిజీబిజీగా ఉంది. వరుసగా మూడు ప్లాప్ చిత్రాలోచ్చిన కానీ ఈ ముద్దుగుమ్మకు …
Read More »