టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతుగా మారడానికి రంగం సిద్దం అవుతోందని తెలుస్తోంది.. ఇటీవల కొన్ని పత్రికలు కూడా ఈ కథనాన్ని రాసాయి. కేబినెట్ మంత్రులు పేర్ని నాని, కొడాలినాని, బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ విషయమై మంతనాలు జరిపారని ఒక కధనం వచ్చింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలతో వైసీపీపి మంత్రులు సంప్రదింపులు జరిపారట.. మరో …
Read More »చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు గడికోట సవాల్..!
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఎల్లోమీడియా ఛానళ్లు తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతినేలా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం, శేషాచలం కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయించి లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ అడ్డంగా దొరికిపోయింది. ఇక చంద్రబాబు తిరుమల డిక్లరేషన్ వివాదాన్ని రగిలించి సీఎం జగన్‌పై మతం పేరుతో అనుచిత …
Read More »బిగ్ బ్రేకింగ్ .. ఐటీ శాఖ సంచలనం..150 కోట్ల స్కామ్.. అడ్డంగా ఇరుక్కున్న చంద్రబాబు..!
నవంబర్ నెలలో ఐటీ శాఖ ఏపీకి సంబంధించి ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, ఈరోడ్,ఆగ్రా, పూనే, గోవాలతో పాటు మొత్తం 42 చోట్ల జరిపిన సోదాలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రముఖ వ్యక్తికి 150 కోట్లు ముడుపులు అందినట్లు లెక్కలు తేలినట్టు ఐటీ శాఖ తెలిపింది. మౌలిక సదుపాయాల రంగంలో బోగస్ కాంట్రాక్టులు, బిల్లుల ద్వారా నగదును పోగేసుకునే పెద్ద రాకెట్‌ను ఛేదించాం..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక …
Read More »హిందూ మతంపై పవన్‌కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్..!
రాయలసీమ ఆత్మీయ యాత్రలో హిందూ మతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. డిసెంబర్ 2, సోమవారం నాడు తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..మతాల మధ్య గొడవ పెట్టేది, మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అంటూ దుయ్యబట్టారు. ముఖ్యంగా ఇటీవల తిరుమల డిక్లరేషన్, అన్యమత ప్రచారం అంటూ ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పవన్ మరోసారి టీటీడీపై కాంట్రవర్సీ కామెంట్స్ …
Read More »ఇకపై ఏపీ మొత్తం నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ..!
వరుసగా సంక్షేమ కార్యక్రమాల అమలు తో యావత్ భారతదేశం ఆంధ్రరాష్ట్రం వైపు చూసేలా రాష్ట్రాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టిస్తున్న ఏపీ సీఎం జగన్ తాజాగా ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీని రాష్ట్రం అంతా వర్తింపజేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. నాణ్యమైన బియ్యం పంపిణీపై సోమవారం జగన్ అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఏపీ పౌరసరఫరాల …
Read More »జనసేనానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్‌కుమార్ యాదవ్..!
రాయలసీమలో ఆత్మీయ యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ పదే పదే ఏపీ సీఎం జగన్ మతం గురించి, కులం గురించి ప్రశ్నిస్తున్నారు. జగన్ ఇలా చేస్తే..లేదా అలా చేస్తే.. ముఖ్యమంత్రి గారు అని పిలుస్తానని..అప్పటివరకు జగన్ రెడ్డి అనే పిలుస్తానని పవన్ తనదైన స్టైల్లో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా పవన్ విమర్శలపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. తనకు …
Read More »పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితి బాలేదా..?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోజురోజుకి చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన మానసిక పరిస్థితి బా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇంగ్లీషులో తాను సెవెంత్ క్లాస్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాం అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి ఇంగ్లీషులో బోధన చేస్తున్నారని అందుకే చదువు ఆపేశాను అని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక సారి …
Read More »అర్థం లేకుండా ఏపీ సీఎం జగన్ ని విమర్శిస్తున్న పీకే.. వీటికి సమాధానం చెప్పగలవా..?
పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో జరిగిన సంఘటన గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేయటం పట్ల వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహిస్తున్నారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు పాలనలో మహిళల మీద జరిగిన దాడులను ఎందుకు ప్రశ్నించలేదు అంటూ పవన్ కు మొత్తం 48 ప్రశ్నలు సంధించారు. వీటిలో ఒక్క దానికైనా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 1) …
Read More »చంద్ర బాబుపై ధ్వజమెత్తిన ఎంపీ మార్గాని భరత్…!
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలలలోపే 60% వరకు హామీలను అమలుచేసి నిరుద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా 4లక్షల ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. మద్యపాన నిషేధ విషయమై కేరళ తరహాలో నీరా డ్రింక్ తయారీపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇసుక ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని.. నేరుగా డబ్బులు …
Read More »చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి కన్నబాబు..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో విలువలతో కూడిన పాలన సాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పిల్లనిచ్చిన మామతో సహా ఎవరినైనా ముంచే స్వభావం చంద్రబాబుకే ఉందని నమ్మించి ముంచే పేటెంట్స్ బాబుకే దక్కుతాయని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లోనే ఇటు ప్రజల్లోనూ, అటు దేశ వ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరు రావడంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, వారి అనుచరులకు కడుపు మంట ఎక్కువై రగిలిపోతున్నారని …
Read More »