Home / MOVIES / పుష్ప -2 లో సమంత..?

పుష్ప -2 లో సమంత..?

సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన మూవీ పుష్ప . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్, అనసూయ తదితరులు ప్రధానపాత్రలో నటించగా ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టించింది.

ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ మూవీలో సీనియర్ నటి సమంత చేసిన ఐటెం సాంగ్ కూడా అంతే హిట్ కొట్టింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న పుష్ప రెండో పార్ట్ లో కూడా ఐటెం సాంగ్ ఉంటుందని చిత్రం యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే.

అయితే ఈ పాటలో కూడా సమంత నటిస్తుందని వార్తలు ఫిల్మ్ నగర్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై సమంత టీం క్లారిటీచ్చింది. ఐటెం సాంగ్ కోసం సమంత ను సంప్రదించిన విషయం నిజం కాదు అని క్లారిటీచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat