ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి ఏపీలో విజయవాడ నగరానికి తన నివాసాన్ని మార్చుకున్నారు .ఈ క్రమంలో విజయవాడలోని పడమటలో ఒక అద్దె ఇల్లును తీసుకున్నారు పవన్ .అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం పవన్ కళ్యాణ్ అద్దె ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు .దీంతో పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆ ఇంటి నుండే జరగనున్నాయి ఆ పార్టీ …
Read More »2019ఎన్నికల్లో వైసీపీకి నా మద్ధతు -జనసేన అధినేత పవన్..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .రాష్ట్ర విభజన తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు .ఇదే విషయం గురించి ఇటివల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తన ఎంపీ పదవికి రాజీనామా …
Read More »నా కొడుకును జూనియర్ పవర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా..!!
తన కుమారుడు అకీరాను జూనియర్ పవన్‌కల్యాణ్ అని పిలిస్తే.. వారిని వెంటనే సోషల్‌మీడియాలో బ్లాక్ చేయిస్తానని పవన్ కల్యాణ్ మాజీ భార్య , నటి రేణూ దేశాయ్ స్పష్టం చేశారు..ఈ సందర్భంగా ఆమె ఇవాళ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అకీరా బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ పోస్టులో అకీరా కోపంగా దేని కోసమో వెతుకుతూ కనిపించారు. . My cutie pie looking like a serious …
Read More »పవన్ రాజకీయాలకు పనికిరాడు ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు తప్పా రాజకీయాలకు పనికి రాడని ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం .పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుండి అనుభవాలను నేర్చుకోవాలన్నారు. మనకెందుకు చెప్పండి.నేనే వెనక్కి వచ్చేశాను .ఊరికే పిచ్చోడ్నై వచ్చానా ..రజనీ కాంత్ వస్తానని …
Read More »ఏపీ అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటుంది-గిడ్డి ఈశ్వరీ ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రలోభపెట్టిన తాయిలాలకు లొంగి టీడీపీ పార్టీ కండువా కపుకున్న పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. see also:1,000 మంది అనుచరులతో..200 బైక్ లతో భారీ ర్యాలీగా వేళ్లి …
Read More »పవన్ గురించి సందీప్ రెడ్డి షాకింగ్ ట్వీట్ ..!
ఒక్క మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ..విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ ఎంత విజయవంతమైందో మనకు తెల్సిందే .సందీప్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ ట్వీట్ చేశారు . ఇటివల ప్రత్యేక్ష రాజకీయాల్లోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అర్జున్ రెడ్డి తన అధికారక ట్విట్టర్ ఖాతాలో …
Read More »బీజేపీ పార్టీతో కుమ్మక్కైన పవన్ ,జగన్ -దేవినేని ఉమా ..!
ఏపీ అధికార టీడీపీ నేత ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కుమ్మక్కై పవన్ ,జగన్ టీడీపీ పార్టీకి ,ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని విమర్శించారు …
Read More »రేణు దేశాయ్ షాకింగ్ పోస్టు ..!
టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఏదోక పోస్టుతో తన అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటారన్న సంగతి తెల్సిందే .తాజాగా ఆమె ఒక పోస్టు పెట్టారు .ఈ క్రమంలో ఒక హార్ట్ ..ఒక ఆత్మ..మీకోసం నేను ప్రాణాలు ఇస్తాను ..అంతే కాకుండా మీకోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాను అని ఒక తల్లి తన పిల్లల కోసం రాసిన చిన్న కవిత అంటూ అకీరా …
Read More »పవన్ దర్శకుడి గురించి పూనమ్ సంచలన వ్యాఖ్యలు ..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి పూనమ్ కౌర్ మరోసారి టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూవీలకు దర్శకత్వం వహించి హిట్ సినిమాలను అందించిన ప్రముఖ దర్శకుడిపై ఫైర్ అయ్యారు .ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్నాయి .ట్విట్టర్ సాక్షిగా పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ దర్శకుడు నాలుగు కుటుంబాల అండతో ఎన్నారై హీరోయిన్ కు …
Read More »వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేస్తా -స్టార్ హీరో ..!
ఏపీలో మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటి చేస్తాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ప్రారంభించిన సంగతి తెల్సిందే .అయితే రానున్న ఎన్నికల్లో జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేస్తాను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన …
Read More »