పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…ఇండస్ట్రీ పరంగా పవన్ కి ఉన్న ఫాలోయింగ్ చాలా ఎక్కువే..అలాంటిది సినిమాలు మానేసి పూర్తిగా 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఒకసారి అన్నయ్య చిరంజీవి విషయంలో దెబ్బ తిన్నా ఇంకా బుద్ధి రాలేదని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో ఉన్న ఫాలోయింగ్ చూసుకొని రాజకీయాల్లో అడుగుపెడితే ఎలా ఉంటుందో అప్పుడు అన్నయ్య..మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ క్లియర్ గా చూసారు. దీంతో పవన్ రాజకీయాలు మానేసి మల్లా సినిమాల్లోకి …
Read More »అనసూయ సెన్సేషనల్ కామెంట్స్..సోషల్ మీడియాలో వైరల్…!
అనసూయ…బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తూనే..సినిమాల్లో కూడా తన టాలెంట్‌ను నిరూపించుకున్న యాంకర్ కమ్ యాక్ట్రెస్. ఇటీవల రామ్‌చరణ్ రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ… రీసెంట్‌గా కథనం చిత్రంలో హీరోయిన్‌గా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా అనసూయ అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనుకాడదు. తరచుగా హాట్ హాట్ ఫొటోషూట్లతో అందాలు కురిపిస్తూ…కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా కథనం మూవీ ప్రమోషన్‌లో భాగంగా కమేడియన్ ధన్‌రాజ్‌తో కలిసి…ఓ ఇంటర్వ్యూలో …
Read More »సంపూ ది గ్రేట్
టాలీవుడ్ బర్నింగ్ స్టార్ ,హీరో సంపూర్ణేష్ బాబు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.. ఇటీవల హుద్ హుద్ సమయంలో రూ. లక్ష ,తిత్లీ విధ్వంసం జరిగినప్పుడు రూ.50,000లు ఆర్థిక సాయం అందించి గొప్ప మనస్సును చాటుకున్నారు సంపూ. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో వరదలు అల్లోకల్లోలం సృష్టిస్తున్న సంగతి విదితమే. కన్నడ ప్రజల బాధలను అర్ధం చేసుకున్న సంపూ బాధితులకు రూ.2లక్షలు విరాళం ప్రకటించారు. కన్నడ ప్రజలు ఎన్నో దశాబ్ధాలుగా తెలుగు …
Read More »మెగాస్టార్ చిరంజీవిపై హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు….!
మెగాస్టార్ చిరంజీవిని చూస్తే ఈర్ష్యగా ఉందంటూ…డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే నెగెటివ్ కాదండోయ్…మెగాస్టార్ రీసెంట్ లుక్ చూసి ఫిదా అయిన హరీష్ శంకర్ బాసును చూస్తే ఈర్షగా ఉందంటూ…ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. పూర్తి వివరాల్లోకి పోతే.. తాజాగా ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఫొటో షేర్ చేసిన హరీష్ శంకర్.. ”ఈ పిక్‌ని పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఫస్ట్ టైమ్ నా ఫ్రెండ్ కొరటాల శివపై …
Read More »కష్టాల్లో నయనతార
టాలీవుడ్ అందాల నటి నయనతార గతేడాది అంటే 2018 సంవత్సరంలో మూడు వరుస విజయాలు సాధించి అదే ఉత్సాహంతో ఈ ఏడాది 2019లోను వరుస పెట్టి సినిమాలు చేస్తుంది . 2019లో విశ్వాసం చిత్రంతో హవా కొనసాగించిన నయన్ ఆ తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఐదు నెలలో మూడు ఫ్లాపులు ఈ అమ్మడికి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ముందుగా నయనతార నటించిన ఐరా మార్చిలో విడుదల …
Read More »మెగా ఫ్యామిలీపై సంపూర్ణేష్ బాబు సంచలన వ్యాఖ్యలు…!
హృదయకాలేయం ఫేం స్టీవెన్ శంకర్ అందించిన కథ, కథనంతో రూపక్ రొనాల్డ్ దర్శకత్వంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన లేటేస్ట్ మూవీ… కొబ్బరి మట్ట. లేట్‌గా వచ్చినా..లేటెస్ట్‌గా హిట్ కొట్టాడు సంపూ. విడుదలైన అన్ని కేంద్రాల్లో ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతూ…సంపూ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది…కొబ్బరి మట్ట. ఈ చిత్రంలో అండ్రాయుడిగా, పాపారాయుడిగా, పెదరాయుడిగా మూడు పాత్రల్లో సంపూర్ణేష్ బాబు ఫుల్ లెంగ్త్ కామెడీని పండించడంతో ఆడియన్స్ …
Read More »సరిలేరు నీకెవ్వరు సూపర్ డూపర్ హిట్ అనడానికి కారణం ఇదే..!
మూవీ ఇంకా విడుదల కాలేదు.. అప్పుడే సూపర్ డూపర్ హిట్ ఏంటని ఆలోచిస్తోన్నారా..?. మీకేమన్నా పిచ్చా.. రేటింగ్ కోసం ఇలా టైటిల్ పెట్టి రాస్తోన్నారా..?. ఈ రోజు మహేష్ బర్త్ డే కాబట్టి ఏమి రాసిన వీక్షకులు చదువుతారని మీ ఆలోచన అని మమ్మల్ని తిట్టుకోవద్దు. అసలు ముచ్చట ఏంటో ఈ వార్తను చదివిన తర్వాత మీరే చెప్తారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అని.. ఇటీవల విడుదల …
Read More »మన్మథుడు 2 రివ్యూ..!
మూవీ పేరు: మన్మథుడు 2 నిర్మాణ సంస్థలు: మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ నటీనటులు: నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు మాటలు: కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్ కూర్పు: ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి కథనం: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్ కళ: ఎస్.రామకృష్ణ, మౌనిక సంగీతం: చైతన్య భరద్వాజ్ ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్ …
Read More »మహేష్ బాబు గురించి మీకు తెలియని విశేషాలు..!
‘అతడు’ అమ్మాయిల కలల ‘రాజకుమారుడు’. అబ్బాయిలకు ‘బిజినెస్‌మెన్’లా రోల్‌మోడల్. కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు కృష్ణ ముకుంద ‘మురారి’. బాక్సాఫీస్ వద్ద కాసులను కొల్లగొట్టే ‘టక్కరి దొంగ’. ‘సైనికుడు’లా ‘దూకుడు’ ప్రదర్శిస్తూ.. తనలోని ‘ఖలేజా’ ఎంటో ‘ఒక్కడు’గా వచ్చి చూపించగలడు. ‘పోకిరి’లా అలరించినా ‘నాని’లా నవ్వించినా ఒక్కటి మాత్రం ‘నిజం’.. ‘అతిథి’లా వచ్చి నిర్మాతల పాలిట కాసులను కురిపించే ‘శ్రీమంతుడు’. ఆయనే నెంబర్ ‘1’ కథానాయకుడు మహేష్‌బాబు. సినిమా కోసం …
Read More »హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్…సరిలేరు నీకెవ్వరు !
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చెప్పడానికి అంత వయసు వచ్చినా చూడడానికి మాత్రం ఇంకా యంగ్ అండ్ డైనమిక్ గానే ఉంటారు. మహేష్ కి లేడీస్ ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో మహేష్ అభిమానులు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ చేస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. దీనికి అనీల్ …
Read More »