వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. సినిమాల్లో రెండేసి, మూడేసి పాత్రలు పోషించినట్టు రాజకీయాల్లో కూడా అదే చేస్తున్నారని ఎద్దేవాచేసారు. తానూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాల్ చల్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. పెద్ద పెద్ద నాయకులు సైతం ఆయన మాట్లాడిన మాటలపై మండిపడ్డారు. ఇక విజయసాయి రెడ్డి “ప్యాకేజీ స్టార్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. సినిమాల్లో డబుల్, …
Read More »ఇసుక, ఇంగ్లీష్ అయిపోయిందా..ఇప్పుడు ఉల్లిమీద పడ్డావ్ !
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అఖండ మెజారిటీ తో గెలిచిన విషయం అందరికి తెలిసిందే. అటు టీడీపీ చాలా దారుణంగా ఓడిపోయింది. దాంతో ఎంతో కసిగా ఓడిపోయిన భాదలో ఉన్న చంద్రబాబు ఎలాగైనా ప్రభుత్వంపై నిందలు వేసి ఏదోకటి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే చంద్రబాబు జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి ఏదోక సాకుతో పార్టీపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నాడు. పార్టనర్స్ ఇద్దరు మొన్నటివరకు ఇసుక, ఇంగ్లీష్ మీడియం అని కోతలో …
Read More »మా చినబాబు హిందీలో ఇరగదీసాడు అంటూ పండుగ చేసుకుంటున్న ఎల్లోమీడియా..!
టీడీపీ అధినేత చంద్రబాబుగారి పుత్ర రత్నం లోకేష్ గారి భాషా ప్రావీణ్యం గురించి మనకందరికి తెలిసిందే..తెలుగు భాషలోనే తడబడుతూ మాట్లాడుతూ పలుసార్లు నవ్వుల పాలయ్యాడు.. అందుకే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ..పప్పులాంటి అబ్బాయి అంటూ లో్కేష్‌ను చెడుగుడు ఆడేసుకున్నాడు. తన కొడుకు భాషా ప్రావీణ్యాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఏకంగా లోకేష్‌కు తెలుగు ట్యూషన్ కూడా పెట్టించాడు..అయినా ఫలితం లేకుండా పోయింది…డెంగ్యూ జ్వరాన్ని బూతుపదం అర్థం వచ్చేలా పలికి ప్రజలనే కాదు..తెలుగు …
Read More »రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయనే మీ భాద..ఏనాడైనా ప్రజలకోసం పనిచేశారా !
చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు ఏమీ చేసిందిలేదనే చెప్పాలి. ఎందుకటే 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి, చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. మరోపక్క ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారం వచ్చిందనే అహంకారంతో విచ్చలవిడిగా నచ్చినట్టు టీడీపీ నాయకులు వ్యవహరించారు. ఇక రాజధాని విషయానికి వస్తే అది పెద్ద మాఫియ అనే చెప్పాలి. అమరావతి పరిసర ప్రాంతాల రైతులను మోసం చేసి వారి భూములు …
Read More »జనసేనానిని చెడుగుడు ఆడేసిన చెవిరెడ్డి..!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దూకుడుగా వెళుతున్నారు. తిరుమల డిక్లరేషన్, ఇంగ్లీష్ మీడియం, మతమార్పిడులు, ఉల్లి ధర అంటూ పలు అంశాలపై వైసీపీ సర్కార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని పదే పదే జగన్ రెడ్డి అంటూ, ఆయన కులం, మతంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇలా ప్రతి రోజు ఏదో ఒక అంశంపై స్పందిస్తూ..సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నారు. పవన్ విమర్శలను వైసీపీ …
Read More »ప్రజలకు క్షమాపణలు చెబుతానంటున్న చంద్రబాబు..!
ప్రజా రాజధాని నిర్మించే ఉద్దేశంతోనే అమరావతిలో రైతుల వద్ద భూసేకరణ చేశామని తమకు అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని అమరావతి ప్రాజెక్టు తప్పు అని ప్రజలంటే.. క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిపై టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి పోతిన మహేష్, ఆర్‌ఎస్పీ …
Read More »తన అభిమానులను ఉగ్రవాదులుగా తయారుచేస్తున్న పవన్ కళ్యాణ్..!
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలను నాయకులను ఉగ్రవాదులుగా మారుస్తున్నారని వైసిపి సోషల్ మీడియా సైన్యం విరుచుకు పడుతోంది. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు లో జరిగిన మీటింగ్ లో జనసేన పార్టీ నాయకుడు మురళి మాట్లాడుతూ మా పార్టీ అధ్యక్షుడు ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యేల నరికేస్తాం.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నారే …
Read More »సంచలనం..వైయస్ వివేకా హత్యకేసులో టీడీపీ నేతల విచారణ..!
ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్ వివేకా హత్య సంచలనం రేపింది. వైయస్ వివేకా హత్యపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగింది. గత 9 నెలలుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. తాజాగా వైయస్ వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. వారం రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని సిట్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో అనుమానితులను వరుసగా విచారిస్తున్నారు. గురువారం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ప్రస్తుతం …
Read More »మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్..!
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన హరిత హారం కార్యక్రమం స్ఫూర్తితో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఆకుపచ్చని మహోద్యమంలా సాగుతోంది. మంత్రి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఎంపీ సంతోష్ స్వయంగా 2042 ఎకరాల కీసర రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకుని ఎకో టూరిజం పార్కుగా డెవలప్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి..మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ …
Read More »పవన్ తాజా పరిస్థితిపై భీమవరంలో గెలిచిన గ్రంధి శ్రీనివాస్ ఏమన్నారంటే.?
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగాలు ఒక శాడిస్టు, అజ్ఞాని మాటల్లా ఉన్నాయని ఆయన సందర్భానికి ప్రసంగానికి ఏమాత్రం పొంతనలేదని విధంగా ఉన్నాయంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ పై గ్రంది శ్రీనివాస్ విజయం సాదించిన సంగతి తెలిసిందే. పవన్‌కు మానసిక జబ్బు ఉందేమోనని తనకు సందేహం ఉన్నదని తగిన చికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై …
Read More »