తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. హిట్లతో మంచి జోష్ లో ఉన్న స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన వీరనరసింహా రెడ్డి మూవీతో ఇండస్ట్రీలో తన రెమ్యూనేషన్ పెంచేసిన స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెల్సిందే. బాలయ్య బాబు నటిస్తోన్న ఈ తాజా చిత్రం యొక్క తాజా షెడ్యూల్ ఈ …
Read More »పుష్ప -2 లో సమంత..?
సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన మూవీ పుష్ప . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్, అనసూయ తదితరులు ప్రధానపాత్రలో నటించగా ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ మూవీలో సీనియర్ నటి సమంత చేసిన ఐటెం సాంగ్ …
Read More »గుడ్‌న్యూస్ చెప్పిన సర్దార్ టీమ్.. త్వరలో “సర్దార్-2”..!
హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ మూవీలో కార్తి డబుల్ రోల్‌లో అలరించాడు. తాజాగా సర్దార్ టీమ్ ఫ్యాన్స్‌తో ఓ గుడ్‌న్యూస్ పంచుకున్నారు. త్వరలో సర్దార్ సీక్వెల్ సర్దార్ 2 సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో అద్భుతమైన యాక్టింగ్‌తో అలరించిన కార్తి సర్దార్‌లో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాడు. చెన్నైలో ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్‌లో …
Read More »బన్నీ, శిరీష్‌లలో ఎవరు క్యూటీ.. ఎవరు నాటీ? ఆ హీరోయిన్ అప్‌సెట్!
అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న సినిమా ఊర్వశివో రాక్షసివో. త్వరలో ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ విలేకర్లతో ముచ్చటించారు. ఇందులో భాగంగా అనుకు విలేకర్ ఓ ప్రశ్న వేయగా ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. ఊర్వశివో రాక్షసివో సినిమా టీమ్ చిట్‌చాట్‌లో ఓ విలేకర్ అనుని ఉద్దేశించి మేడమ్.. నా పేరు సూర్య …
Read More »కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోన్న సోనాక్షి వర్మ అందాలు
త్వరలో ఒకటి కాబోతున్న రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ …
Read More »విడుదలకు ముందే గాడ్ ఫాదర్ రికార్డుల వర్షం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలకు స్వస్తి చెప్పినాక సినిమాల్లోకి రీ ఎంట్రీచ్చిన తర్వాత ఫుల్ జోష్‌తో ఒకదాని తర్వాత ఒక మూవీ చేస్తున్నాడు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ వంటి భారీ పరాజయం తర్వాత మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తూ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ అతిధి …
Read More »మత్తెక్కిస్తోన్న ఎస్తేర్ వయ్యారాలు
పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ సూసైడ్!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని దుర్గంచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయికుమార్ అనే యువకుడు పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. గతంలో పూరీ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా వర్క్ చేశాడు. గత కొంతకాలంగా అప్పులు, ఇతర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా సాయి కుమార్.. ఇటీవల హైదరాబాద్‌లోని దుర్గంచెరువలో …
Read More »రిప్ రూమర్స్.. అవన్నీ ఫేక్.. ఛార్మీ ట్వీట్ వైరల్!
భారీ అంచనాలతో విడుదలైన లైగర్ నెగిటివ్ టాక్ దక్కించుకోవడంతో ఆ మూవీ నిర్మాత ఛార్మిని నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు గతంలో ఆమె ఓ పెద్ద స్టార్ సినిమా ఫ్లాప్ అవ్వగా సోషల్ మీడియాలో నవ్వుతూ ఉన్న కొన్ని ఎమోజీలను పెట్టిన తీరే కారణం. ఈ మూవీ ఎఫెక్ట్‌తో ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ట్వీట్ చేసింది. కానీ తాజాగా మళ్లీ నెట్టింట్లో …
Read More »