Home / Tag Archives: private jobs

Tag Archives: private jobs

మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్‌..మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఆర్థిక మాంద్యం ఒకవైపు బుసలు కొడుతుండగా, మరోవైపు అంతర్జాతీయ ఐటీ రంగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో ఇప్పటికే వేలాది మంది సిబ్బందిని తొలగించిన సంస్థ..మరోసారి వెయ్యి మంది సిబ్బందికి ఉద్వాసన పలికినట్లుగా తెలుస్తున్నది. ఉద్యోగాల నుంచి తొలగించబడినవారు ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా బహిర్గతపరిచారు.మైక్రోసాఫ్ట్‌ గ్రూపు ప్రొడక్ట్‌ మాజీ మేనేజర్‌ కేసీ లెమ్సన్‌..తనను ఉద్యోగం నుంచి …

Read More »

ప్రైవేట్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. శాలరీలు పెరుగుతాయ్‌!

ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేస్తూ శాలరీ సరిపోక ఉద్యోగం లేదా సంస్థ మారాలనుకుంటున్నారా? అలాంటి వారికి ఇది గుడ్‌ న్యూస్‌ వచ్చే సంవత్సరం కంపెనీల్లో శాలరీలు పెరగనున్నాయి. కనీసం 10 శాతం వరకు జీతాలు పెరగొచ్చని ఓ నివేదిక తెలిపింది. కంపెనీలను ఉద్యోగులు వీడి వెళ్లిపోతున్నందున ఆ మేరకు వేతనాలు పెంచాలని సంస్థలు నిర్ణయించినట్లు గ్లోబల్‌ అడ్వైజరీ, సొల్యూషన్‌ కంపెనీ విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ నివేదిక పేర్కొంది. మన దేశంలో సగానికి …

Read More »

తెలంగాణలో మరో కొలువుల జాతర

తెలంగాణ రాష్ట్రంలో భారీ మొత్తంలో ‘విద్యుత్తు’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. వెయ్యి జూనియర్‌ లైన్‌మెన్‌, 201 సబ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) ఆదివారం నోటిఫికేషన్‌ జారీచేసింది. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు ఈ నెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా, జూన్‌ 17న రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్‌ ఇంజినీర్‌ పోస్టులకు జూన్‌ 15 నుంచి దరఖాస్తులు స్వీకరించి, జూలై 31న రాత …

Read More »

రానున్న ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు

రానున్న ఐదేళ్లలో భారత్లో ఐటీ కంపెనీలు 50 లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంటాయని.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝనన్వాలా ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో హైరింగ్ ప్రక్రియ 31 శాతం పెరగనుందన్న ట్యాగ్ సర్వే” ఆధారంగా 50 లక్షల ఐటీ కొలువులు వస్తాయని రాకేష్ అంచనా వేశారు. కొవిడ్ తర్వాత కొత్త ప్రాజెక్టుల్లో ఉద్యోగుల అవసరం పెరగడంతో కంపెనీలు హైరింగ్ ప్రక్రియను వేగవంతం చేశాయి.

Read More »

ఆర్‌బీఐలో ఉద్యోగాలు

ఆర్‌బీఐ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2022లో భాగంగా దేశ‌వ్యాప్తంగా త‌మ కార్యాల‌యాల్లో ప‌నిచేసేందుకు 950 అసిస్టెంట్ పోస్టుల‌ను భర్త చేయ‌నుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తూ ఆర్‌బీఐ అధికారిక నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 8లోగా ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్ధులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆర్‌బీఐ రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ టెస్ట్‌ను మార్చి 26, 27 తేదీల్లో నిర్వ‌హిస్తారు. రెండు దశ‌ల్లో జ‌రిగే దేశ‌వ్యాప్త పోటీ …

Read More »

WIPRO కు 21 మంది SBIT విద్యార్థుల ఎంపిక

ప్రముఖ బహుళజాతి సంస్థ అయిన WIPRO కంపెనీ ఆన్లైన్ ప్రాంగణ నియామకాలు నిర్వహించిందని, దీనిలో స్థానిక SBIT ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 21 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని కళాశాల చైర్మన్ శ్రీ జి. కృష్ణ తెలియచేసారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రాంగణ నియామకాలు నిర్వహించారని, ఎంపికైన 21 మందిలో CSE విభాగం నుండి 13 మంది. ECE నుండి 7గురు, Mechanical నుండి ఒక్కరు ఉద్యోగాలు సాధించారని …

Read More »

బీహెచ్‌ఈఎల్‌ లో ఉద్యోగాలు

ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) సివిల్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సివిల్‌ విభాగంలో ఇంజినీర్లు, సూపర్‌వైజర్‌ పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 24 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ పోస్టులను నిర్ణీత కాల వ్యవధికి భర్తీ చేయనున్నారు. మొత్తం …

Read More »

ఇస్రోలో జాబ్స్.. నెలకు రూ.63 వేల వరకు జీతం..

హెవీ వెహికిల్‌ డ్రైవర్‌: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్‌/10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200  వరకు చెల్లిస్తారు లైట్‌ వెహికిల్‌ డ్రైవర్‌: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్‌/10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ. 63,200  వరకు చెల్లిస్తారు కుక్‌: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200  …

Read More »

విప్రో కంపెనీ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అయిన విప్రో కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది రెండోసారి జీతం పెరగనుంది. జూనియర్ ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నామని.. బ్యాండ్ B3 ఉద్యోగుల (అసిస్టెంట్ మేనేజర్ మరియు దిగువస్థాయి)కు పెరిగే జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలవుతాయని సంస్థ తెలిపింది. 2021 జనవరిలోనే ఒకసారి వీరి జీతాలు పెరగ్గా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో బ్యాండ్ B3 కేటగిరీ వారు 80శాతం వరకు …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..!

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ యువత ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురుచూస్తున్నా సంగతి తెల్సిందే.అలాంటి వారికోసమే ఈ వార్త .ప్రముఖ ఐటీ దిగ్గజం అయిన హెచ్ సీఎల్ టెక్నాలజీ కార్పోరేట్ సంస్థ సోషల్ రెస్పాన్స్ కింద వైద్య ఆరోగ్య విద్య రంగాల్లో మొత్తం నూట అరవై కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అందులో భాగంగా మొత్తం ఐదు వేలమందికి ఉపాధిని కల్పించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.అయితే స్థానికులు …

Read More »
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar