కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియన్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్‌లో సింధు గోల్డ్ మెడల్ సాధించి విశ్వవేదికపై మరొక్కసారి తన సత్తా చాటింది. సింగిల్స్ ఫైనల్‌లో కెనడా క్రీడాకారిణి మిచెల్ లీపై సింధు విజయం సాధించింది. ఫస్ట్ గేమ్‌లో 21-15, రెండో గేమ్‌లో 21-13తో జయకేతనం ఎగురవేసి పసిడి పతకాన్ని ముద్దాడింది. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా సాధించిన పతకాల సంఖ్య 56కి …
Read More »మరోసారి అదరగొట్టిన పీవీ సింధు
ఇండియన్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. స్విస్ ఓపెన్ టైటిల్‌ను గెలుపొంది మరోసారి తన సత్తా చాటింది. స్విట్జర్లాండ్‌లోని బసెల్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో థాయ్‌లాండ్ షట్లర్ బుసనన్‌పై సింధు విజయం సాధించింది. బుసనన్‌పై 21-16, 21-8 తేడాతో వరుస సెట్లలో సింధు గెలుపొంది స్విస్ ఓపెన్ సూపర్ 300 టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌ను సింధు కేవలం 49 నిమిషాల్లోనే ముగించింది. …
Read More »పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు
తనకూ సైబర్ వేధింపులు ఎదురయ్యాయని బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తాజాగా వెల్లడించారు. ఇంటర్నెట్‌లో అవహేళన చేయడం, బెదిరింపులు నిత్యం ఉటాయని, వాటిని బాలికలు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె పిలుపునిచ్చారు. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ‘‘ఇస్మార్ట్ సైబర్ చైల్డ్’’ పేరుతో తెలంగాణ మహిళల భద్ర త విభాగం శనివారం వెబినార్ నిర్వహించింది. ఇందులో పీవీ సింధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘సైబర్ నేరాల బారిన పడితే, వెంటనే …
Read More »హైదరాబాద్ కు చేరుకున్న పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ( PV Sindhu ) బుధవారం హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. సింధుతోపాటు ఆమె కోచ్ పార్క్‌కు కూడా శాలువా కప్పి సత్కరించారు. వచ్చే ఒలింపిక్స్‌లో ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఆమె విజయం ఎంతోమంది యువతలో స్ఫూర్తి …
Read More »కోహ్లీకి పీవీ సింధు సవాల్
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరింది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధేశించిన మార్గదర్శకాల్లో భాగంగా వచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ లో పీవీ సింధు పాల్గొంది. వరల్ద్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల మేరకు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంది. ఆమె ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసింది. దీంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,టెన్నీస్ స్టార్ సానియా …
Read More »ప్రోటోకాల్ ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించనున్న సింధు.
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని కల్పించిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఆమె డిప్యూటీ కలెక్టర్ శిక్షణా కాలం పూర్తి చేసుకుంది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఓఎస్‌డీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేయుట జరిగింది. ప్రస్తుతం అక్కడ ఖాళీగాఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును …
Read More »సీఎం జగన్ ను రెండు కోరికలు కోరిన పీవీ సింధు..!
ప్రపంచ బ్యాడ్మింటన్ అభిమానులకు పరిచయం అవసరంలేని పేరు పివి సింధు అనడంలో అతిశయోక్తి లేదు. అతి చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ లో ప్రపంచ 2 వ ర్యాంకు ను సాధించిన ఘనత సింధుకే దక్కుతుంది. ప్రస్తుతం ఆమె ఆంధ్రా లో డిప్యూటీ కలెక్టర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసినదే. టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కలిశారు.టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్న …
Read More »మొక్కలు నాటిన పీవీ సింధూ
తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం హరితహారం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటడం.. వాటిని సంరక్షించడం లాంటి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి చేయూతగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సినీ రాజకీయ క్రీడా ప్రముఖులకు గ్రీన్ ఛాలెంజ్ పేరిట వినూత్న …
Read More »పీవీ సింధుతో టీమ్ ఇండియా యువ క్రికెటర్
టీమ్ ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా కొత్తగా ప్రాక్టీస్ చేయనున్నాడు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి హైదరాబాద్‌లో సాధన చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫుట్‌వర్క్ మెరుగుపరచుకునేందుకు వృతి విలువలు పెంపొందించుకునేందుకు షా ఈ నిర్ణయం తీసుకున్నాడు. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నందుకు 19ఏండ్ల ముంబై క్రికెటర్ ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నవంబర్ 15తో అతనిపై విధించిన నిషేధం తొలగిపోనుంది. ఈ నేపథ్యంలోనే అతడు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో …
Read More »వరల్డ్ నంబర్ 5 క్రీడాకారిణిగా ఉన్న పీవీ సింధును వరల్డ్ ఛాంపియన్ 1 గా చేసిన కోచ్ రాజీనామా
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు గెలవడంలో కీలక పాత్ర పోషించిన దక్షిణ కొరియాకు చెందిన మహిళా కోచ్ కిమ్ జి హ్యున్ తన పదవికి రాజీనామా చేశారు. భారత మహిళల సింగిల్స్ కోచ్‌గా నాలుగు నెలలు మాత్రమే సేవలందించిన హ్యుస్ వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతలను నుంచి తప్పుకున్నారు. గత నాలుగు నెలలుగా ఆమె పీవీ సింధుకు శిక్షణ ఇచ్చారు. వరల్డ్ …
Read More »