మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుటుంబంలో రాజకీయ ఎడబాట్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయ్యన్నపాత్రుడు, సన్యాసి పాత్రులు మధ్య పార్టీ విషయమై వివాదం చోటుచేసుకున్నదని ఒక వార్త వచ్చింది. సన్యాసిపాత్రుడు ఈ మద్య వైసిపిలో చేరిన సంగతి తెలిసిందే. అయ్యన్నపాత్రుడు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి. వీరిద్దరి మధ్య పార్టీల జెండాల విషయంలో వాగ్వాదం జరిగిందట. వీరిద్దరూ ఒకే ఇంటిలో ఉంటారు. సన్యాసిపాత్రుడు వైసిపి జెండా కట్టడానికి ప్రయత్నించగా, …
Read More »మార్షల్స్‌పై అనుచిత ప్రవర్తన..అడ్డంగా బుక్కైన చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలో నాకంటే సీనియర్ నాయకుడు లేరంటూ గొప్పలు చెప్పుకుంటాడు. 14 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్షనేతగా పని చేశారు. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నారు. అలాంటి బాబుగారికి అసెంబ్లీలో నియమనిబంధనలు తెలియవా.. కొన్ని ఎల్లోమీడియా ఛానళ్ల అసత్యకథనాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430 పై చంద్రబాబు రాద్ధాంతాం చేస్తున్నారు. ఈ మేరకు …
Read More »టీడీపీ పాలనలో తనను ఎలా వేధించారో చెప్పిన చెవిరెడ్డి..!
చెవిరెడ్డి భాస్కర రెడ్డి, టీడీపీ త్రిభుత్వ హయాంలో తనను ఎంతగానో ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. మీడియాకు సంబందించి 2430 జిఓ పై జరిగిన చర్చల విషయమై తనకు ఎదురైన పరిస్థితులను వివరిస్తూ. చంద్రబాబు ఏమీ చేయకపోయినా, పోలీసులు ఆపారనో, మార్షల్స్ నెట్టారనో ఆరోపిస్తున్నారని, కాని తన ప్రభుత్వ హయాంలో తనను ఎన్నో విదాలుగా వేదించారని ఆయన అన్నారు. ఆర్డిఓ ఆఫీస్ వద్ద నిరసనకు వెళితే ఢపేదార్ ను …
Read More »రాపాకకు పొమ్మనలేక పొగ పెడుతున్నారా.?
పొమ్మన లేక పొగబెడుతూ ఉన్నారు..నా మీద చాలా కోపం ఉంది జనసేన పార్టీ కి..ఇంగ్లీష్ మీడియం మీద ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాను అని పార్టీ తీవ్ర స్థాయిలో నాకు వార్నింగ్ ఇచ్చింది. నేను లెక్క చేయలేదు. మంచి పని చేయడానికి, మంచి పనులు చేస్తే సమర్తించడానికి నన్ను ఎమ్మెల్యే గా ఎన్నుకున్నారు రాజోలు ప్రజలు అంతేకాని ఇంకో పార్టీ కి వత్తాసు పలుకుతూ ,పక్క పార్టీ చెప్పినట్లు నడుచుకుంటూ వాళ్ళు …
Read More »లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించిన స్పీకర్..!
అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష సభ్యులు కొన్ని అన్ పార్లమెంటరీ పదాలు వాడినట్లు వీడియోలో స్పష్టంగా వినిపించాయని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలిపారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు ,ఆయన కుమారుడు లోకేష్ తదితరులు అసెంబ్లీ మార్షల్న్ ను ఉద్దేశించి బూతుపదాలు వాడారన్నదానిపై అసంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత కు దారితీసింది. ప్రతిపక్ష సభ్యులు ఆ పదాలను ఉపసంహరించుకుంటే మంచిదని స్పీకర్ తెలియజేసారు. ఆవేశంలో ఒక్కోసారి అభ్యంతరకర పదాలు రావచ్చని, కాని …
Read More »అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ ప్రవర్తనపై తీర్మానం..జక్కంపూడి రాజా ఫైర్…!
ఏపీలో ఎల్లోమీడియా అసత్య కథనాలను కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430 పై చంద్రబాబు, లోకేష్‌లు అసెంబ్లీలో నానా రభన చేస్తున్నారు. ఈ జీవోలో కేవలం ప్రభుత్వంపై ఆధారాల్లేకుండా..అసత్య కథనాలు ప్రచురించే వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామంటూ స్పష్టంగా ఉందంటూ…సీఎం జగన్ స్వయంగా అసెంబ్లీలో చదివి వినిపించారు.అయినా చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు జీవో నెంబర్ 2430పై వాయిదా తీర్మానం కోరారు. ఈ మేరకు అసెంబ్లీ గేటు …
Read More »మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..మౌనం వీడతారా ?
దేశంలో మహిళల పై జరుగుతున్న హత్యచారాల పై కేంద్రప్రభుత్వం,ప్రధాని మౌనంగా ఉండటం పట్ల ప్రతిపక్ష పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు మోదీ ని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వాఖ్యలు చేస్తున్నారు. భారతదేశం రేపిస్టులకు ప్రపంచ రాజధాని గా మారిందంటు రాహుల్ గాంధీ మాట్లాడిన మరుసటి రోజే కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేశారు. హైదరాబాద్,ఉన్నావ్ ఘటనల …
Read More »అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్..మరోసారి బాబుకు చుక్కలు చూపించిన సీఎం జగన్..!
సినిమాల్లో చూడప్పా సిద్ధప్పా..లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా…అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో..పాలిటిక్స్‌లో కళ్లు పెద్దవి చూస్తే భయపడిపోతామా అంటూ అసెంబ్లీలో చంద్రబాబుకు సీఎం జగన్ వార్నింగ్ ఇస్తూ కొట్టిన డైలాగ్ అంతే పాపులర్ అయింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాల్లోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఓ దశలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు …
Read More »ఉన్నవీ లేనివీ చెప్పుకున్నది తమరే కదా బాబూ? ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతున్నావ్?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళ ప్రభుత్వంలోనే కాకుండా ఈ 40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి ఎన్నడూ చేసింది చేసినట్టు చెప్పలేదు. ఇలా చేసానని చెప్పుకునే ధైర్యం కూడా ఆయనకు లేదు. ఎందుకంటే అతను చేసింది మంచిపని అయితే 10మంది చెప్పుకుంటారు. చెడ్డపని అయితే ఆయన చెప్పుకోడానికే బయపడతారు. ఇలా తన రాజకీయ జీవితంలో ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు చెప్పుకునే తిరిగారంటు వైసీపీ సీనియర్ నేత …
Read More »రాపాకకు షోకాజ్ నోటీస్ జారీ చేసిన జనసేన అధిష్టానం..!
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. తాజాగా కాకినాడలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక హాజరు కాలేదు. దీంతో పవన్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధిష్టానం రాపాకకు షోకాజ్ నోటీస్ చేసి, రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి …
Read More »