Home / MOVIES / మహేష్ సరసన పూజా హెగ్దే

మహేష్ సరసన పూజా హెగ్దే

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో..సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఓ సినిమా చేయనుండగా.. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్లేని తీసుకున్నట్లు తెలుస్తోంది.

యాక్షన్ ఎంటర్టైనర్ తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి పూజాతో ఇప్పటికే చిత్రయూనిట్ చర్చలు జరిపిందట. SSMB28 వర్కింగ్ టైటిల్ గా రూపొందనున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో త్రివిక్రమ్-మహేష్ కలయికలో అతడు ఖలేజా సినిమాలు వచ్చాయి