Breaking News
Home / Tag Archives: rjd (page 5)

Tag Archives: rjd

మహారాష్ట్రలో రేపే బలపరీక్ష – ఎవరు నెగ్గుతారు..?

మహారాష్ట్రలో మొత్తం 287 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అధికారం దక్కించుకునేందుకు మేజిక్ ఫిగర్ 144 స్థానాలు కావాలి. సీఎం ఉద్దవ్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీకి 120 మంది ఎమ్మెల్యేలున్నారు. శివసేన రెబల్ వర్గం నేత షిండేకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీ, స్వతంత్రులు కూడా ఆయనకు మద్దతు ఇవ్వనుండగా షిండే వర్గానికి 167 మంది ఎమ్మెల్యే లు అవుతారు. మరి రేపు జరిగే బల పరీక్షలో ఎవరు …

Read More »

శివసేనకు కొత్త ఏమి కాదు-గతంలో ఎన్ని సార్లు అంటే..?

మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనలో  రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేనకి చెందిన నేత, ఆ రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి కూలిపోయే ప్రమాదంలో ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే షిండే వెంట పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేల్లో 2/3 వంతు (37 …

Read More »

RJD నేత తేజ్ ప్రతాప్ సంచలన ప్రకటన

బీహార్ రాష్ట్ర మాజీ  మంత్రి,ఆర్జేడీ పార్టీకి చెందిన సీనియర్ ప్రముఖ నేత తేజ్ ప్రతాప్  సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే ఆర్జేడీ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే దీని గురించి తన తండ్రి.. మాజీ ముఖ్యమంత్రి లాల్ ప్రసాద్ యాదవ్ తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. చర్చించిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని ఆయనకు ఇవ్వనున్నట్లు కూడా ఈ …

Read More »

సీఎం కేసీఆర్ తో తేజస్వీ యాదవ్ భేటీ అందుకేనా..?

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ అయ్యారు. కేంద్రంలో బీజేపీ పాలసీ, విద్యుత్ సవరణ చట్టం, రైతు వ్యతిరేక విధానాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, వామపక్ష నేతలతో సీఎం కేసీఆర్ చర్చించిన విషయం తెలిసిందే. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ …

Read More »

బీహార్ ఎన్నికల ఫలితాలు-మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. మెజార్టీకి (122) కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 124 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకుంది.. మహాకూటమి చివరివరకు ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. ఎల్ జేపీ  ఒక స్థానంలో, ఇతరులు ఏడు చోట్ల విజయం సాధించగా.. మహాకూటమి 110 స్థానాల్లో విజయం సాధించింది

Read More »

బీహార్ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ

బిహార్‌ ఎన్నికల ప్రచార పర్వం గురువారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు నాలుగు పేజీల లేఖ రాశారు. ఆ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని ఎన్డీయేకు ఓటెయ్యాలని కోరారు. ‘బిహార్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ప్రగతి పథంలో నడిచే ఈ రాష్ట్రంలో ఎటువంటి ఆటంకాలు లేవని నిర్ధరించడానికి అభివృద్ధి పథకాలు నిలిచిపోకూడదు. దానికి బిహార్‌లో నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం అవసరం’ అని మోదీ రాసిన లేఖను …

Read More »

ప్రధాని మోదీ తోలు తీస్తాం .

బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సంబంధించిన భద్రతను కేంద్ర సర్కారు తగ్గించింది .దీనిపై లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ తన తండ్రికి ఎమన్నా అయితే ప్రధాన మంత్రి నరేందర్ మోదీ తోలు తీస్తామంటూ హెచ్చరించారు .లాలూను చంపడానికి కుట్ర జరుగుతుంది . మేము చూస్తూ ఊరుకోము .మోదీ తోలు తీస్తాం అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు .ఈ వ్యాఖ్యలు …

Read More »

అసలే త్రాగిన మైకం ..పైగా ఎమ్మెల్యే ..చూడండి అమ్మాయిలతో ఏమి చేస్తోన్నాడో ..?

ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుడు ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో ఉన్న ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుంటున్నారు .ఈ క్రమంలో బీహారు రాష్ట్రంలో గతంలో మిత్రపక్షంగా ఉండి రాష్ట్రాన్ని ఏలిన ఆర్జేడీ, జేడీయూ పార్టీలు విడిపోయిన తర్వాత ఒకరి పై మరొకరు బురద చల్లుకుంటున్నారు .దీనికోసం ఏ చిన్న అవకాశం వచ్చిన కానీ వదులుకోవడంలేదు . ఈ చిన్న సంఘటన దొరికిన కానీ దాన్ని పెద్దగా చేసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat