Home / MOVIES / దద్దరిల్లిన వెంకటేష్ ‘సైంధవ్’ టీజర్

దద్దరిల్లిన వెంకటేష్ ‘సైంధవ్’ టీజర్

టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్   నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్‌  . యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.

వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్‌ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ హంగులతో రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌లు విడుద‌ల చేసిన చిత్రబృందం తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది.సైంధవ్‌లో శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది..

రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవాజుద్దీన్ సిద్దిఖీకి టాలీవుడ్ డెబ్యూ కావడం విశేషం. మేకర్స్‌ ఇప్పటికే పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన శ్రద్ధా శ్రీనాథ్‌ మనోజ్ఞ లుక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat