నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి, 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న …
Read More »దశల వారీగా మద్యపాన నిషేధంపై ప్రజలేమన్నారు..? ఎంతమంది నమ్ముతున్నారు..? ఎంతమంది నమ్మట్లేదు..?
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, మద్యపాన నిషేధం, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల …
Read More »మీరు దూరమవుతారని నెటిజన్ అనగానే సుష్మా..?
కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ను గత నెల జూలై ఇరవై ఒకటో తారీఖున ” అమ్మా ఒకరోజు మీరు కూడా షీలా దీక్షిత్ మాదిరిగా మాకు దూరమవుతారు అని “ఇర్ఫాన్ ఖాన్ అనే ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు స్పందించిన సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందిస్తూ” ఈ తరహా (నామరణం)లో మీ ఊహకు నా ధన్యవాదాలు అని ఆమె రిప్లై ఇచ్చారు….
Read More »సుష్మా అఖరి కోరిక ఇదే..!
నిన్న మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ అకాల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ సీనియర్ నాయకురాలైన సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఈ క్రమంలో సుష్మా స్వరాజ్ చేసిన అఖరి ట్వీట్ లో తన చివరికోరిక ఏమిటో తెలియపరచారు. గత సోమవారం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి …
Read More »ఏబీవీపీ నుండి ఢిల్లీ సీఎం పీఠం వరకు సుష్మా ప్రస్థానం..!
ఏడు సార్లు ఎంపీ.. మూడు సార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ముఖ్యమంత్రి.. దాదాపు మూడుసార్లుకు పైగా కేంద్ర మంత్రి.. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు రాజకీయ అనుభవం ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో జన్మించారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి ఐదో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. నిన్న మంగళవారం రాత్రి ఎయిమ్స్ లో …
Read More »కేంద్ర మాజీ మంత్రి సుష్మా గురించి మీకు తెలియని విషయాలు
గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బీజేపీ అగ్రనేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు.సుష్మా మృతితో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో,ఆ మె అభిమానుల్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా,ఎంపీగా ,రాజ్యసభ ఎంపీగా,ముఖ్యమంత్రి,కేంద్రమంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకుందామా..! పేరు : …
Read More »దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ…మళ్లీ నీతులు చెబుతారు..!
పొద్దున లేస్తే మా బీజేపీ ప్రభుత్వం.. అవినీతిమరక లేని ప్రభుత్వం..మా మోదీ సార్‌కు సంసార బాధలు లేవు..ఆయన ఎవరి కోసం సంపాదించే పని లేదు…దేశ ప్రజల సంపద పెంచడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు అని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు. దేశ పౌరుల వ్యక్తిగత ఆదాయ ప్రమాణాలు ఆయన పెంచడం ఏమో కాని గత ఐదేళ్లలో బీజేపీని ధనిక పార్టీగా నిలిపారు..మోదీ సార్. ఇండియాలో 2016 నుంచి …
Read More »కేంద్రానిది రహస్య ఎజెండా… మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)-2019 ముసాయిదాలో స్పష్ట త లేదని, ఇందులో కుట్రలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. దీని వెనుక రహస్య ఎజెండా దాగి ఉన్నదని, విద్యావిధానం ప్రగతిశీలకంగా ఉండాలే తప్ప ప్రమాదకరంగా ఉండకూడదని సూచించారు. విద్యావిధానంపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని, కానీ కేంద్రానికి ఆ ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించడం లేదని చెప్పారు. విద్యను వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ …
Read More »చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫైర్..దొంగ ప్రచారాలు మానుకో !
ఏపీ అసెంబ్లీలో భాగంగా ఈరోజు కూడా ఎదావిదిగా సభ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఇప్పటికే చంద్రబాబు చేసిన దొంగ ప్రచారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపధ్యంలో తన పరువు పోతుందని బాబూ ఏదోక సాకుతో సభని గందరగోళానికి గురిచేస్తున్నారు. అలాంటి పనులు చేయడంతో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు సస్పెండ్ అయిన బాబుకి బుద్ధి రాలేదనే చెప్పాలి. ఇక …
Read More »ఏపీ నేటి ప్రధాన వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ రోజు టాప్ న్యూస్ పై ఒక లుక్ వేద్దాం ఈ రోజు ఉదయం నుండి కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాపు రిజర్వేషన్లపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన సీఎం జగన్ బందరుపోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారా అంటూ వైసీపీపై నారా లోకేశ్ ఫైర్ పోర్టులపై సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికిలేదని …
Read More »