Home / Tag Archives: omicron

Tag Archives: omicron

దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా

 దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసుల సంఖ్య 4,45,63,337కు చేరింది. ఇందులో ఇప్పటికే 4,39,90,414 మంది కరోనా బాధితులు కోలుకున్నారు, 5,28,487 మంది కరోనా మహమ్మారి భారీన పడిన మృతిచెందారు. మరో 44,436 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 19 మంది కరోనాకు బలయ్యారు. 5719 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.ఇక రోజువారీ పాజిటివిటీ …

Read More »

దేశంలో కొత్తగా 4,043 కరోనా కేసులు

 భారత్‌లో గత 24 గంటల్లో 4,043 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్‌ నుంచి 4,676 మంది కోలుకోగా, వైరస్‌తో తొమ్మిది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 47,379 యాక్టివ్‌ కేసులున్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.37శాతంగా ఉందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,45,43,089కి పెరిగింది. ఇందులో 4,39,67,340 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 5,28,370 …

Read More »

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో  కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న ఆదివారం 5664 మంది కరోనా బారిన పడ్డారు.. నేడు సోమవారం  కొత్తగా 4858 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసులు 4,45,39,046కు చేరాయి. ఇందులో 4,39,62,664 మంది కోలుకుకోగా, ఇప్పటివరకు 5,28,355 మంది మరణించారు. మరో 48,046 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 4735 …

Read More »

దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా తీవ్రత

దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,813 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. కరోనా కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 15,040 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,11,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4.15 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 208.31 కోట్ల కోవిడ్ డోసుల పంపిణీ జరిగింది.

Read More »

దేశంలో కరోనా కలవరం

దేశంలో గత రెండు వారాలుగా  కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తుండటంతో పెద్దసంఖ్యలో యాక్టివ్ పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న గురువారం ఒక్కరోజే 13 వేల మంది కరోనా బారినపడ్డారు. తాజాగా నేడు శుక్రవారం  కొత్తగా 17,336 కరోనా  పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,62,294కు చేరాయి. ఇందులో 4,27,49,056 మంది కరోనా వైరస్  బాధితులు …

Read More »

ఏపీలో కరోనా కలవరం

ఏపీలోని  తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి చెందిన ఎస్‌కేఆర్‌ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాఠశాలలోని 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు విద్యార్థులను ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఈనెల 18 నుంచి పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 317 మంది ఎన్‌సీసీ క్యాడెట్లతో క్యాంపు నిర్వహిస్తున్నారు.వీరు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో పరీక్షించిన వైద్యులు 40 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు …

Read More »

దేశంలో కొత్తగా 13,216 కరోనా కేసులు

 దేశంలో వారం రోజులుగా  కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా  13,216 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,32,83,793కు చేరుకున్నాయి. ఇందులో 4,26,90,845 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,840 మంది మరణించారు. మరో 68,108 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 23 మంది బాధితులు కరోనాకు బలవగా, 8148 మంది డిశ్చార్జీ అయ్యారు.కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 4,165 కేసులు …

Read More »

కరోనాపై శుభవార్త

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,594 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో(8,084) పోలిస్తే ఈ రోజు 1490 కేసులు తగ్గాయి. ఇదే సమయంలో వైరస్ నుంచి 4,035 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 50,548 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 195.35 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందించారు.

Read More »

దేశంలో కొత్తగా 2828 మందికి కరోనా

దేశంలో కొత్తగా 2828 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,53,043కు చేరారు. ఇందులో 4,26,11,370 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,586 మంది మరణించగా, మరో 17,087 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 14 మంది మహమ్మారి వల్ల మృతిచెందగా, 779 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read More »

దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు

దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 3157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదైన మొత్తం కేసులు 4,30,82,345కు చేరాయి. ఇందులో 4,25,38,976 మంది కోలుకున్నారు. మరో 19,500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,23,869 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 26 మంది మరణించారు. అయితే మరోవైపు 2723 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన ఇరవై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat