Home / Tag Archives: pavan kalyan (page 20)

Tag Archives: pavan kalyan

సీఐ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపు.సీబీఐ మాజీ జేడీ లక్షఓట్లతో ఓటమి..

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ,జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులందరూ చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున సీఐ అయిన గోరంట్ల మాధవ్‌ బరిలోకి దిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ కు మొత్తం 6 లక్షల 99 వేల 739 ఓట్లు వచ్చాయి.ఆయన …

Read More »

ఓడిన నైతిక విజయం మాదే-నాగబాబు

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగితే మొత్తం 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన కు కేవలం 21లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే నరసాపురం లోక్‌సభ …

Read More »

62ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన జ”గన్”.

ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభంజనం ధాటికి ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా లేకుండా కొలువుదీరనున్నది. ఈ క్రమంలో సరిగ్గా 62ఏళ్ళ కింద అంటే 1957నుంచి ఇప్పటివరకూ జరిగిన పలు సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే వచ్చారు. అందులో భాగంగా 1967 ఎన్నికల్లో అత్యధికంగా మొత్తం అరవై ఎనిమిది మంది అభ్యర్థులు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ తర్వాత 1967లో …

Read More »

సీఎం అవుతానన్నాడు.. కనీసం ఖాతా కూడా గెలవలేదు.. కేఏ పాల్ కూడా..

సాధారణంగా ఎన్నికల్లో గెలుపోటములు సహజసాధారణం.. అయితే పార్టీ పెట్టిన వ్యక్తి.. పార్టీ స్థాపించిన వ్యక్తి ఓడిపోవడం చరిత్రలో చాలా అరుదు.. ఇదే పరిస్థితి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కేఏ పాల్ ఇద్దరికీ ఎదురైంది. పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్ధుల చేతిలో పవన్ పరాజయం పాలయ్యారు. కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద్ కాస్తో కూస్తో పోటీ ఇచ్చినా ఆయన …

Read More »

శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ఏపీలో వైసీపీ ప్రభంజనంపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె”ఏపీలో వైసీపీ గెలుపుపై ఫేస్‌బుక్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను తాను దేవసేనతో పోల్చుకున్న ఆమె తన పగ తీరిందంటూ సంబరాల చేసుకుంటున్నారు. నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి …

Read More »

ఫ్యాన్‌ జోరుకు మూగబోయిన తెలుగుతమ్ముళ్ళు..!

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ రికార్డు సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు మూగాబోయారు.లగడపాటి సర్వే తో ధైర్యంగా ఉన్న టీడీపీ..ఫలితాలు వచ్చినాక కంగుతిన్నారు.వైఎస్సార్‌సీపీ 143 సీట్ల ఆధిక్యం సాధించడంతో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది.వైసీపీ దెబ్బకు టీడీపీ మంత్రులు సైతం వెనకపడ్డారు.టీడీపీ కార్యాలయాలు అన్ని బోసిపోయాయి.తెలుగు తమ్ముళ్ళ ఒక్కసారిగా ఫ్యాన్ గాలికి తట్టుకోలేకపోయారు.తూర్పుగోదావరి,పశ్చిమలో కూడా క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ ఉంది.ఈ దెబ్బతో చంద్రబాబు నివాశం కూడా నిర్మానుష్యంగా మారింది.అంతేకాకుండా …

Read More »

టీడీపీకి భారీ షాక్ ఇచ్చిన ఉద్యోగులు..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ దూకుడు కొనసాగుతుంది.పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది.ముందుగా అనుకున్నట్టుగానే చంద్రబాబుపై ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత చూపించారు.ఫలితంగా బ్యాలెట్‌ లెక్కింపులో వైఎస్ఆర్సీపీ మెజారిటీ లో ఉంది.వైసీపీ అధినేత జగన్ నమ్మకాన్ని అందరు నిలబెట్టారనే తెలుస్తుంది.ప్రస్తుతం ఫ్యాన్ గాలికి ఎదురు లేదని చెప్పాలి.ఇదిఇలా ఉండగా ఇక పవన్ పరిస్థితి అయితే మాత్రం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.తాను పోటీ చేసిన స్థానాల్లో కూడా తాను …

Read More »

ఏపీలో వార్ వన్ సైడ్..ఫ్యాన్ హావా!

దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.ఉదయం 8గంటలకు పోస్టల్,సర్వీస్ ఓట్లు లెక్కింపు జరగగా,8.20నుండి ఈవీఎంలు లెక్కింపు మొదలైంది.ఇక ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న సమాచారం పరంగా ఇప్పటివరకూ జరిగిన కౌంటింగ్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ముందంజులో ఉందని చెప్పాలి అంతేకాకుండా టీడీపీ కి వైసీపీ కి భారీ తేడా కూడా కనిపిస్తుంది.అసెంబ్లీ పరంగా చూసుకుంటే టీడీపీ 20సీట్లు వెనుకబడి ఉంది.ఇక లోక్ సభ చూసుకుంటే ఒకటి వైసీపీ,ఒకటి టీడీపీ ముందంజులో …

Read More »

జనసేన కార్యాలయాల మూసివేతపై పవన్ ఏమన్నారంటే

ఎన్నికలు ముగిసాయి.. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల జనసేన ఆఫీసులు మూసివేస్తున్నట్లు పలు ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ విషయాన్ని పలువురు జనసేన నేతలు ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ వద్ద ప్రస్తావించగా పవన్ ఈ అంశంపై స్పందించారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో …

Read More »

తూర్పుగోదావరి సైకిల్ నడుస్తుందా.? ఫ్యాన్ తిరుగుతుందా.? గ్లాసు వాడకం ఎంతవరకూ ఉంది.?

రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన జిల్లా తూర్పు గోదావ‌రి. అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు క‌లిగిన ఈ జిల్లాలో ఏ పార్టీ అయినా ప్రభావం చూపగలిగితే కచ్చితంగా అధికార పీఠాన్ని సంపాదించ‌వ‌చ్చ‌నేది పార్టీల యోచన. 19 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిల్లాలో2014లో టీడీపీ 13, వైసీపీ 5, బీజేపీ 1 సీటు గెలుచుకున్నాయి. వీరిలో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించ‌డంతో ప్ర‌స్తుతం టీడీపీకి 15, వైసీపీకి 3, బీజేపీ 1 …

Read More »