Home / Tag Archives: Nirmala Seetharaman

Tag Archives: Nirmala Seetharaman

గాడి తప్పిన దేశ ఆర్థికం

దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరమైన రీతిలో పతనమవుతున్నది. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం దానిని చక్కదిద్దటంపై దృష్టిపెట్టడానికి బదులు, తమ చేతిలో అధికారాల కేంద్రీకరణకు, రాష్ర్టాల ఫెడరల్‌ హక్కులు హరించేందుకు, దేశ సంపదలను పూర్తిగా ప్రైవేట్‌ రంగానికి ధారాదత్తం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నది. దీనంతటి మధ్య నిపుణులు 1991 తరహా ఆర్థిక సంస్కరణలను తిరిగి చేపట్టవలసిన అవసరం ఏర్పడిందంటున్నారు. ఈ నెల 25న విడుదలైన నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ …

Read More »

ఢిల్లీలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన

దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. ‘కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది. పన్ను వసూళ్లలో నెలల్లో 40% లోటు ఏర్పడింది. ఇవ్వాల్సిన బకాయిలు, ఇతర నిధులు ఇచ్చి కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాలి’ …

Read More »

డ్వాక్రా మహిళలకు రూ.20లక్షల రుణం

దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ విధించింది.అయితే లాక్ డౌన్ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడకూడదని రూ.1లక్ష 70వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ఫ్యాకేజీని ప్రకటించింది. దీనిలో భాగంగా స్వయం సహాయక బృందాల(డ్వాక్రా మహిళల)కు రూ.20లక్షల వరకు ఎలాంటి పూచీ కత్తు లేకుండా రుణాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.దీని ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తమ్ అరవై …

Read More »

స్మార్ట్ ఫోన్ల ధరలకు రెక్కలు

దేశంలోని మొబైల్‌ ఫోన్ కొనుగోలుదారులకు ఇది ఖచ్చితంగా బ్యాడ్‌న్యూస్‌. మొబైల్‌ ఫోన్లపై గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌(జీఎస్టీ)ని 12శాతం నుంచి 18శాతానికి పెంచుతూ జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. బడ్జెట్‌ ధరలో మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను వసూళ్ల రాబడిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం …

Read More »

తెలంగాణ కేంద్రానికిచ్చింది అక్షరాల రూ.2.70లక్షల కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆరేళ్లల్లో లక్ష యాబై వేల కోట్లు ఇచ్చింది తెలంగాణ బీజేపీకి చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర బీజేపీ నేతలతో పాటుగా సాక్షాత్తు …

Read More »

2020 బడ్జెట్‌ తో : ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్‌, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎ​క్సైజ్‌ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరుగనున్నాయి. వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్‌ సెస్‌, ఆటో మెబైల్‌ విడి భాగాలపై కస్టమ్స్‌ సుంకం పెరిగింది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌పై కేంద్రం పన్ను తగ్గించింది. …

Read More »

3ప్రధానాంశాలతో కేంద్ర బడ్జెట్

కేంద్ర బడ్జెట్ మూడు ప్రధానాంశాలతో రూపు దిద్దుకుంది. ఈ రోజు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాల గురించి ఆమె ప్రస్తావించారు.పదహారు పాయింట్ల యాక్షన్ ప్లాన్ ద్వారా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆమె వెల్లడించారు. బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాలు. 1)వ్యవసాయం,సాగునీరు,గ్రామీణాభివృద్ధి 2)ఆరోగ్యం,పారిశుధ్యం,తాగునీరు 3)విద్య,చిన్నారుల సంక్షేమం

Read More »

సంప్రదాయాన్ని మార్చిన కేంద్ర ఆర్థిక మంత్రి

కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మార్చివేశారు. ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో బడ్జెట్ ప్రతిని మాములుగా సూట్ కేసులో తీసుకువచ్చే సంప్రదాయం గత కొన్నేళ్ళుగా కొనసాగుతూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆమె గతంలో మాదిరిగా కాకుండా బడ్జెట్ ప్రతిని సూట్ కేసులో కాకుండా ఎరుపు రంగు బస్తాలో పార్లమెంట్ కు తీసుకువచ్చారు. భారతీయులు ఎక్కువగా …

Read More »

బడ్జెట్ అంటే ఏంటి..?. ఎన్ని రకాలు..?

బడ్జెట్ అనే పదం BOUGETTE అనే పదం నుండి పుట్టింది. BOUGETTE అంటే తోలు సంచి అని అర్ధం. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా బడ్జెట్ అనే పదం లేదు. కానీ నూట పన్నెండో ఆర్టికల్ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదికగా పేర్కొనబడింది.సాధారణంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఒక సంవత్సరకాలంలో రాబోయే ఆదాయం,చేయబోయే వ్యయం గురించిన లెక్కలు మాత్రమే ఉంటాయి.

Read More »

ఈ యేడాది కేంద్ర బడ్జెట్ ఇదే 

2020-21 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఎనిమిది నెలల కిందటే లోక్‌సభ ఎన్నికలు ముగియడం, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని తిలకిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసింది. బడ్జెట్‌లోని ముఖ్యాంశాలివి… 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు 6.1 కోట్ల …

Read More »