గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబుకి ఇంకా బుద్ధి రాలేదు. తన నియోజకవర్గంలోనే ఎంతో కష్టపడితేనే గాని గెలవలేకపోయాడు. కనీసం ఇన్ని సీట్లైనా గెలిచారు అంటే అది పెద్దాయన పై అభిమానం తోనే అని చెప్పాలి. 2014 ఎన్నికల్లో కూడా అందరు కలిసి మద్దతు ఇస్తేనే గెలిచారు తప్ప బాబు చేసింది ఏమీ లేదు. ఇచ్చిన అధికారాన్ని మంచికి ఉపయోగించకుండా చెడుకు, సొంత పనులకే చేసుకున్నాడు తప్ప రాష్ట్రానికి …
Read More »చిరు, జగన్ భేటీపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేసిన పవన్ కల్యాణ్..!
సైరా మూవీ రిలీజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి సతీసమేతంగా వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. చిరుకు స్వయంగా వైయస్ జగన్ దంపతులు స్వాగతం పలికి…శాలువాతో సత్కరించారు. లంచ్ సందర్భంగా చిరు, జగన్‌ల మధ్య సినీ ఇండస్ట్రీ గురించి, నంది అవార్డుల గురించి చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిరు సైరా కలెక్షన్లు పెంచుకునేందుకే జగన్‌తో భేటీ అయినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. …
Read More »పోలవరంపై పూనుకున్న మెఘా..ఇక చకచకా పనులు..!
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తనకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు. అంతేకాకుండా మరోపక్క పోలవరం విషయంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలు అభినంధదాయకం. పోలవరం పనులను మెఘా కి అప్పగించారు. అప్పగించిన తరువాత రోజు నుండి చకచకా పనులు జరుగుతున్నాయి. అయితే ముందు కాంక్రీటు పనులు జరగాలంటే పేరుకుపోయిన బురద మరియు నీరును బయటకు తోడాలి. …
Read More »బ్రేకింగ్..చింతమనేనిపై మరో నాలుగు కొత్త కేసులు నమోదు..!
టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని సెప్టెంబర్ 11 న ఎస్టీ, ఎట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే..ఆ కేసులో కోర్ట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించగా పోలీసులు ఆయన్ని ఏలూరు జైలుకు తరలించారు. చింతమనేని జైలుకు వెళ్లి దాదాపు రెండు నెలలు కావస్తున్నా..ఇంకా బెయిల్ దొరకలేదు..దీనికి కారణం.. చింతమనేనిపై మొత్తంగా దాదాపు 60 కు పైగా కేసులు నమోదు కావడం. ఒక కేసులో …
Read More »ఎల్లోమీడియాధిపతికి కాపు ఉద్యమనేత ముద్రగడ ఘాటైన లేఖ..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు దశాబ్దాలుగా వెలుగునిచ్చే ఓ ఎల్లో మీడియా ఛానల్‌ను, పత్రికను ఇక చూడదల్చుకోలేదంటూ..కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇసుక కొరతపై ఏపీ సీఎం జగన్‌కు ముద్రగడ ఓ లేఖ రాశారు. అయితే బాబుగారికి “కమ్మ”గా కొమ్ము కాస్తూ కొన్ని వర్గాలచే చంద్రజ్యోతిగా పిలువబడే ఓ ఎల్లోమీడియా ఛానల్ కమ్ పత్రిక సీఎం జగన్‌పై దుమ్మెత్తిపోసినట్లు తన లేఖను వక్రీకరించిందని. ముద్రగడ …
Read More »పవన్ కల్యాణ్‌కు షాక్..వైసీపీలో చేరిన జనసేన కీలక నేత..!
ఏపీలో లాంగ్ మార్చ్ విజయవంతం అయిందని ఆనందంలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు, జనసైనికులకు ఆ పార్టీ మాజీ నేత, అద్దేపల్లి శ్రీధర్ షాక్ ఇచ్చారు. ఇవాళ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో అద్దేపల్లి వైసీపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీ తరపున స్పోక్స్ పర్సన్‌గా అద్దేపల్లి శ్రీధర్ రాణించారు. మంచి వక్త, విషయ పరిజ్ఞానం, సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపై లోతైన …
Read More »జగన్ అనే నేను… చరిత్రాత్మక యాత్రకు నేటికి సరిగ్గా రెండేళ్ళు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనాయకుడిగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు నేటికి సరిగ్గా రెండేళ్ళు. మంచి దృడ సంకల్పంతో తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద 2017 నవంబర్ 6న తొలిఅడుగు వేసిన ఆయన కోట్లాది మంది ప్రజల మధ్య ఉంది వారి హృదయాలను స్పృశిస్తూ చివరికి 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు. రాష్ట్రం మొత్తంలో 13జిల్లాలలో …
Read More »లోకేష్ నాలుగు గంటల దీక్ష..పవన్ కార్ మార్చ్ అయిపోయింది..ఇక బాబోరి దీక్ష డ్రామా స్టార్ట్.. ఎన్ని గంటలో తెలుసా..!
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇసుక కొరతపై నారావారి పుత్రరత్నం లోకేష్ ఇటీవల మందలగిరిలో ఓ ఓ నాలుగు గంటల పాటు దీక్ష డ్రామా ఆడాడు. ఇంటిదగ్గర శుభ్రంగా కడుపు నిండా తినేసి వచ్చేసిన చినబాబుకు జగన్ సర్కార్‌ను నాలుగు తిట్లు తిట్టేసరికి ..ఆయాసం వచ్చిందో…లేకుంటే మళ్లీ ఆకలైందో….వెంటనే నిమ్మరసం తాగి అక్కడ నుంచి …
Read More »చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్‌బాబు…!
టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీనటులు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ తరుపున ప్రచారం చేసిన మోహన్‌బాబు చంద్రబాబు నైజాన్ని, కుటిల రాజకీయాలను తీవ్రంగా ఎండగట్టారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్‌బాబు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కాగా రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు మోహన్‌బాబు క్రమ శిక్షణ లేని వ్యక్తి అంటూ కాంట్రవర్సీ …
Read More »చంద్రబాబుకు ఓటమి విషయంలో ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందంటారా..?
2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన విషయం ఎంత వాస్తవమో…ప్రజలను నమ్మించి మోసం చేసాడు అన్నది కూడా అంతే వాస్తవం అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి వారికి ఆశ చూపెట్టి…చివరికి గెలిచాక చేతులెత్తేశారు. కనీసం ప్రజలు పట్ల జాలి చూపలేదు. ప్రభుత్వాన్ని తన సొంత పనులకే వాడుకున్నారు తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఇంత చేసిన చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న ప్రజలు ఎన్నికల్లో …
Read More »