Home / Tag Archives: ram gopal varma

Tag Archives: ram gopal varma

విజయ్ దేవరకొండ అసలు సీక్రెట్ ఇదేనట..వర్మ సంచలనం !

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మంచి ఫామ్ లో ఉన్నట్టే కనిపిస్తున్నాడు. తాజాగా అతడి సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ఈ నెల 14న విడుదల అయ్యింది. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ పై సంచలన దర్శకుడు వర్మ కన్ను పడింది. ఆయన విజయ్ చార్మి కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో పెట్టి …

Read More »

వర్మ ఆఫర్..మాతో వోడ్కా తాగడానికి రెడీగా ఉండండి !

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్కూల్‌ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ హాట్ సినిమా బ్యూటిఫుల్. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్‌గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మా “బ్యూటిఫుల్ ” టీం ప్రీ న్యూ ఇయర్ పార్టీ లో నాతో, …

Read More »

ఏపీకీ మూడు రాజధానులపై రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు…!

మూడు రాజధానుల వ్యవహారం ఏపీని కుదిపేస్తోంది. వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషనల్ క్యాపిటల్ ఏర్పాటును ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలతో సహా వివిధ పార్టీల నేతలు, ప్రజలు స్వాగతిస్తుండగా… చంద్రబాబు మాత్రం అమరావతి ముద్దు…మూడు రాజధానులు వద్దు…ఇదే తమ పార్టీ విధానమని ప్రకటించడంతో పాటు.. రాజధానిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నాడు. తాజాగా రాజధాని వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. …

Read More »

వివాదాస్పద దర్శకుడు వర్మ దుర్మరణం..?

తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను చిత్రీకరించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో వర్మ చంద్రబాబు, లోకేష్ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని దారుణంగా టార్గెట్ చేశాడు. సినిమాలో ఏమాత్రం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్లిపోతుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ టీడీపీతో కుమ్మక్కైన సన్నివేశాన్ని కూడా సినిమాలో …

Read More »

బయటే కాదు సినిమాల్లోనూ కడుపుబ్బా నవ్వించిన కే ఏ పాల్..!

గత ఎన్నికల సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పెద్ద ఎత్తున సీరియస్ రాజకీయాల్లో తన కామెడీ పండించిన విషయం అందరికి తెలిసిందే అయితే తమ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో వర్మ జెసి లాల్ అనే క్యారెక్టర్ ద్వారా కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా కె ఏ పాల్ ప్రెస్ మీట్ లో నూటికి 1000% అనే డైలాగ్ను సినిమాలో పలుమార్లు పలికించారు. కే ఏ …

Read More »

అమ్మరాజ్యం సినిమాలో ప్రతీ క్యారెక్టర్ ను దించేసిన వర్మ..!

భారతదేశంలోనే అత్యంత వివాదాస్పద దర్శకుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. వర్మ చిత్రీకరించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా పేరు మార్చుకుని ఎట్టకేలకు విడుదలైంది. ఈ సినిమాలో వర్మ ప్రతి క్యారెక్టర్కు బయట ఉన్న ఏ క్యారెక్టర్ కు సంబంధం లేదని చెప్తున్నా ప్రతి క్యారెక్టర్ ను కావాలనే తీసినట్లు స్పష్టంగా సినిమా ద్వారా అర్థమైంది. చంద్రబాబును …

Read More »

వ‌ర్మ కేఏ పాల్ నుండి సెన్సార్ స‌ర్టిఫికెట్ అందుకున్నాడా..!

ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ‌, సిద్ధార్ధ తాతోలు క‌లిసి తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు. ముందు అనుకున్న సమయం అంటే నవంబ‌ర్ 29న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావించ‌గా, సెన్సార్ స‌మ‌స్య‌ల వ‌ల‌న చిత్రం రిలీజ్‌ కాలేదు.అఖరికి డిసెంబ‌ర్ 12న చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాపై కేఏ పాల్ మండిప‌డ్డారు. సినిమాని రిలీజ్ చేయోద్ద‌ని కోర్టులో …

Read More »

ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని షాద్ నగర్ లో వెటర్నీ డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచారం మరియు హత్య సంఘటన యావత్తు దేశమంతా సంచలనం రేకెత్తించిన సంగతి విదితమే. ఇప్పటికే పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశించారు. అయితే ప్రియాంకరెడ్డి హత్య సంఘటనపై దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం దగ్గర …

Read More »

అమెరికా అధ్యక్షుడిని బయటకు తోసేయండి..వర్మ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ సంచలన మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంతటి ధైర్యవంతుడో అందరికి తెలిసిన విషయమే. ఎవరిపై సెటైర్ వెయ్యాలన్న అది వర్మ తరువాతే. అయితే తాజాగా వర్మ మన దేశం వాడిని కాకుండా పక్క దేశం వారిపై టార్గెట్ చేసాడు. అది మామోలు మనిషిని కూడా కాదు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే సెటైర్ వేసాడు. నిజమైన ట్రంప్ ఒక్క అమెరికాకే కాదు అలాగని ప్రపంచానికే …

Read More »

బిగ్ సెన్సేషన్.. ట్రెండింగ్‌లో పప్పులాంటి వీడియో సాంగ్…!

రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న మోస్ట్ కాంట్రవర్సీ మూవీ..కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ సాంగ్, ట్రైలర్ పెనుదుమారం రేపుతున్నాయి. చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, జగన్, పవన్ కల్యాణ్‌ల పాత్రధారులతో పూర్తి వివాదస్పదంగా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నెలాఖరులో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ రోజుకో పిక్, రిలీజ్ చేస్తూ భారీగా అంచనాలు పెంచేస్తున్నాడు. …

Read More »