Home / Tag Archives: remake

Tag Archives: remake

తమిళ హిట్ రీమేక్‌లో విక్టరీ వెంకటేశ్

విక్టరీ వెంకటేశ్ మరో తమిళ హిట్ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. ఇటీవల ‘అసురన్’ రీమేక్‌గా రూపొందిన ‘నారప్ప’ మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్నారు. అలాగే మలయాళ హిట్ సినిమా సీక్వెల్ ‘దృశ్యం 2’ సినిమాతో వచ్చేందుకు సిద్దమవుతున్న వెంకీ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘ఎఫ్3’లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే 2015లో వచ్చిన తమిళ సూపర్ హిట్ …

Read More »

చిరు బ్లాక్ బస్టర్ చిత్రం రీమేక్ లో పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరో రెండు మూడేళ్ల వరకూ డేట్స్ దొరకడం కూడా కష్టంగా ఉంది. ఒకేసారి నాలుగు సినిమాలు కమిట్ అయిన పవర్ స్టార్.. అందులో రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి చేస్తున్నాడు. ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంత బిజీగా ఉన్న ఈయన తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. …

Read More »

దానికి నో చెప్పిన అందాల రాక్షసి

తన అందాలతో నటనతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైన అందాల రాక్షసి రష్మికా మంధాన..యువతకు మాత్రం కలల రాకుమారిగా మారింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించనున్న ఈ మూవీ కోసం చిత్రయూనిట్ రష్మిక మంధన్నాను సంప్రదించింది. అయితే ఇందులో నటించేందుకు ఆమె నో చెప్పింది. దీనిపై స్పందించిన కన్నడ బ్యూటీ.. మళ్లీ మళ్లీ ఒకే …

Read More »

మరో రీమేక్ లో బెల్లంకొండ

ధనుష్ కథానాయకుడిగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం కర్ణన్… ఇటీవల విడుదలైన ఈ మూవీ మంచి ఘనవిజయాన్ని సాధించింది.హీరో ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తన తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని తెలుగులో పునర్మించనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.తమిళనాడులో జరిగిన …

Read More »

తమిళ దర్శకుడితో రామ్

RED తో సంక్రాంతికి పలకరించిన రామ్ తదుపరి సినిమా తమిళ దర్శకుడితో ఉంటుందని తెలుస్తోంది.  కొంతకాలం క్రితం ‘జిల్లా’ సినిమా తీసిన | దర్శకుడు ఆర్టీ నీసన్ తో ఓ యాక్షన్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే నీసన్ కలిసి కథ విన్పించగా రామ్ ఇంప్రెస్ అయ్యాడట. దీంతో ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Read More »

మరో రీమేక్ లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మలయాళ మూవీ లూసిఫర్ రీమేక్ ప్రాజెక్టు నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లపై ఆర్చీ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిరు కెరీర్ లో ఇది 153వ సినిమాగా తెరకెక్కనుండగా.. మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

Read More »

రీమేక్ లో సునీల్

హీరో రిషబ్ శెట్టి కథానాయకుడిగా కన్నడలో ఘనవిజయం సాధించిన చిత్రం `బెల్‌బాటమ్`. ఇటవల `ఆహా` ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిటెక్టివ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. హీరో పాత్రకు సునీల్ అయితే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. సునీల్ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తికరంగానే ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ …

Read More »

అలీ కోసం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత ,ప్రముఖ మాజీ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ,సీనియర్ కమెడియన్ ,ప్రస్తుత వైసీపీ నేత అలీ ఎంత మంచి స్నేహితులో అందరికి తెల్సిందే. గతంలో వీరిద్దరు కల్సి నటించిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అయినవి. అయితే తాజాగా పవన్ రాజకీయాలను పక్కనెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ తాను రీ ఎంట్రీవ్వబోయే మూవీలలో అలీ ఉండాలనే సెంట్మెంట్ తో వీరిద్దరి మధ్య …

Read More »

నారప్ప…షూటింగ్ కి వేలయ్యిందిరా !

విక్టరీ వెంకటేష్..తాను నటించిన మొదటి సినిమా నుండి ఇప్పటివరకు ఒకే ఊపులో ఉన్నాడు. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలతో సైతం పోటీ పడుతూ తనకు సాటిలేరు అని నిరూపిస్తున్నాడు. ఇంక వెంకీ అంటే కామెడీకి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కు పెట్టింది పేరు. అంతేకాకుండా తులసి లాంటి మాస్ సినిమాలతో మంచి క్రేజ్ ఉంది. ఇక అసలు విషయానికి వస్తే వెంకీ తాజాగా ఒక రీమేక్ సినిమా తీస్తున్నాడు. తమిళంలో సూపర్ …

Read More »

తన రీఎంట్రీకి పవన్ లక్ష కండీషన్లు

జనసేన అధినేత,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ నిర్మాత భోనీ కపూర్,టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో హిందీ మూవీ పింక్ రీమేక్ లో నటించనున్నాడు. ఈ మూవీ వచ్చేడాది జనవరిలో షూటింగ్ జరుపుకోనున్నది. అయితే తాను షూటింగ్ లో పాల్గొనాలంటే పవన్ కళ్యాణ్ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat