మెగాస్టార్ చిరంజీవి నటించి.. తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించిన ఒక సినిమాకు చెందిన ఒక టైటిల్ ను తమిళ హీరో ధనుష్ తీసుకోనున్నాడు. ఇప్పటికే ఖైదీ ,దొంగ టైటిళ్లతో తమిళ హీరో కార్తీ రెండు హిట్లను కొట్టాడు. తాజాగా ధనుష్ ఇదే ఫార్ములాను ఫాలో కానున్నాడు. ఇందులో భాగంగా 1984లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రుస్తుం అనే మూవీ పేరును ధనుష్ తాజా తమిళ మూవీ పటాస్ ను తెలుగులో …
Read More »రకుల్ ప్రీత్ పై కన్నేసిన ఎమ్మెల్యే..ఏం జరగనుంది !
బోయపాటి సినిమా అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది సుమ్మోలు, బాంబులు, ఫైటింగ్ నే. ఏ సినిమా అయినా సరే ఆ యాంగిల్ లోనే ఉంటుంది. గత ఏడాది రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం వినయ విదేయ రామ. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాకుండా కలెక్షన్లు కూడా దెబ్బ తీసాయి. అయితే తాజాగా ఈ నూతన సంవత్సరంలో బాలకృష్ణతో సినిమా తీస్తునట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ మేరకు …
Read More »రాశీ నీకెందుకింత కర్మ..ఫ్యాన్స్ ఫైర్ !
శుక్రవారం నాడు విజయ దేవరకొండ హీరోగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ విడుదలైంది. విడుదలైన కొన్ని గంటల్లోనే తుఫాన్ సృష్టించింది. టీజర్ విషయంలో విభిన్నమైన స్పందన ప్రజల నుండి వచ్చింది. ఇదంతా బాగానే ఉందిగాని ఒక రాశి ఖన్నా ఖన్నా విషయంలోనే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో ఆమె బోల్డ్ అవతారంలో కనిపిస్తుంది. ఆమె విజయ్‌తో గుడ్డిగా ప్రేమించే యామిని పాత్రలో నటిస్తుంది అంతేకాకుండా టీజర్ లో …
Read More »టీజర్ వైరల్..చూస్తే మరో అర్జున్ రెడ్డే అనుకుంటారు !
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు విజయ్ దేవరకొండ. తన నటనతో, మాటలతో ఫుల్ పాపులర్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు తీసాడు. అయితే తాజాగా విజయ్ నటిస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. శుక్రవారం నాడు ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ చూస్తుంటే మరో అర్జున్ రెడ్డి లా కనిపిస్తుంది అనడంలో …
Read More »పవన్ ను కలిసిన త్రివిక్రమ్..కొత్త అనుమానం మొదలైనట్టే !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా కాసేపు పక్కనపెట్టి సినిమాలు విషయానికి వస్తే పవన్ సినీరంగంలో కొద్దిమంది తోనే సరదాగా ఉంటారు. ఆ లిస్టులో ముందుంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్. జల్సా సినిమాతో మొదలైన వీరి స్నేహం పవన్ చివరి సినిమాతో అది ప్లాప్ తో ముగిసింది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ను కలిసాడు. దాంతో ఎక్కడా లేని అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం …
Read More »మొత్తానికి పట్టాలెక్కిన మెగాస్టార్- కొరటాల సినిమా..!
మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ కలయికలో ఇది మొదటి సినిమా, ఈ రోజు దాని షూటింగ్ ప్రారంభిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కావలి కాని కొన్ని కారణాలు వాళ్ళ రెండు నెలల సమయం పట్టింది. కోకాపేటలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో దర్శకుడు కొరటాలా షూటింగ్ ప్రారంభిస్తున్నారు. చిరంజీవి గౌరవప్రదమైన అవతారంలో కనిపిస్తారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించనున్నారు. చిరుకి హీరోయిన్ గా త్రిష …
Read More »బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల డేట్..వైరల్ అవుతున్న ఫోటో !
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ప్రేమలో పడిందా అనే వార్త ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు ఎవరితో అనే విషయానికి వస్తే అతడు తమిళ నటుడు విష్ణు విశాల్. అతడితో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అనుమానం పక్కనపెడితే తాజాగా న్యూఇయర్ సందర్భంగా విష్ణు తనని ముద్దాడుతున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఎఫైర్ మరింత బలం చేకూర్చింది. మరి వీరి …
Read More »కొత్తగా రెజీనా
ఇటీవల గత కొంతకాలంగా అందాలను ఆరబోయకుండా కేవలం ఛాలెంజింగ్ రోల్స్‌కు ప్రాముఖ్యతనిస్తున్నది చెన్నై సొగసరి రెజీనా. ‘ఎవరు’ సినిమాలో ప్రతినాయికఛాయలున్న పాత్రలో నటించి వైవిధ్యతను చాటుకున్నది. త్వరలో జ్యోతిష్యురాలిగా రెజీనా సరికొత్త అవతారం ఎత్తబోతున్నది. వివరాల్లోకి వెళితే ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తిక్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఓ సినిమా తెరకెక్కనున్నది. హారర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో రెజీనా జ్యోతిష్యురాలిగా …
Read More »ఎఫ్ 3 సీక్వెల్‌లో హీరోలు ఫిక్స్
2019ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ఎఫ్2. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరి సరసన అందాల రాక్షసులు మెహరీన్, తమన్నా అందాలను ఆరబోశారు. ఈ చిత్రం ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడమే కాకుండా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఓ మూవీ రానుందంటూ కొన్నాళ్ళుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. సీక్వెల్‌లో వెంకీ బెర్త్ కన్‌ఫాం అయినప్పటికి వరుణ్ …
Read More »ముచ్చటగా మూడో ఛాన్స్..బన్నీ బలి కానున్నాడా..!
ఏఆర్ మురగదాస్ దర్శకత్వం ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా మురుగుదాస్ ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టాడు. అదేమిటంటే ఆయన తీసే సినిమాల్లో ఆయన దృష్టి మొత్తం తమిళ్ పైనే పెడుతున్నారు తప్పా తెలుగు వారిని ఇంప్రెస్స్ చేయలేకపోతున్న అని అన్నారు. ఆయన తెలుగులో చరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ మూవీ తీయడం జరిగింది. కాని …
Read More »