ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య చెల్లెలుగా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ డ్రగ్స్ కేసులో పూర్తిగా ఇరుక్కున్నారు. సౌత్ ఇండియాలో స్టార్ హీరో కమ్ విలన్ గా పాపులరైన సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినీ పరిశ్రమకు పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లో నటిస్తూ సౌత్ ఇండియాలో …
Read More »వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షి గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి స్వయాన బాబాయి.. అప్పటి ఉమ్మడి ఏపీమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. …
Read More »తమిళనాడులో 14 మంది ఉగ్రవాద సానుభూతిపరులు అరెస్ట్..
జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు చేసింది. తేని, మధురై, పెరంబలూరు, తిరునెల్వేలి, రామనాథపురంలలో ఎన్ఐఏ మెరుపు దాడులు చేసింది. బృందాలుగా విడిపోయి విస్తృతంగా నిర్వహించిన దాడుల్లో మొత్తం 14 మంది ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేశారు అధికారులు. ఈ 14 మంది తమిళ ముస్లింలు గతంలో దుబాయ్ లో ఉండేవారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో వీరిని సొంత రాష్ట్రం తమిళనాడుకు పంపించింది …
Read More »రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఏమైపోయాడు.? టీడీపీ ప్రభుత్వం విచారణకు
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటన కేసును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్ దాఖలు చేసే సమయం దగ్గరపడినపుడు కూడా టీడీపీ ప్రభుత్వం ఈ కేసును నిలువరించేందుకు కుట్రలకు పాల్పడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎన్ఐఏకు ఇవ్వాలని సిట్ అధికారులను హైకోర్టు ఆదేశించినప్పటికీ వారిలో ఎలాంటి …
Read More »జగన్ పై హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వం వేసిన స్టేను నిరాకరిస్తూ ఈ కేసు కొట్టివేసింది. ఈ నెల 30లోపు కౌంటర్ …
Read More »జగన్ పై హాత్యయత్నం కేసు నిందితుడు సంచలన నిర్ణయం..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై రాష్ట్రంలోని విశాఖపట్టణం విమానశ్రయంలో కోడికత్తితో శ్రీనివాస్ హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెల్సిందే. వైఎస్ జగన్ మీద జరిగిన ఈ హాత్యయత్నం కేసులో ఏపీ పోలీసులు సరైన రీతిలో విచారణ చేయడం లేదని జగన్ ,వైసీపీ పార్టీ శ్రేణులు ఏపీ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఈ కేసును ఎన్ఐఏకు అప్పజెప్పింది. దీంతో ఎన్ఐఏ గత వారం రోజులుగా ఈ కేసు …
Read More »జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేయవద్దని మోడికి లేఖ రాసిన చంద్రబాబు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ కు బదిలీ చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని ఆపార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారయణ వ్యాఖ్యానించారు.ఈ కేసు ఎన్ఐఏకు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు భయమని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు జీవితమంతా హత్యా రాజకీయాలేనని బొత్స దుయ్యబట్టారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు లేఖ రాయడమేంటని, …
Read More »జగన్ కేసులో షాకింగ్ ట్విస్ట్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జగన్ పై గత ఏడాది వైజాగ్ విమనాశ్రయంలో కోడి కత్తితో అక్కడ ఉన్న రెస్టారెంట్లో పని చేసే శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో జగన్ పై జరిగిన ఈ దాడి గురించి ఏపీ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పచెబుతూ …
Read More »చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, మంత్రులు, టీడీపీ నేతల్లో మొదలైన వణుకు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్ఐఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసుపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్ఐఏకి బదిలీ చేయాలని వైఎస్ జగన్ తరపు న్యాయవాది గత విచారణలో కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని …
Read More »మక్కా మసీదు పేలుళ్ళ కేసులో నాంపల్లి కోర్టు సంచలనాత్మక తీర్పు ..!
అప్పటి ఉమ్మడి ఏపీలో సరిగ్గా పదకొండు ఏళ్ళ ముందు అంటే 2007 మే 18న హైదరాబాద్ మహానగరంలో మక్కా మసీద్ పరిధిలో జరిగిన ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న పేలుళ్ళ కేసులో నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది . అందులో భాగంగా మక్కా మసీద్ లో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది.అయితే దాదాపు పదకొండు ఏళ్ళ పాటు న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులకు చివరకు నిరాశే …
Read More »