Home / Tag Archives: photos

Tag Archives: photos

సరికొత్త లుక్ లో ప్రియమణి

ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌తో క‌లిసిన న‌టించిన ప్రియ‌మ‌ణి ఇప్పుడు స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో మెరుస్తుంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌లో సుచిత్ర పాత్రతో ప్యాన్ ఇండియాలో క్రేజ్ దక్కించుకుంది. ఇద్దరు పిల్లల తల్లీగా నటించినా కూడా ప్రియమణి గ్లామరస్‌గానే కనిపించారు. నారప్ప చిత్రంలో డీ గ్లామర్ రోల్ పోషించిన ఈ ముద్దుగుమ్మ ఎంత‌గానో అలరించింది. ఇక విరాట ప‌ర్వం చిత్రంలోను కీల‌క పాత్ర పోషించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌త్తా చాటుతుంది ప్రియ‌మ‌ణి. …

Read More »

ఈ వార్త సోషల్ మీడియా వాడే వాళ్లకు మాత్రమే..?

సోషల్ మీడియాలో ఇవి పెట్టకండి వేలిముద్రలు స్పష్టంగా కనిపించేలా విక్టరీ సింబల్ చూపిస్తూ పోజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టకండి విహార యాత్రలకు వెళ్తున్నప్పుడు వివరాలు తెలపకండి పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటివి ఏడాదితో సహా వెల్లడించకండి బహిరంగ వెబ్ సైట్లలో ఫోన్ నంబర్లు ఇవ్వకండి పిల్లల ఫొటోలను పెట్టడం వీలైనంతగా నివారించండి వీటి సాయంతో హ్యాకింగ్లు, ఆన్లైన్ మోసాలు ఇతర నేరాలు జరిగే అవకాశాలు ఎక్కువ

Read More »

వైరల్ అవుతోన్న మంత్రి కేటీఆర్ ఫోటోలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న ఆదివారాన్ని పురస్కరించుకుని తన చిన్ననాటి ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. త్రోబ్యాక్ హ్యాష్ ట్యాగ్ తో తన చిన్నతనంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లతో ఉన్న ఫోటో.. జే కేశవరావుతో ఉన్న ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. గతం నుంచి మరోక తీపి …

Read More »

పిక్ లో పిల్ల చూస్తే పిటపిటలాడుతుంది..కానీ ఏం లాభం

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ జోరు మధ్య కొంత తగ్గిన మాట వాస్తవమే కానీ సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గలేదు. తగ్గడం సంగతి దేవుడెరుగు.. స్పీడ్ పెరిగింది. రకుల్ ఈమధ్య హిందీ సినిమాల్లో నటిస్తూ అక్కడ కెరీర్ సెట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది . అయితే రకుల్ కి బాలీవుడ్ లోని మార్జావ ప్లాప్ టాక్ తో అయోమయంలో పడింది. ఎమన్నా అంటే రకుల్ పనైపోయింది అంటారు అంటూ …

Read More »

రకుల్ రెడ్ డ్రెస్సు …మధ్యలో తొంగి చూస్తునట్టు ఆకర్షించే వాటి అందాలు

రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల పరంగా బిజీగానే ఉన్నా కూడా మధ్య మధ్యలో మాత్రం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ వాళ్లకు కనువిందు చెయ్యడానికి మొహమాటపడదు. అవసరమయితే దానికి ప్రత్యేకంగా టైమ్ కూడా కేటాయిస్తుంది. రీసెంట్‌గా జరిగిన వోగ్ అవార్డ్స్ కోసం ఒక రెడ్ కలర్ గౌన్‌తో రెడీ అయ్యింది రకుల్. ఆ ఈవెంట్‌లో ఒక పక్క ధగ ధగమనే రెడ్ డ్రెస్సు అందాలు, మళ్ళీ మధ్యలో …

Read More »

సమంత ఫోజుకు అదిరిపోయే కామెంట్స్..!

అక్కినేని సమంత ప్రస్తుతం తన కుటుంబం తో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. అఖిల్, నాగచైతన్య, సమంత కలిసున్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తన అభిమానులను ఎక్కడా నిరుత్సాహపరచకుండా తన ఫొటోస్ అన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే ఉంది. తాజాగా విడుదలైన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ ఫోటో కి కామెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. తలలో ఏమైనా …

Read More »

ఆ ఫ్యామిలీలో అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు..?

ప్రస్తుతం టాలీవుడ్ లో  సమంత అక్కినేని, నాగచైతన్య ఆదర్శ దంపతులని చెప్పాలి. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకొని లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. వీరికి 2017లో పెళ్లి అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట పర్సనల్ వెకేషన్ పై స్పెయిన్ వెళ్లారు. ఫాన్స్ ను ఆనందపరచడానికి కొన్ని ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. సమంత కొన్ని ఫొటోస్ ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా …

Read More »

తన పోస్ట్ లతో పిచ్చెకిస్తున్న అనుపమ..అదే బాటలో వెళ్లనుందా..?

అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ ముద్దుగుమ్మ ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో తన నటనకు యావత్ ప్రపంచం ఫిదా అయిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రంలో తన హెయిర్ స్టైల్ సినిమాకే హైలైట్. ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నటనతో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత వరుస సినిమాలలో ఛాన్స్ దక్కించుకొని మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ మధ్యకాలంలో …

Read More »

అలా చూసినంత మాత్రానా పనవ్వదు..? ఇంకా ఏదో ఉండాల్సిందే..?

రెజీనా కాసాండ్రా.. ఈ పేరు టాలీవుడ్ లో అందరికి బాగా పరిచమయిన పేరు. ఈ అమ్మడు టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు చేసినప్పటికీ అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఈమె మూడు బాషల్లో తెలుగు, తమిళ్, కన్నడ బాషల్లో నటించింది. ఎస్ఎంఎస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నువ్వు లేని జీవితం, కృష్ణయ్య, పవర్, ఇలా …

Read More »