నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం గత నెల ఏప్రిల్ 5న విడుదలైన విషయం అందరికి తెలిసిందే.నిన్ను కోరి చిత్రంతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని చక్కగా నడిపించాడు.ఈ చిత్రంలో నాగచైతన్యకు లవర్ గా నటించిన దివ్యాంశ కౌశిక్..మజిలీనే తనకి తెలుగులో మొదటి చిత్రం కాగా అంతకముందు ఈ హీరోయిన్ ఫెయిర్ అండ్ లవ్ లీ, హీరో హోండా బైక్ వాణిజ్య …
Read More »తెలుగు సినీ పరిశ్రమలో మరో హారర్..”స్వయంవద”
తెలుగు సినీ పరిశ్రమలో హారర్ చిత్రంగా వచ్చిన ‘చంద్రముఖి’ మంచి హిట్ సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు అదే తరహాలో అంతే హారర్ చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు రానుంది ”స్వయంవద”.లక్ష్మి చలన చిత్ర పతాకంపై రాజా దూర్వాసుల ఈ చిత్రాన్ని నిర్మించగా.ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా నటిస్తున్నారు.దీనికిగాను వివేక్ వర్మ దర్శకత్వ భాధ్యతలు వహిస్తున్నారు.ఇది మంచి కుటుంబ కథాగా సస్పెన్స్, హారర్, కామెడీ థ్రిల్లర్ తరహాలో రూపొందిచనున్నారు.ఈ చిత్రంలో అర్చనా …
Read More »ఎన్ని అందాలు ఆరబోసిన అక్కడికి నో ఛాన్స్..!
రష్మి..ఈ పేరు వింటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది జబర్దస్త్..ఎందుకంటే తను ఫేమస్ అవ్వడానికి గల కారం ఈ షోనే.కాని ప్రస్తుతం అంతకన్నా ఎక్కువగా సుధీర్ రష్మి అంటే సోషల్ మీడియాలో వీరికోసమే ఎక్కువగా చర్చించుకుంటారు.వీరిద్దరూ కలిసి చేసిన షోలు కూడా మంచి రేటింగ్ వచ్చాయి.ఈ మధ్యకాలంలో వీరు ప్రేమించుకుంటున్నారు అని పుకార్లు కూడా వచ్చాయి.అయితే దీనిపై స్పందించిన రష్మి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది.ఇది ఇలా ఉండగా ఈ భామ …
Read More »అఖిల్ ను ఈసారైన విజయం వరిస్తుందా..?
అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఇప్పటివరకూ నటించిన చిత్రాలలో ఏ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ అందుకోలేకపోయాయి.మరోపక్క రష్మిక..తాను నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.అయితే వీరిద్దరూ కలిసి నటిస్తే సినిమా ఎలా ఉండబోతుందో చూపించనున్నారు.హీరోయిన్ రష్మిక తెలుగులో తన మొదటి చిత్రమైన ఛలో తో తన ఖాతాలో హిట్ వేసుకుంది.ఇక ఆ తరువాత గీత గోవిందం ఎలాంటి హిట్ కొట్టిందో మీ అందరికి తెలిసిందే.ఆ …
Read More »యంగ్ హీరోయిన్స్ దూకుడుకి తట్టుకోలేక సెలైంట్ అయిన కాజల్..
కాజల్ అగర్వాల్..2008లో చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ తరువాత 2009లో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో జత కలిసింది.టాలీవుడ్ లో కాజల్ కు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ఇదే.ఆ తరువాత హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది.2010లో డార్లింగ్ తో ముందుకు వచ్చిన కాజల్ కుర్రకారుకు ఒక ఊపు తెప్పించింది.ఆ తరువాత …
Read More »పేరు లేకుండా ఓటేసిన హీరో..!
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో శివ కార్తికేయన్ ఈ నెల పద్దెనిమిది తారీఖున జరిగిన ఎన్నికల్లో వలసరవక్కం బూత్ లో ఓటేసేందుకు వెళ్లారు. అక్కడకి అతను ,తన భార్య ఆర్తి వెళ్ళారు. అయితే ఓటరు జాబితాలో ఆర్తి పేరు మాత్రమే ఉంది . హీరో శివ కార్తికేయన్ పేరు మాత్రం లేదు. అయినా సరే హీరో శివ కార్తికేయన్ ఓటేసి వచ్చి మరి ఇంకు పెట్టిన వ్రేలితో దిగిన …
Read More »అభిమానులూ ఓవర్ యాక్షన్ వద్దు… లారెన్స్
అభిమానుల అత్యుత్సాహంపై నృత్య దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కలత చెందారు. తన కోసం ఎటువంటి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాంచన 3 సినిమా విడుదల సందర్భంగా అభిమానులు లారెన్స్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఓ అభిమాని ఏకంగా హుక్కులతో క్రేన్‌కు వేళాడుతూ లారెన్స్ కటౌట్‌కు పూలదండ వేసి, పాలతో అభిషేకించాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసి లారెన్స్ స్పందించారు. …
Read More »ఈ మూడు చిత్రాలలో ఉన్న సారాంశం ఒక్కటే..??
మజిలీ: మన తెలుగు ఇండస్ట్రీ లో ముచ్చటైన దంపతులు అంటే ముందుగా గుర్తోచేది నాగచైతన్య, సమంత.వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’.పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి పని చేసిన చిత్రం కూడాఇదే.ఈ నెల 5న విడుదలైన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా..ఇది మంచి టాక్ కూడా అందుకుంది.వాళ్ళ కెరీర్‌లో అరుదైన మైలురాయిగా నిలిచింది మజిలీ. ఈ చిత్రంలో చైతూ.. ప్రేమలో విఫలమైన ఓ క్రికెటర్ పాత్రలో నటించగా..సమంత …
Read More »మహర్షి మూవీ రీలీజ్ డేట్ వచ్చేసింది..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరో,టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ మహర్షి. అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మహేష్ బాబు కేరీర్లోనే ఇరవై ఐదో మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది. పోస్టు ప్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం …
Read More »ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ “టీజర్”
బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు.. కోలీవుడ్ నుండు మాలీవుడ్ వరకు సమాజంలో జరిగిన జరుగుతున్న వాస్తవ నేపథ్యాల ఆధారంగా తాజాగా సినిమాలు వస్తున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా సరిగా పన్నెండ్ల కిందట అంటే 2007-2013 సంవత్సరాల మధ్య జరిగిన మొత్తం యాబై ఏడు బాంబ్ బ్లాస్ట్‌ల సంఘటనలను ఆధారంగా తీసుకుని రైడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్.బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ …
Read More »