Breaking News
Home / MOVIES / దానికి నో చెప్పిన అందాల రాక్షసి

దానికి నో చెప్పిన అందాల రాక్షసి

తన అందాలతో నటనతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైన అందాల రాక్షసి రష్మికా మంధాన..యువతకు మాత్రం కలల రాకుమారిగా మారింది ఈ ముద్దుగుమ్మ.

అయితే తాజాగా కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించనున్న ఈ మూవీ కోసం చిత్రయూనిట్ రష్మిక మంధన్నాను సంప్రదించింది.

అయితే ఇందులో నటించేందుకు ఆమె నో చెప్పింది. దీనిపై స్పందించిన కన్నడ బ్యూటీ.. మళ్లీ మళ్లీ ఒకే తరహా పాత్రలు చేయడం తన వల్ల కాదని తెలిపింది. ఎప్పుడూ కొత్త పాత్రలను, కొత్త కథలను ప్రేక్షకులకు చెప్పేందుకు ఇష్టపడతానని పేర్కొంది.