Home / Tag Archives: ntr (page 17)

Tag Archives: ntr

అనుభవంలేని అక్కను బలి పశువును చేయడం, తన సినిమాలకు ధియేటర్లు లేకుండా చేయడం, తండ్రి చావు వద్ద రాజకీయం..

ఏపీలో ఎక్కడ చూసినా ఒకే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకు మిగిలిన రెండు సీట్ల గురించే చర్చించుకుంటున్నారు. దారుణ ఓటమి తప్పరదని తెలిసీ నందమూరి కుటుంబంలోని వారసులను బలిపశువులను చేయడం బాబు వ్యూహంలో భాగమేనట.ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ పేరును అన్న అంటూ స్మరించే చంద్రబాబు తర్వాత ఆ పేరుకు గ్రహణం పట్టించేస్తుంటాడు. టీడీపీని కబ్జా చేసుకున్ననాటి నుంచే నందమూరి వారసులను పార్టీకి దూరం పెట్టాడు. బాలకృష్ణ, హరికృష్ణ, దగ్గుబాటి ఇలా ఆ కుటుంబానికి …

Read More »

చంద్రబాబు వ్యూహాన్ని పసిగట్టిన జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ ..ఏం జరిగిందో తెలుసా

నందమూరి హరికృష్ణను తన రాజకీయ వ్యూహంలో పావుగా వాడుకుని బలి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన కుమార్తె సుహాసినిని అదే రీతిలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయించి బలి చేశారనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. హరికృష్ణ కుమార్తె సుహాసినిని తెరపైకి తీసుకురావడం ద్వారా ఎన్టీఆర్‌ కుటుంబంలో తన పట్ల వ్యతిరేకతతో ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు చెక్‌ పెట్టాలని బాబు వ్యూహం రూపొందించారని, తద్వారా హరికృష్ణ ఇంట్లోనూ …

Read More »

ఎన్టీఆర్ మైండ్ బ్లాంక్ చేస్తున్న చంద్రబాబు

ఓ వైపు ఫ్యాన్స్‌..మ‌రోవైపు సోద‌రి…ఓవైపు కుటుంబ రాజ‌కీయం మ‌రోవైపు….అండ‌గా నిలుస్తున్న అభిమానులు..ఏది తేల్చుకోవాలి….ఇది ఇప్పుడు నంద‌మూరి తార‌క‌రామారావు జూనియ‌ర్ ప‌రిస్థితి. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసిన స్కెచ్‌తో ఆయ‌న ఏం చేయాలో తేల్చుకోలేని దుస్థితి. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బ‌రిలో దింపిన బాబు ఎత్తుగ‌డ‌తో ఎన్టీఆర్ ఈ ప‌రిస్థితిని ఎదుర్కుంటున్నారు. కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో అప్పటి వరకు ప్రచారంలో …

Read More »

ఎన్టీఆర్,హరికృష్ణలు ఘోషిస్తున్నారు.. రెండు తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశం భూస్థాపితం.!

ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఆరోపణలు, విమర్శలు చేసుకున్న వైరీ పక్షాలు ఏకమవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న సామెత నిజం అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ అహంకారానికి తెలుగువారి ఆత్మగౌరవానికి పోటీగానే టీడీపీ స్థాపించామన్నారు. ఎన్టీఆర్ ఉన్నపుడు ఏనాడూ కాంగ్రెస్ విధానాలను మెచ్చుకోలేదు.   ఉప్పు నిప్పులానే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉండేవి, అలాంటి పార్టీని చంద్రబాబు కాంగ్రెస్ కు …

Read More »

క‌ల్యాణ్ రామ్ ,ఎన్టీఆర్‌ సంచలన నిర్ణయాలు

హ‌రికృష్ణ మ‌ర‌ణంతో నందమూరి వారి ఇంట విషాదం చోటుచేసుకుంది.హ‌రికృష్ణ ఓ పెళ్లి నిమిత్తం నెల్లురు వెళ్తుండగా న‌ల్గొండ జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ఆయ‌న మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.తండ్రి మరణాని ఇద్దరు కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రాణంగా ప్రేమించే తండ్రిని కోల్పోయామని అన్నదమ్ములు కన్నీరు పెడుతున్నారు.తండ్రి చ‌నిపోయిన బాధ నుంచి వీరు కొలుకోవ‌డానికి ఇంకా కొంత సమయం పడుతుందని అంతా భావించారు. కాని తమ‌ ఇంట్లో సమస్యల కారణంగా నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో …

Read More »

నాడు రాహుల్ ను తిట్టాడు .నేడు నెత్తిన పెట్టుకుంటున్నాడు బాబు ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరీర్లో ఏనాడూ కూడా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని ముఖ్యమంత్రి కాలేదు అన్నది జగమెరిగిన సత్యం .సరిగ్గా 23 ఏళ్ళ కిందట టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా ఏకంగా పార్టీనే లాక్కున్నాడు అని స్వయంగా ఎన్టీఆర్ పలుమార్లు మీడియా ముందు తన బాధను …

Read More »

ఆగ‌స్టు 15న ఫ‌స్ట్ లుక్స్ క‌ళ‌..!

అజ్ఞాత‌వాసి చేదు జ్ఞాప‌కాల‌ను వీలైనంత త్వ‌ర‌గా చెరిపేసుకోవాల‌ని చూస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. ఈయ‌న తెరకెక్కిస్తున్న అర‌వింద స‌మేత చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. ఆగ‌స్టు 21 నుంచి 25 వ‌ర‌కు ప్లాష్‌బ్యాగ్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నాడు త్రివిక్ర‌మ్‌. ఇక 26 నుంచి 31 వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌బోతోంది. అందుకు అనుగుణంగా హైద‌రాబాద్‌లోనే ప్ర‌త్యేక‌మైన సెట్ కూడా వేస్తున్నారు. అలాగే, సెప్టెంబ‌ర్ 1 ను్ంచి 5 వ‌ర‌కు …

Read More »

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

పైర‌సీతో చ‌చ్చిపోతున్న ఇండ‌స్ట్రీని లీక్స్ కూడా భ‌య‌పెడుతున్నాయి. క‌నీసం, పైర‌సీ అయినా న‌యం.. విడుద‌ల త‌రువాత వ‌స్తుంది. కానీ, లీక్స్ మాత్రం విడుద‌ల‌కు ముందే ర‌చ్చ చేస్తున్నాయి. ఇదే నిర్మాత‌ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా త్రివిక్ర‌మ్‌, ఎన్టీఆర్ చిత్రంపై ప‌గప‌ట్టిన‌ట్టు ప‌నిక‌ట్టుకుని మ‌రీ లీక్ చేస్తున్నారు. తాజాగా, టీజ‌ర్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన స్ర్కీన్ షాట్స్ నెట్‌లో క‌నిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో అర‌వింద స‌మేత …

Read More »

తెలుగులో మరో బయోపిక్..!

తెలుగు సినీమా ఇండస్ట్రీలో బయోపిక్ ల పరంపర కొనసాగుతుంది. నిన్న కాక మొన్న ప్రముఖ సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన మహానటి కలెక్షన్ల వర్షంతో బాక్స్ ఆఫీసు దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం ,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా తెల్సిందే.. అయితే ఈ …

Read More »

డబ్బులిస్తే దేనికైన రెడీ అంటున్న కాజల్..!

తెలుగు తమిళం ఇలా భాషలతో సంబంధం లేకుండా ఒక పక్క నటనతో.మరో పక్క అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని నెంబర్ వన్ స్థానంలో ఉన్న అందాల భామ కాజల్ ఆగర్వాల్ . టాలీవుడ్ యంగ్ టైగర్ ,స్టార్ హీరో జూనీయర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఒక ప్రముఖ దర్శకుడు తన సినీమాలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat