గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వెనుకంజలో ఉన్నారు. తొలుత లెక్కింపులో ఆధిక్యతను ప్రదర్శించిన విజయ్ రూపానీ తాజాగా వెనుకబడిపోయారు. గుజరాత్ లోని రాజ్ కోట్ వెస్ట్ నుంచి విజయ్ రూపానీ పోటీ చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ఊహించినట్టే కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తోంది. దీంతో గుజరాత్ ఎన్నికల ఫలితాలు తలకిందులయ్యేటట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతుంది. గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గుజరాత్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో …
Read More »మోదీ నాకంటే పెద్ద నటుడు.. ప్రకాశ్‌రాజ్ సంచలనం..!
దేశ ప్రధాని నరేద్ర మోడీపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ నాకంటే పెద్దనటుడని విమర్శించారు. బెంగుళూరు సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలని విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. ఈ హత్యపై ప్రధాని స్పందించకపోతే, తనకు ప్రభుత్వం ఇచ్చిన జాతీయ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తానని హెచ్చరించారు. ప్రకాశ్‌రాజ్ గతంలోనూ గౌరీ లంకేష్ హత్యపై స్పందించిన సంగతి …
Read More »