Home / 18+ / వర్మ ఆఫర్..మాతో వోడ్కా తాగడానికి రెడీగా ఉండండి !

వర్మ ఆఫర్..మాతో వోడ్కా తాగడానికి రెడీగా ఉండండి !

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్కూల్‌ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ హాట్ సినిమా బ్యూటిఫుల్. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్‌గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మా “బ్యూటిఫుల్ ” టీం ప్రీ న్యూ ఇయర్ పార్టీ లో నాతో, నైనా గంగూలీ తో, పార్థ సూరి తో, అగస్త్య మంజు తో కలిసి వోడ్కా తాగండి…. ఎలాగంటే పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ద్వారా ఈరోజు 29 రాత్రి 8.45 నుంచి లైవ్ స్ట్రీమింగ్ లో మా ప్రైవేట్ పార్టీకి పబ్లిక్ అందరూ ఆహ్వానితులే అని ట్వీట్ చేసాడు.