Home / Tag Archives: RAM

Tag Archives: RAM

రామ్ తో బాలీవుడ్ భామ రోమాన్స్

హేట్‌స్టోరీ-4’ ‘పాగల్‌పంటి’ వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్‌ యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది అందాల భామ ఊర్వశి రౌటేలా. అంతేకాకుండా పలు చిత్రాల్లో ఐటెంసాంగ్స్‌లో మెరిసింది . తాజాగా ఈ అమ్మడు హీరో రామ్‌ సరసన ఓ ప్రత్యేకగీతంలో నర్తించనుంది. వివరాల్లోకి వెళితే…బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతున్నది. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా స్పెషల్‌సాంగ్‌లో కనిపించనుంది. …

Read More »

శ్రీలీల ఏంటో నీ లీల..

సీనియర్ నటుడు.. హీరో.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందD లో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హాటెస్ట్ అందాల బ్యూటీ శ్రీలీల. ఆ మూవీ హిట్ సాధించకపోయిన కానీ  ఈ ముద్దుగుమ్మకు మాత్రం పేరు ప్రఖ్యాతలు.. విమర్షకుల నుండి ప్రశంసలు సైతం వచ్చాయి. తాజాగా ఈ హాటెస్ట్ హీరోయిన్ మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న ధమాకాలో …

Read More »

కడసారి చూసేందుకు కదిలివస్తోన్న ఇండస్ట్రీ

ప్రముఖ సినీ నటుడు కృష్ణం రాజు మృతితో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. ఆయన భౌతికకాయం స్వస్థలానికి చేరుకోవడంతో కృష్ణం రాజును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. కృష్ణం రాజు మృత దేహాన్ని చూసిన ఆయన సతీమణి శ్యామలా దేవి కన్నీరుమున్నీరయ్యారు. సినీ ప్రముఖులు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్, త్రివిక్రమ్, మహేశ్‌బాబు, డైరెక్టర్ రాఘవేంద్రరావు, రాజు సుందరం, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, నాని, వెంకటేశ్, దిల్ రాజు తదితరులు భౌతికకాయానికి …

Read More »

బాబాయ్‌గా అదే నేను నీనుంచి కోరుకుంటున్నా: బాలకృష్ణ

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన బింబిసార సక్సెస్‌పై బాలకృష్ణ స్పందించారు. సినిమా అద్భుతంగా ఉందని ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించినందుకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు. మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ వశిష్ఠ్‌కి తనని తాను ఫ్రూవ్‌ చేసుకున్నావని త్వరలో మనం కలిసి పనిచేద్దాం అని అన్నారు బాలయ్య. కొత్త వారికి గొప్ప అవకాశాలిచ్చిన ఘనత తమ కుటుంబానికే దక్కుతుందని చెప్పారు. ఇలాంటి మరిన్ని సినిమాలను నువ్వు అందించాలని అదే నేను …

Read More »

రేపే ఓటీటీలో ‘ది వారియర్’.. ఎందులో అంటే..!

లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్ నటించిన యాక్షన్ మూవీ ది వారియర్ ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ + హాట్‌స్టార్‌లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇందులో రామ్ సరసన కృతిశెట్టి నటించింది.

Read More »

తన క్రష్ ఎవరో చెప్పిన బేబమ్మ

 ఎనర్జిటిక్ హీరో.. రామ్ హీరోగా ఎన్‌.లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ‘ది వారియ‌ర్’లో హీరోయిన్‌గా న‌టించింది కృతిశెట్టి. ఉప్పెన మూవీ హిట్ అందించడంతో ఈ ముద్దుగుమ్మ సరైన కథలను ఎంపిక చేసుకుంటూ మోస్ట్ సక్సెస్ పుల్ హీరోయిన్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది ఈ సర్పంచ్ నాగలక్ష్మీ.. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ది వారియర్ చిత్రం జూలై 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో కృతి …

Read More »

మెగా కపుల్ ఎంజాయ్ మామూలుగా లేదుగా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల వివాహ బంధం మంగళవారం (జూన్ 14) నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వీరు ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట అక్కడ తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకోగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.

Read More »

దుమ్ము లేపుతున్న బుల్లెట్ సాంగ్

సరైన కథలను ఎంపిక చేసుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలీలో  వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యువహీరో.. ఎనర్జిటిక్ స్టార్   రామ్ పోతినేని. గతంలో పూరీ జగన్నాథ్  ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘ఇస్మార్ట్ శంక‌ర్’ సినిమాతో రామ్ త‌న‌లోని మ‌రో కోణాన్ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశాడు. అప్ప‌టివ‌ర‌కు ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌ను ఏర్ప‌ర‌చుకున్న రామ్ ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో పూర్తి మాస్ హీరోగా మేకోవ‌ర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం త‌ర్వాత రామ్ …

Read More »

యువహీరోతో శ్రీవల్లి రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది నేషనల్ క్రష్ .. అందాల రాక్షసి రష్మికా మందాన్న. పుష్ప హిట్ చిత్రంతో మంచి ఊపులో ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా యువ హీరో రామ్, హిట్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ రష్మికను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మూవీ కథను ఆమెకు చెప్పగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక …

Read More »

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar