జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా పవన్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ,అతని అనుకూల మీడియాగా ముద్రపడిన తన ఆస్థాన మీడియా మీద నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల మీద ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 యజమాని శ్రీనిరాజు పవన్ కు …
Read More »“స్టే ట్యూన్ డ్ టు బట్టలు విప్పి “మాట్లాడుకుందామంటూ-దుమ్ము దులిపిన పవన్ ..
జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరో సారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,అతనికి వంతు పాడే మీడియాగా పవన్ ఆరోపిస్తున్న ఏబీఎన్ ,టీవీ9 పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ సంచలన ట్వీట్లు చేశారు.ఇప్పటికే టీడీపీ ,ఆ పార్టీ అనుకూల మీడియాను వరస ట్వీట్లతో దుమ్ము దులుపుతున్నాడు.తాజాగా ఆయన నిజమైన అజ్ఞాతవాసి ఎవరో మీకు తెలుసా అంటూ ట్వీట్లను మొదలెట్టాడు …
Read More »పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి లోకేష్
ప్రముఖ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయన తనయుడు నారా లోకేష్ లపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.అయితే పవన్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పంచించి కౌంటర్ ఇచ్చారు.. ” పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ …
Read More »మరోసారి పవన్ పై వర్మ సంచలన పోస్ట్..!!
ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు.పవన్ విషయంలో చాలా హాట్ టాపిక్ గా మారాడు.నటి శ్రీ రెడ్డి తో సంచలన వాఖ్యలు చేయించింది తానే అని ఒప్పుకున్న వర్మ పవన్ కి సారీ చెప్పాడు. తల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను. మరోసారి పవన్ పై కాని ఆయన ఫ్యామిలీపై ఎలాంటి కామెంట్స్ చేయనని ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.. ఈ …
Read More »ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న పవన్ లేటెస్ట్ ట్వీట్..!
పవన్ కళ్యాణ్ వరస పోస్టులతో ఇటు రాజకీయ అటు సినిమా వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాడు.తనపై ,తన తల్లి గురించి ప్రముఖ నటి శ్రీరెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేయడానికి ప్రధానకారణం ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు ,అతని మిత్రుడు కిలారు రాజేష్ అని మార్నింగ్ వరస ట్వీట్లతో పెనుసంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. తాజాగా చంద్రబాబు …
Read More »శ్రీరెడ్డి వ్యవహారం వెనక చంద్రబాబు హస్తం..ముందే చెప్పిన దరువు.కామ్ ..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన తన అధికారక సోషల్ మీడియాలోని ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు.గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ప్రధానాంశం క్యాస్టింగ్ కౌచ్.ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వ్రేళ్ళు పెనవేసుకోని ఉన్న ఈ అంశాన్ని …
Read More »బ్రేకింగ్ : 2019లో ఏపీలో ఎగిరే జెండా ఎవరిదో తేల్చేసిన లోక్‌నీతి-సీఎస్‌డీఎస్-ఏబీపీ న్యూస్ తాజా సర్వే ..!!
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల కాలంలో తన అనుచరగణంతో చేసిన సర్వేలో వైసీపీనే 2019లో అధికారం చేపడుతుందంటూ రిపోర్ట్ విడుదల చేసిన విషయాన్ని మరిచిపోకముందే.. లోక్‌నీతి – సీఎస్‌డీఎస్ – ఏబీపీ న్యూస్ తాజా సర్వే కూడా లగడపాటి రాజగోపాల్ సర్వేతో ఏకీ భవించింది. లోక్‌నీతి – సీఎస్‌డీఎస్ – ఏబీపీ న్యూస్ తాజా సర్వే సంస్థ రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై …
Read More »ఏపీ ప్రత్యేక హోదా ద్రోహులు..!!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ద్రోహులు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చంద్రబాబాబు రెండు నాల్కుల ధోరణి అవలంభించిన విషయం తెలిసి కూడా పవన్ కల్యాణ్ 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. అంతేకాకుండా, నాడు శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు, ప్రత్యేక హోదా …
Read More »వైసీపీ..శ్రీ రెడ్డికి మధ్య ఉన్న సంబంధంపై తమన్నా క్లారిటీ
గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో శ్రీరెడ్డి సంచలనాలు రేపుతుంది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతొ అమాయకమైన ఆడపిల్లల జీవితాలను బలిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి మాట్లాడమని..అందుకు 5 కోట్లు ఇస్తానని ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ చెప్పాడని శ్రీ రెడ్డి తమన్నా సింహాద్రి తో మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. see …
Read More »పవన్ కళ్యాణ్ ను ప్రేమించా -యంగ్ హీరోయిన్…
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రేమించాను అని షాకింగ్ కామెంట్స్ చేశారు ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోయిన్.ప్రస్తుతం ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు ఐదో వైఫ్ రెడీ అయిందని పోస్టులు పెడుతూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు .అసలు విషయానికి ప్రముఖ నటి శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తున్న సంగతి విదితమే.దీని …
Read More »