Home / Tag Archives: newzland

Tag Archives: newzland

టీమిండియాకు కల్సి రావడం లేదా..?

టీమిండియా గత కొంత కాలంగా విదేశీ గడ్డపై వన్డే సిరీస్ లో విఫలం అవుతోంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో జరిగిన వన్డే సిరీస్లలో విజయాలు దక్కలేదు. 2018లో  ఇంగ్లాండ్ తో  1-2, 2020లో న్యూజిలాండ్ తో 0-3, ఆస్ట్రేలియాతో 1-2, ప్రస్తుతం సౌతాఫ్రికాతో 0-2 తేడాతో పరాజయం పాలైంది టీమిండియా. కాగా, 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ మొత్తం 23 వన్డేలు ఆడగా 11 వన్డేల్లోనే …

Read More »

టామ్ లాథమ్ డబుల్ సెంచరీ(252)

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ డబుల్ సెంచరీ(252)తో చెలరేగాడు. లాథమ్తో పాటు కాన్వే సెంచరీ(109)తో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 521/6 వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా బౌలర్లలో షరిఫుల్ ఇస్లాం 2, ఇబాదత్ హొస్సేన్ 2, మొమినుల్ ఒక వికెట్ తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Read More »

అంతర్జాతీయ క్రికెట్ కి రాస్ టేలర్ గుడ్ బై

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. బంగ్లాదేశ్తో త్వరలో జరగనున్న రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్తో ఆరు వన్డేల అనంతరం క్రికెట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. గత 17 ఏళ్లుగా సపోర్ట్ చేసిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పి టేలర్.. తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని ట్వీట్ చేశాడు.

Read More »

జెర్సీపై టేపుతో వచ్చిన పంత్‌…ఎందుకో తెలుసా..?

న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌.. తన జెర్సీ ముందు భాగంలో టేప్ వేసుకొని వచ్చాడు. కివీస్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయమంతా అతను అలాగే ఉన్నాడు. మిగతా జట్టు సభ్యులతో పోలిస్తే అతని జెర్సీ డిజైన్ కూడా వేరుగా ఉంది. అదేంటి? ఎందుకిలా ఉంది అని కొందరికి అనుమానం వచ్చింది కూడా. కానీ టీమిండియా ఫ్యాన్స్‌ మాత్రం ఈ విషయాన్ని ఇట్టే పట్టేశారు. …

Read More »

రోహిత్ Hit మ్యానే కాదు History Man

టీమిండియా డేరింగ్ డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాడ్ తో జరిగిన రెండో టీ20లో సిక్సర్ కొట్టిన రోహిత్.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 450 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ ఈ ఫీట్ కోసం 403 ఇన్నింగ్స్ లో తీసుకోగా అఫ్రిదీకి 487, గేల్ కు 499 ఇన్నింగ్స్ అవసరం అయ్యాయి. అలాగే ఈ …

Read More »

T20 WorldCup-ఆస్ట్రేలియాకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

ఆస్ట్రేలియా జ‌ట్టు తొలి సారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచి చ‌రిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. దుబాయ్‌లో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో కివీపై విక్ట‌రీ న‌మోదు చేసింది. అయిదు సార్లు వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా మొద‌టిసారి టీ20ని కైవ‌సం చేసుకున్న‌న‌ది. ఈ విజ‌యంతో ఆస్ట్రేలియాకు 13.1 కోట్ల ప్రైజ్‌మ‌నీ వ‌శ‌మైంది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మొత్తం ప్రైజ్‌మ‌నీ 42 కోట్లు కాగా, 16 జ‌ట్లకు ఆ …

Read More »

T20 World Cup Final కి ముందు కివీస్ కు పెద్ద షాక్

T20 ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండు పెద్ద షాక్ తగిలింది. కివీస్ వికెట్ కీపర్ Batsmen డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో స్టంప్ ఔటైన తర్వాత కాన్వే చేతితో బ్యాట్ ను గట్టిగా గుద్దాడు. దీంతో అతని అరచేతి ఎముక విరిగింది. ఫలితంగా అతను ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్తో పాటు ఇండియా టూరూ దూరమయ్యాడు. ఇప్పటికే ఆ జట్టు పేసర్ …

Read More »

న్యూజిలాండ్‌లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం

న్యూజిలాండ్‌లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం నమోదైంది. ఆ దేశ ఆరోగ్య అధికారులు శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 90 ఏండ్ల మహిళ కరోనా సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదని తెలిపారు. వెంటిలేటర్ లేదా ఇంటెన్సివ్ కేర్ వ్యవస్థపై ఆమె లేకపోయినా శుక్రవారం రాత్రి ఆక్లాండ్ ఆసుపత్రిలో మరణించినట్లు చెప్పారు. న్యూజిలాండ్‌లో కోవిడ్ -19తో చనిపోయిన 27వ వ్యక్తి ఆ మహిళ అని, ఈ ఏడాది ఫిబ్రవరి …

Read More »

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్-రిజ‌ర్వ్ డే-ఎందుకంటే..?

 ఈరోజు భార‌త్, న్యూజిలాండ్ మ‌ధ్య వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ ప్రారంభంకానున్న‌ది. సౌతాంప్ట‌న్‌లోని ఏజియ‌ల్ బౌల్ స్టేడియంలో ఈ ఫైన‌ల్ మ్యాచ్‌కు అంతా స‌న్న‌ద్ద‌మైంది. నిజానికి ఈ ఫైన‌ల్ మ్యాచ్‌.. లార్డ్స్ మైదానంలో జ‌ర‌గాల్సి ఉంది. కానీ మ‌హ‌మ్మారి క‌రోనా వ‌ల్ల వేదిక‌ను సౌతాంప్ట‌న్‌కు మార్చారు. దాదాపు రెండున్న‌ర ఏళ్ల త‌ర్వాత టెస్ట్ చాంపియ‌న్‌షిప్ చివ‌రి మ‌జిలీకి చేరింది. 2019లో ఈ చాంపియ‌న్‌షిప్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. 9 జ‌ట్ల‌తో …

Read More »

మరో ఐపీఎల్ ఆటగాడికి కరోనా

కివీస్ వికెట్ కీపర్.. ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న  ఆటగాడు టిమ్ సైఫెర్ట్ కరోనా బారిన పడ్డాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛార్టర్ విమానంలో భారత్ విడిచి న్యూజిలాండ్ వెళ్లడానికి సిద్ధమవుతున్న వేళ జరిపిన ఆర్టీపీసీఆర్   పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో అతన్ని విమానం ఎక్కించకుండా క్వారంటైన్లోకి తరలించారు. కొవిడ్ నెగిటివ్ వచ్చాక సైఫెర్ట్ను న్యూజిలాండ్ పంపిస్తారు. ఇక ఐపీఎల్  లో …

Read More »