కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) చేరిక ఖాయమైందనుకున్న సమయంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మరో వైపు ఇదే విషయంపై కాంగ్రెస్ ముఖ్యనేత రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో పీకే చేరడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ కోరినా పీకే తిరస్కరించారని తెలిపారు. పార్టీలో చేరి …
Read More »PK కాంగ్రెస్ లో చేరనున్నారా…?
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరనున్నారా? .. దేశంలో రానున్న రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల్లో ఆ పార్టీ కోసం పీకే బృందం పనిచేయనుందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణా మాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.నిన్న శనివారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలతో పీకే సమావేశమయ్యారు. రెండేళ్ల తర్వాత అంటే …
Read More »తన ఇంటిపై దాడి గురించి పోసాని సంచలన వ్యాఖ్యలు
నిన్న బుధవారం అర్ధరాత్రి పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడి ఘటనపై పోసాని స్పందించారు.పవన్ కల్యాణ్ లాంటి ఆవేశపరులు రాజకీయాలకు పనికిరారని అన్నాడు.ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుండి అలానే ఉన్నాడు. సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్ర షూటింగ్‌లో కో డైరెక్టర్ ఏదో తప్పు చేశాడని కొట్టాడు. అతని తప్పు లేదని తెలిసిన కూడా సారీ చెప్పలేదు. ఆయన ఎప్పటి నుండో అలా …
Read More »కాంగ్రెస్ లోకి పీకే
ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్, ప్రియాంకా గాంధీలను కూడా కలిసిన విషయం తెలిసిందే. రానున్న రాష్ట్రాల ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికల గురించి ప్రశాంత్ కిశోర్.. గాంధీలతో చర్చించినట్లు భావించినా.. అంతకంటే పెద్దదే ఏదో జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పడం గమనార్హం.2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో …
Read More »రాహుల్ కు పీకే దిమ్మతిరిగే రిప్లై
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు,ఎంపీ రాహుల్ గాంధీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఒకవైపు కృతజ్ఞతలు చెబుతూనే మరోవైపు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్సీ)లకు వ్యతిరేకంగా జరుతున్న ‘ప్రజాందోళన’కు రాహుల్ మద్దతుగా నిలవడంపై పీకే హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది మాత్రమే సరిపోదనీ.. కాంగ్రెస్ పాలిత …
Read More »రాజధానిలో మొన్న వచ్చిన వరదలకు వందమంది చనిపోయారా ఏం మాట్లాడుతున్నావ్ పవన్
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు అమరావతి లో పర్యటించి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. అయితే ఈ మీడియో సమావేశంలో పవన్ మాట్లాడిన మాటలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి.. ఎందుకు అంటే పవన్ సాధారణంగా ఎప్పుడు మాట్లాడినా ఒక అజ్ఞానిగా కనీసం సబ్జెక్టుపై అవగాహన లేని వ్యక్తిగా మాట్లాడుతారు అనేది ఇతర పార్టీలు ఎప్పుడూ చేసే వాదన.. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా …
Read More »ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.. రాజధానిని మార్చుతానంటే నేను ఒప్పుకోను.. పెట్టుబడులు వెళ్లిపోతున్నాయి
వైసీపీ ప్రభుత్వానికి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అల్టిమేటం జారీచేశారు. రాజధాని అమరావతినుండి మారుస్తామంటే తాము ఒప్పుకోమని, రాజధానిని మార్చాలని తానెప్పుడూ చెప్పలేదన్నారు. గతంలో రైతులనుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని మాత్రమే చెప్పామన్నారు. అమరావతి గ్రీన్ క్యాపిటల్ కట్టాలనేదే తమ ఆకాంక్ష అన్నారు. గత ఐదేళ్లుగా పెట్టుబడులు పెట్టాక రాజధానిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. అమరావతిలో రూ.7వేల కోట్లకుపైగా పెట్టబడులు పెట్టారని చెప్పారు. మంత్రి బొత్స సీఎంలా మాట్లాడుతున్నారని, …
Read More »వైసీపీకి అదే బలం.. వ్యూహాలను బహిర్గతం చేయలేం.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్ షిప్ సమ్మిట్ లో పీకే ప్రసంగం
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన కంపెనీలో ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)లో జరిగిన లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొని మాట్లాడిన ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి తాను పెద్దమొత్తంలో డబ్బు తీసుకుని, ఎన్నికల్లో వైసీపీ విజయానికి సహకరిస్తున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. ఇవన్నీ పుకార్లేనని, వీటిల్లో నిజంలేదన్నారు. తనను …
Read More »యెల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్.. ఒక్కొక్క షేర్ తో ఒక్క చెప్పు దెబ్బ..!!
గోబెల్స్‌కు సమానమైన తెలుగుదేశం పార్టీ ప్రచారానికి మరోమారు దిమ్మతిరిగిపోయే కౌంటర్ వచ్చింది. `వైసీపీకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నే బీజేపీ రాష్ట్రంలో ప్రచార వ్యూహకర్తగా నియమించింది. దీంతో వచ్చే ఎన్నికలకు రెండు పార్టీలకు ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా వ్యవహరిస్తారు. గత ఏడాదిన్నరగా వైకాపాకు వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీజేపీకి కూడా అదే పని చేస్తారు. రాష్ట్రంలో రెండు పార్టీలు విజయం సాధించేందుకు ప్రశాంత్ …
Read More »“అవినీతి “పునాదిపై పార్టీ పెట్టినోడు .మిమ్మల్ని అమ్మేస్తాడు జాగ్రత్త ..!
కత్తి మహేష్ ,టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య వార్ ఇప్పట్లో ముగిసేటట్లు లేదు.నిన్న మంగళవారం ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ తాజాగా మరోసారి రెచ్చిపోయారు.నిన్న మంగళవారం ట్విట్టర్ లో కత్తి మహేష్ జనసేన అనే పార్టీ అవినీతి అనే పునాదిపై ఏర్పడింది. లేకపోతే ఏమిటి కొన్న కారుకు డబ్బులు కట్టలేనోడు నలబై కోట్లతో …
Read More »