Home / Tag Archives: ntr (page 6)

Tag Archives: ntr

విడుదలకు ముందే బాహుబలిని బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌లో దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్నారు.యంగ్ టైగర్  ఎన్టీఆర్‌,మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్చి 25 రిలీజ్‌ అవుతోంది. ఈ  మూవీ విడుదలకు ముందే భారతీయ చిత్రాల రికార్డులను బద్దలుకొడుతోంది. అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్ ఆర్ఆర్ఆర్.. 2.5M డాలర్ల మార్కును దాటేసింది..అక్కడితో ఆగకుండా ఏకంగా  3M డాలర్ల వైపు దూసుకెళ్తుంది. దీంతో బాహుబలి 2 (2.4Mడాలర్లు) రికార్డ్ బ్రేక్ అయ్యింది.ఈ …

Read More »

RRR టికెట్‌ రేట్లు.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌.. ఎంతంటే?

త్వరలో రిలీజ్‌ కానున్న RRR సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలి మూడు రోజులపాటు సాధారణ థియేటర్లలో రూ.50 వరకు, తర్వాత మూడు రోజులు రూ.30 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌ల్లో తొలి మూడు రోజులు రూ.100 వరకు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్‌ ఇచ్చింది.  మరోవైపు థియేటర్లలో ఐదో ఆటకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. ఉదయం 7 గంటల నుంచి …

Read More »

అదేంటి.. ప్రభాస్‌ గురించి రాజమౌళి అంతమాట అనేశాడు!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు RRR సినిమాపైనే ఉన్నాయి. ఈనెల 25న మూవీ రిలీజ్‌ అవుతుండటంతో ఎప్పుడు చూసేస్తామా అనే ఆతృతలో ఉన్నారు. పాన్‌ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది. రిలీజ్‌ టైమ్‌ దగ్గరపడుతుంటంతో మూవీ టీమ్‌ ప్రమోషన్‌ ఈవెంట్స్‌ వేగాన్ని పెంచింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు, చిట్‌ చాట్‌ …

Read More »

RRR..ఏపీలో అదనపు టికెట్‌ రేట్లకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఎంతంటే!

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా టికెట్‌ రేట్లను అదనంగా పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలి 10 రోజులు టికెట్‌ ధరలు పెంచుకోవడానికి ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. చాలా రోజుల ప్రతిష్టంభన తర్వాత టికెట్‌ రేట్లను  రాష్ట్ర ప్రభుత్వం సవరించింది.  దానికి సంబంధించి జీవో 13ను జారీ చేసింది. ఆ జీవో ప్రకారం రెమ్యునరేషన్‌ మినహా నిర్మాణానికే  రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌  …

Read More »

RRR మానియా స్టార్ట్‌.. ప్రీరిలీజ్‌ ఈవెంట్ల షెడ్యూల్‌ ఇదే!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మానియా స్టార్ట్‌ అవుతోంది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్, సాంగ్స్‌తో విపరీతంగా ప్రేక్షకులకు సినిమా విశేషాలు చేరువయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. ఈనెల 25నే మూవీ రిలీజ్‌ అవుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను షురూ చేసింది. పాన్‌ ఇండియా సినిమాగా ఇది రూపొందండంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. విదేశాల్లోనూ …

Read More »

టీడీపీలో విషాదం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకటరావు (102) కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తన కూతురు నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో జన్మించిన ఈయన.. 1967, 1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978-80 మధ్య వ్యవసాయశాఖ మంత్రిగా చేశారు. 1983లో దివంగత మాజీ ముఖ్యమంత్రి …

Read More »

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. అలనాటి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి కన్నుమూశారు. 86ఏళ్ల PC రెడ్డి కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్నారు. నేడు చెన్నైలో తుదిశ్వాస విడిచిన ఆయన.. సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. దివంగత సీనియర్ నటులు ఎన్టీఆర్, ANR లతో పాటు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి లెజండరీ హీరోలతో సినిమాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలతో ఎక్కువుగా …

Read More »

Junior NTR సంచలన నిర్ణయం

అక్టోబ‌ర్10న జ‌ర‌గ‌నున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్ర‌చారాల‌లో వేడి పెరుగుతుంది. మాట‌ల తూటాలు పేలుస్తూ ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు.ఈ సారి అధ్య‌క్ష బ‌రిలో మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ ఉండ‌గా వీరు ఓట‌ర్లని ఆకర్షించేందుకు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ ఉన్న‌ట్టు తెలుస్తుండ‌గా, మంచు విష్ణు ప‌లువురు ప్ర‌ముఖుల స‌పోర్ట్ కోసం వారి ఇంటికి వెళ్లి క‌లిసి …

Read More »

‘ఆర్ఆర్ఆర్’ విడుదల మళ్లీ వాయిదా..?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా 10 భాషలలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ఇంతకముందే ప్రకటించారు. అయితే ఇంకా పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ …

Read More »

సినీనటి జయంతి (76) కన్నుమూత

ప్రముఖ సినీనటి జయంతి (76) కన్నుమూశారు. గత రెండేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని స్వగృహంలో మృతి చెందారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, రాజ్కుమార్, రజనీకాంత్ వంటి ప్రముఖులతో నటించిన ఆమె.. కొండవీటి సింహం, బొబ్బిలియుద్ధం, పెదరాయుడు చిత్రాల్లో నటించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat