Home / Tag Archives: mp (page 11)

Tag Archives: mp

ఢిల్లీలో గ్రీన్ సవాల్

దేశరాజధాని ఢిల్లీలో గ్రీన్ సవాల్ కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కె.కేశవ రావు, బండ ప్రకాష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి హరిత తెలంగాణ చేసారని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కితాబిచ్చారు. ఇప్పుడు …

Read More »

మొక్కలు నాటిన బిత్తిరి సత్తి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగాగ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన బిత్తిరి సత్తి మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ” ప్రస్తుతం ఆధునీక సాంకేతిక యుగంలో రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో …

Read More »

మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యురాలిగా ఎంపీ మాలోతు కవిత

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మహాబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ మాలోతు కవితకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీల్లో చోటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యురాలిగా ఎంపీ మాలోతు కవితను నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. సంపూర్ణ అక్షరాస్యత ,విద్యా సౌకర్యాలను మెరుగపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ విధివిధానాలను …

Read More »

గౌతమ్ గంభీర్ కన్పించడం లేదంటా..?

టీమిండియా మాజీ ఆటగాడు,ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ కన్పించడం లేదంటా..?. ఆయన కన్పించడం లేదంటూ ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. దేశ రాజధాని మహానగరం ప్రస్తుతం వాయు కాలుష్య సమస్యతో సతమతవుతున్న సంగతి విదితమే. అయితే ఈ సమస్యపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఢిల్లీ ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్ హాజరు కాకపోవడంపై విమర్శలు వినిపిస్తోన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది …

Read More »

భీమారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,నకిరికేల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నల్లగొండ జిల్లా కేతిరెడ్డి మండలంలోని భీమారం గ్రామంలో ఐకేపీ(ఇందిరా క్రాంతి పథం) ఆధ్వర్యంలో వారు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ” తెలంగాణ ప్రభుత్వం అన్ని పంటలకు గిట్టుబాలు ధర ప్రకటించింది. పత్తి, మొక్కజొన్న …

Read More »

ఎయిమ్స్ కి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం

ప్రస్తుతం ఈడీ కేసుల్లో తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. కేంద్ర మాజీ ఆర్థిక.. హోం శాఖ మంత్రి చిదంబరానికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సోమవారం ఎయిమ్స్ కు తరలించారు. చికిత్స ముగిసిన తర్వాత తిరిగి తీహార్ జైలుకు తరలించారు. అయితే మొదట ఆర్ఎమ్మెల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం చిదంబరాన్ని ఎయిమ్స్ కు పంపించారు. అక్కడి వైద్యులతో చికిత్స చేయించారు. ఇదంతా ముగిశాక ఏడు …

Read More »

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా లోకేష్.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి ,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారా..?. అంటే అవుననే విమర్శిస్తున్నారు అధికార వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్ నాయుడ్ని నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.ఇందుకు చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు …

Read More »

ఎంపీ రేవంత్ కు షాక్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్ గిరి ఎంపె అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. అందులో భాగంగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బేగంపేటలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ ను ముట్టడించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రేవంత్ పై ఆపార్టీకి చెందిన సీనియర్లంతా గుర్రుగా ఉన్నారు. ఎవరికి చెప్పి రేవంత్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు అని సీఎల్పీ సమావేశంలో …

Read More »

వైసీపీ ప్రభుత్వానికి ఎంపీ సుజనా వార్నింగ్

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ,మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరీ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ” వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. వాళ్లు పిచ్చి పిచ్చి వేశాలు వేస్తే కేంద్ర ప్రభుత్వం ,బీజేపీ చూస్తూ ఊరుకోదు”అని అనంతపురంలో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో హెచ్చరించారు. పీపీఏలను రద్దు చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వం …

Read More »

వైసీపీ నేతలకు సీఎం జగన్ శుభవార్త..

ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముప్పై మందిని ఆ పార్టీ అధికారక ప్రతినిధులుగా నియమించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత,ఎంపీ ,పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు. పార్టీకి సంబంధించి ఆయా అంశాలపై వీరు స్పందిస్తారు. ఈ జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.   1. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat