నందమూరి అభిమానులకు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ అని గుసగుస.. ఈ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇండో-అమెరికన్ దర్శకుడితో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ తన నెక్స్ట్ సినిమాలో తారక్ ను తీసుకోనున్నాడట. మనోజ్ హాలీవుడ్ లో అన్ బ్రేకబుల్, ది సిక్స్ సెన్స్, …
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త
‘ఉప్పెన’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో డైరెక్టర్ బుచ్చిబాబుకు ఆఫర్లు క్యూ కడుతున్నాయని, సినీ వర్గాల టాక్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఆయనకు అవకాశం వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘నాన్నకు ప్రేమతో కు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అతని స్టామినాపై జూనియర్ ఎన్టీఆర్ కు నమ్మకం ఉండటంతోనే ఈ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా అఖిల్ కోసం బుచ్చి ఓ …
Read More »మీరా చోప్రా ఫిర్యాదు…మంత్రి కేటీఆర్ స్పందన ఇదే..!!
సోషల్ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల సమస్యపై ట్విట్టర్‌లో కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది నటి మీరా చోప్రా. గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనపై అసభ్యకర కామెంట్లు, ట్వీట్లు చేస్తున్నారని మీరా చోప్రా ఫిర్యాదు చేసింది. ఈ విషయమై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్ళింది. తన ట్వీట్‌లో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తారని నమ్ముతున్నానని మీరా చోప్రా …
Read More »స్వార్ధ రాజకీయాలతో ఎన్టీఆర్ కుటుంబాన్ని ముక్కలు చేసిన చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌ది అనైతిక పొత్తు అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వాఖ్యానించారు.ఎన్టీఆర్ సిద్ధాంతాలను సీఎం చంద్రబాబు పక్కనబెట్టారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించి ఏపీకి కాంగ్రెస్ ద్రోహం చేసిందన్న చంద్రబాబు.. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్‌తో జట్టుకడతారని ప్రశ్నించారు.ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును తిప్పికొట్టాలని అన్నారు. మీ స్వార్ధ రాజకీయాలతో ఎన్టీఆర్ కుటుంబాన్ని ముక్కలు చేసాడని చెప్పారు.ఈనెల 15న పాలమూరు నుంచి ఎన్నికల ప్రచారం …
Read More »