Home / Tag Archives: pavan kalyan (page 30)

Tag Archives: pavan kalyan

పవన్ కళ్యాణ్ , శ్రీరెడ్డిని పోలుస్తూ కత్తి మహేష్ సంచలన ట్వీట్..!!

సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో సంచలనమైన ట్వీట్ చేశారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు శ్రీ రెడ్డిని పోలుస్తూ మహేష్ చేసిన ట్వీట్ కు పవన్ అభిమానులు మండి పడుతున్నారు.గత కొన్ని రోజుల నుండి బావా అంటూ కత్తిని ఒకరు ప్రశ్నించడం.. బామ్మర్ది అంటూ కత్తి మహేష్ సమాధానం ఇస్తున్నట్లుగా కత్తి మహేష్ ఈ మధ్య ట్వీట్స్ చేస్తుండటంవిదితమే . అదే తరహాలో ఇక్కడ …

Read More »

పవన్ సినిమాలో ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ..వైఎస్ జగన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గత కొంతసేపటి క్రితం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఏ కార్యక్రమాలు చేశారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక ట్వీట్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమో, చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చి వెళ్లిపోతారన్నారు. వపన్ విషయంలో …

Read More »

మరోసారి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి సంచలన వాఖ్యలు చేశారు.పవన్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగర విషయంలో ఏ తప్పు అయితే చేశారో..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజాధాని అమరావతి విషయంలో కూడా బాబు అదే తప్పు చేస్తున్నారని అన్నారు.హైదరాబాద్ మహానగరాన్ని తానే నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు..కేవలం సైబరాబాద్ ను మాత్రమే …

Read More »

ప‌వ‌న్‌కు షాక్‌..పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తులేదు..!!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అనూహ్య షాక్ త‌గిలింది. ప్ర‌త్యేక హోదా పోరులో్ మొద‌టి నుంచి ఉద్య‌మిస్తున్న ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కంటే త‌న‌కు మైలేజీ వ‌చ్చేలా ప‌వ‌న్ వేసిన ఎత్తుగ‌డ‌ను ప‌లువురు త‌ప్పుప‌ట్టారు. ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి ప‌వన్ తీరును త‌ప్పుప‌ట్టారు. హోదా ఉద్య‌మాన్ని చీల్చే విధంగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. …

Read More »

చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనక అసలు గుట్టు ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు అని వార్తలు వస్తోన్నాయి.అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజుల పాటు కేంద్రంలోని పెద్దలను కల్సి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించి..తగిన న్యాయం చేయాలనీ కోరనున్నట్లు తన ఆస్థాన మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు.అయితే తాజాగా రాష్ట్రంలో గత కొంతకాలంగా ఒకపక్క …

Read More »

5కోట్ల మంది మరిచిపోయిన ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చా -జేపీ ..!

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అని తేల్చేశారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ .రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై చర్చించడానికి స్వతంత్ర నిపుణుల బృందం మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేపీ మాట్లాడుతూ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని ఆయన తేల్చేశారు.అయితే మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి …

Read More »

అన్నది పోస్ట్ పెయిడ్ పార్టీ ..తమ్ముడిది ప్రీ పెయిడ్ పార్టీ ..

టీడీపీ పార్టీ ఎంపీ కేశినేని నాని టాలీవుడ్ స్టార్ హీరో ,మెగాస్టార్ చిరంజీవి ,అతని సోదరుడు ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ప్రజారాజ్యం పెట్టి రాష్ట్రాన్ని ఏదో ఉద్దరించాలని పార్టీ పెట్టిన చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ. అందుకే ఎమ్మెల్యేకి ఇంతా ..ఎంపీ కింతా అని డబ్బులు వసూలు చేసి ..తీరా గెలిచిన పద్దెనిమిది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి కాంగ్రెస్ …

Read More »

బాబు & లోకేష్ కు పవన్ కళ్యాణ్ బిగ్ షాక్ ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా ఏకంగా తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి అని ఆయన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై నారా లోకేష్ నాయుడు స్పందిస్తూ తనపై ,తన తండ్రిపై ఆరోపణలు చేయడం చాలా బాధాకరం.ఇలాంటి ఆరోపణలు చేస్తాడని అసలు అనుకోలేదు.తనపై అవినీతి ఆరోపణలకు ఆధారాలు …

Read More »

ఏపీ ప్రత్యేక హోదా అవసరం లేదు..పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు..హోదాకు సమానమైన నిధులు ఇవ్వడమే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఓ ప్రముఖ చానెల్ తో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఇటీవల పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే …

Read More »

సీఎం కేసీఆర్ కు 6..సీఎం చంద్రబాబుకు 2 మార్కులు -టాలీవుడ్ స్టార్ హీరో ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుల నాలుగు ఏళ్ళ పాలనపై ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్కులు వేశారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ను అడిగిన బాబు పాలన బాగుందా..కేసీఆర్ పాలన బాగుందా అని అడిగిన …

Read More »