Home / BUSINESS / ఈ వార్త సోషల్ మీడియా వాడే వాళ్లకు మాత్రమే..?

ఈ వార్త సోషల్ మీడియా వాడే వాళ్లకు మాత్రమే..?

సోషల్ మీడియాలో ఇవి పెట్టకండి

వేలిముద్రలు స్పష్టంగా కనిపించేలా విక్టరీ సింబల్ చూపిస్తూ పోజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టకండి

విహార యాత్రలకు వెళ్తున్నప్పుడు వివరాలు తెలపకండి పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటివి ఏడాదితో సహా వెల్లడించకండి

బహిరంగ వెబ్ సైట్లలో ఫోన్ నంబర్లు ఇవ్వకండి

పిల్లల ఫొటోలను పెట్టడం వీలైనంతగా నివారించండి

వీటి సాయంతో హ్యాకింగ్లు, ఆన్లైన్ మోసాలు

ఇతర నేరాలు జరిగే అవకాశాలు ఎక్కువ