నా పేరు చిట్టిబాబు అండీ.. ఈ ఊరికి మనమే ఇంజనీర్ అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన రామ్ చరణ్ – సుకుమార్‌ల రంగస్థలం సినిమా టీజర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. సరికొత్తగా రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక రంగస్థలం టీజర్ విడుదల చేసి.. ఆ చిత్రం ఎలా ఉండబోతుందో మనకు కొంత క్లారిటీ ఇచ్చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో చెవిటి …
Read More »రాజమౌళి రహస్య పూజలు.. అక్కడే ఎందుకు చేస్తున్నారు..?
టాలీవుడ్ జక్కన్న రాజమౌళికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో ట్రాల్ అవుతోంది. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రాజమౌళికి ప్రస్తుతం గ్రహాలు అనుకూలించడం లేదట. దీంతో ఆయన మంత్రాలయంలోనే కొద్దిరోజులుగా ఉంటున్నారని సమాచారం. తన గ్రహ స్థితి బాలేదని జ్యోతిష్కులు చెప్పగా మంత్రాలయంలో పూజలు చేస్తున్నారట. ప్రస్తుతం గ్రహ పూజలు చేస్తేనే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా హిట్ అవుతోందని పండితులు సూచించారట. అందుకే పూజలు …
Read More »ఆ ఇద్దరికీ రాజమౌళి డెడ్‌లైన్..!!
భారీ బడ్జెట్‌తో.. భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి ఇచ్చిన కిక్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న రాజమౌళి తన తండ్రి చెప్పిన స్టోరీ లైన్‌ను స్ర్కిప్ట్‌గా మార్చే పనిలో మునిగితేలుతున్నాడట. అందుకు సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తైందని సమాచారం. దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు డెడ్‌లైన్ విధించారట. అయితే, ఎన్టీఆర్ రామ్‌చరణ్‌లతో రాజమౌళి ఓ చిత్రం తెరకెక్కించేందుకు ఇప్పట్నుంచే …
Read More »టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్.. రంగస్థలం రీషూట్ కహానీ ఇదే..!
టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ చెక్కుతున్న రంగస్థలం సినిమాకు సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రంతో మెగా హీరో రామ్ చరణ్.. అక్కినేని వారి కోడలు సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రంగస్థలం సినిమా నుంచి రావు రమేష్ ను తప్పించి.. ఆ స్థానంలో వెంటనే ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారనే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. అయితే రంగస్థలం …
Read More »ఆ వ్యక్తి వల్లే అన్నయ్య మోసపోయాడు.. పవన్
ఈ సమాజంలో అంబేద్కర్‌ను నిజంగా గౌరవించే వారు.. వారి ఆలోచనా విధానంలో కులాల ప్రస్థావనను తీసేయాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాన్. కాగా, ఇటీవల రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అందరరిని నాలా మారమని చెప్పను.. ఎందుకంటే మీకున్న సాంఘీక పరిస్థితిలు, సంస్కృతులు వేరు. అలాగని, కులాలను నేను తక్కువ చేయమని అనను అంటూ జనసేన కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. కులం ఒక సామాజిక సత్యం. …
Read More »శ్రుతి పెళ్లి “ఆ హీరో”తోనా ..?
శృతి హాసన్ మొదట ఐరాన్ లెగ్ గా ముద్రపడిన కానీ ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ మూవీతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది .ఆ తర్వాత మెగా పవర్ స్టార్ దగ్గర నుండి మాస్ మహారాజు రవితేజ వరకు అందరి సరసన నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అమ్మడు .ఒకపక్క అందంతో మరోపక్క …
Read More »మరో ట్రెండ్ సెట్ చేశాడు!
ఎన్టీఆర్ ఏఎన్ఆర్, కృష్ణా, కృష్ణంరాజు, శోభన్‌బాబు, ఇలా ఒకప్పటి అగ్రహీరోలందరూ ఏ భేషాజాలు లేకుండా మల్టీ స్టారర్‌లు చేసిన వారే. ఒకరి మధ్య ఒకరికి ఎంత పోటీ ఉన్నా.. అభిమానుల మధ్య కూడా విభేదాలు ఉన్నా… అవేమీ పట్టించుకోకుండా మల్టీస్టారర్‌లు చేసి అలరించారు అప్పటి అగ్రహీరోలు. కానీ, తరువాతి తరం హీరోలు మాత్రం వారిలో కలిసి నటించలేదు. దీంతో మల్టీస్టారర్‌లకు తెరపడిపోయింది. స్టార్ హీరోలు అందరూ ఎవరికి వారే అన్న …
Read More »వామ్మో ఇదేం ట్విస్టు..!
ఒక వైపు హీరోగాను, మరో వైపు చిత్ర నిర్మాతగాను రాణిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న రంగస్థలం 1985లో నటిస్తున్న రామ్‌చరణ్ బోయపాటి దర్శకత్వంతో తను నటించబోయే తదుపరి చిత్రాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఇటీవల ప్రారంభించేశాడు. అయితే, చిత్రాలను పట్టాలెక్కించే విషయంలో ఆ చిత్ర నిర్మాతగానీ, హీరోగాని, లేదా దర్శకుడు గానీ చిత్రానికి సంబంధించిన విషయాలను అధికారికంగా మీడియాకు వెల్లడిస్తారు. కానీ, …
Read More »మెగా అభిమానులకు గుడ్ న్యూస్!.. వింటే షాకే..!!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ సినిమాపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఏ చిన్న వార్త వచ్చినా వైరల్ అవుతోంది. అంతగా అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా పాటల కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్లాసికల్ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీత ఎలా ఉంటుందో …
Read More »జాతరలో పూలచొక్కాతో ఉన్న హీరో ఎవరో తెలుసా..?
మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం 1985. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా సమంతా నటిస్తోంది. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. 1985లో పల్లెటూరు వాతావరణం ఎలా ఉండేదో ఈ సినిమాతో చూపించబోతున్నాడు సుకుమార్. తాజాగా రంగస్థలం సినిమా సెట్‌కు సంబంధించిన ఓ ఫొటోను మైత్రీ మూవీమేకర్స్ అభిమానులతో పంచుకుంది. రంగస్థలం జాతర అంటూ …
Read More »