ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్లపాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మళ్లీ విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కి కూడా తొలి ముఖ్యమంత్రి చంద్రబాబే.. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ కూడా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నానంటూ ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలన్నీ తిరిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా చంద్రబాబే. కేవలం అనుభవం ఉన్న నాయకుడు కాబట్టే ఆయనను 2014లో …
Read More »ఇలాంటి వాడితోనా నేను సినిమా తీసేది..జక్కన్న
జూనియర్ ఎన్టీఆర్,రాజమౌళి వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు,అంతేకాకుండా రాజమౌళి కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే జక్కన్న తన మొదటి చిత్రం ఎన్టీఆర్ తోనే తీసాడు.దీంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది అందులో జక్కన్న-ఎన్టీఆర్ నలుపు రంగు దుస్తులు ధరించి ఒకరి మొకం ఒకరు చూసుకుంటూ ఉంటారు.నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జక్కన్న ఈ ఫోటో …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కు స్పెషల్ విషెస్..RRR!
ఈరోజు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులలో పండుగ వాతావరణం నేలకొనిందని చెప్పుకోవాలి.అయితే ఇంతకుముందే ఎన్టీఆర్ తన ఫాన్స్ కు పుట్టినరోజు వేడుకలు చేయొద్దని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఎన్టీఆర్ బాహుబలి ఫేమ్ రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిస్టాత్మకంగా తీస్తున్నారు.ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్,కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ …
Read More »అభిమానులకు షాక్ ఇచ్చిన ఎన్టీఅర్..అలా చేయకండి ?
జూనియర్ ఎన్టీఅర్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు.అయితే అసలు విషయానికి వస్తే మే 20న ఎన్టీఅర్ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ ఎత్తున పుట్టినరోజు చెయ్యాలని డిసైడ్ అయ్యారు.విషయం తెలుసుకున్న ఎన్టీఅర్ తన పుట్టినరోజు నాడు ఎలాంటి వేడుకలు చేయొద్దని చెప్పడంతో అభిమానులు షాక్ అయ్యారు.ఎన్టీఅర్ ఇలా చేయడానికి ఒక కారణం కూడా ఉంది.ఎన్టీఅర్ తండ్రి నందమూరి హరికృష్ణ గారు పెళ్ళికి వెళ్తూ కారు యాక్సిడెంట్ లో మరణించిన …
Read More »జక్కన్న సినిమాలో అనుష్క? రెబెల్ స్టార్ కూడా?
డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’.౩౦౦కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్,రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అందాల భామ అనుష్క నటిస్తున్నట్టు సమాచారం.అయితే అనుష్క ఇప్పటికే అందాల భామగా మరియు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే రాజమౌళి డైరెక్టర్ గా విక్రమార్కుడు …
Read More »బిగ్‌బాస్ మూడో సీజన్ హోస్ట్‌గా టాలీవుడ్ కింగ్..?
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ కు సర్వం సిద్దం అయినట్లే.ఇప్పటికే ఈ షో వచ్చిన రెండు సీజన్లు సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే.మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఅర్ వ్యాఖ్యతగా వ్యవహరించారు.అయితే ఎన్టీర్ రాకతో ఈ షో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా మంచి రేటింగ్ కూడా వచ్చింది.ఇక రెండో సీజన్ కు యాంకర్‌గా న్యాచురల్ స్టార్ నాని ఉండగా తనదైనశైలిలో షో మొత్తానికి మంచి …
Read More »నడి రోడ్డు మీద ప్రెస్ మీట్..వర్మ @4pm
వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి బాంబు పేల్చనున్నడా? తన ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చూస్తే ఎవరికైనా నిజమే అనిపిస్తుంది.ఎందుకంటే ట్విట్టర్ ద్వారా పైపుల రోడ్డులో ఎన్టీఅర్ సర్కిల్ దగ్గర ఈ ఆదివారం సాయంత్రం 4 pm నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నాను.మీడియా మిత్రులకి, ఎన్టీఅర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ …
Read More »బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్లు ఎవరు? హోస్ట్ చేసేదెవరు? ఇంతకీ సీజన్ 3 ఎప్పుడు ప్రారంభం?
బిగ్ బాస్ సీజన్ 3కి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ రియాలిటీ షోకి ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.మన తెలుగులో అయితే మొదటిసారిగా 2017లో స్టార్ట్ చేసారు.దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో ఈ షో సూపర్ హిట్ అయ్యింది.అనంతరం సీజన్ 2 నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా 2018లో మీ ముందుకు వచ్చింది బిగ్ బాస్.రెండు సీజన్లు మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఫాన్స్ ఫాలోయింగ్ కూడా …
Read More »మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు..ముఖ్య అతిథులుగా టాప్ హీరోలు..?
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం మహర్షి.ప్రస్తతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఈవెంట్ మే 1వ తేదిన చిత్ర యూనిట్ నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ ఒక స్పెషల్ కూడా ఉంది ఎందుకంటే దీనికి ముఖ్య అతిధులుగా టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారనే …
Read More »ఎన్టీఆర్ ఎంట్రీ మాత్రం ఆకాశమే హద్దుగా,. థియేటర్లు దద్దరిల్లే విధంగా అభిమానులకు పూనకాలే
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం RRR. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి .రాజమౌళి తన ప్రతి సినిమాలో బడ్జెట్ ను పెంచుకుంటూ పోవడంమే కాకుండా పెట్టిన బడ్జెట్ కు అంచనాలకు మించి వసూలు చేపించడం ఆయన స్టైల్ . తన ప్రతి సినిమాలో హీరో ఎంట్రీనీ …
Read More »