Home / Tag Archives: postings

Tag Archives: postings

ఈ వార్త సోషల్ మీడియా వాడే వాళ్లకు మాత్రమే..?

సోషల్ మీడియాలో ఇవి పెట్టకండి వేలిముద్రలు స్పష్టంగా కనిపించేలా విక్టరీ సింబల్ చూపిస్తూ పోజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టకండి విహార యాత్రలకు వెళ్తున్నప్పుడు వివరాలు తెలపకండి పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటివి ఏడాదితో సహా వెల్లడించకండి బహిరంగ వెబ్ సైట్లలో ఫోన్ నంబర్లు ఇవ్వకండి పిల్లల ఫొటోలను పెట్టడం వీలైనంతగా నివారించండి వీటి సాయంతో హ్యాకింగ్లు, ఆన్లైన్ మోసాలు ఇతర నేరాలు జరిగే అవకాశాలు ఎక్కువ

Read More »

వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు

తెలంగాణలోవెయిటింగ్‌లో ఉన్న 4 గురు ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అనితా రాజేంద్ర, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక కార్యదర్శిగా విజయేంద్ర, రవాణ శాఖ కమిషనర్‌గా ఎం. ఆర్‌. ఎం రావు, అటవీశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎం. ప్రశాంతిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్‌ రాస్‌కు గనులు భూగర్భ …

Read More »

వైసీపీ ఎంపీలకు పార్లమెంట్ కమిటీల్లో పదవులు..ఏ ఏ శాఖలో ఎవరికి

కేంద్ర మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు జరిగాయి.వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైసీపీ పార్టీ ఎంపీలు .ఎవరికి ఏ,ఏ శాఖలోపదవులు దక్కాయో వివరాలు క్రింద చూడండి. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ – మిథున్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ – మాగుంట శ్రీనివాసులు రెడ్డి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ – వల్లభనేని బాలశౌరి ఆరోగ్యశాఖ – వంగా గీత పశువు మత్స్యశాఖ …

Read More »

తెలంగాణ విద్యుత్ శాఖలో పెరిగిన ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 2,939ఉద్యోగాల భర్తీకై ఇటీవల టీఎస్ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా దీనికి సంబంధించి మరో ఎనబై ఆరు పోస్టులను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో జూనియర్ లైన్ మెన్స్ పోస్టులు 62కి పెరిగాయి.జేపీఓ పోస్టులు 01,జూనియర్ అసిస్టెంట్లు పోస్టులు 23కి పెరిగాయి. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఈ నెల …

Read More »

జగన్ మరో సంచలనం.. ఆరుగురు ఏఎస్పీలకు పోస్టింగ్ !

వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి ప్రతీరోజు ప్రజల శ్రేయస్సు కొరకు పోరాడుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకై కృషి చేస్తున్నారు. అటు ప్రజలనే కాకుండా వారిని కాపాడే పోలీసుల విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటూ అందరితో సూపర్ సీఎం అనిపించుకున్తున్నాడు. ఈ నేపధ్యంలోనే తాజాగా వెయిటింగ్ లో ఉన్న ఆరుగురు ఏఎస్పీలకు …

Read More »

తన పోస్ట్ లతో పిచ్చెకిస్తున్న అనుపమ..అదే బాటలో వెళ్లనుందా..?

అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ ముద్దుగుమ్మ ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో తన నటనకు యావత్ ప్రపంచం ఫిదా అయిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రంలో తన హెయిర్ స్టైల్ సినిమాకే హైలైట్. ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నటనతో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత వరుస సినిమాలలో ఛాన్స్ దక్కించుకొని మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ మధ్యకాలంలో …

Read More »

ఆరు నెలల కిందట చనిపోయిన ది డీఎస్పీని బ‌దిలీ చేసి..రిపోర్టు చేయాల‌ని ఆదేశాలు…ఏపీ ప్రభుత్వం

ఏపీ పోలీస్ శాఖలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి తాజా బదిలీలు చాలు. ఓ వైపు ఉన్నవారికి పదోన్నతులు, పదవులు, బదిలీలు లేక ఆపసోపాలు పడుతుంటే ఏపీ పోలీసుశాఖ మాత్రం చనిపోయిన ఓ అధికారికి బదిలీ చేయడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. తక్షణమే పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వచ్చి జాబ్ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ కావడంతో.. బతికున్న తమను వదిలేసి చనిపోయిన పోలీసులకు పోస్టింగ్స్ ఇవ్వడమేంటని …

Read More »