Home / NATIONAL / బీహార్ ఎన్నికల ఫలితాలు-మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం

బీహార్ ఎన్నికల ఫలితాలు-మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. మెజార్టీకి (122) కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 124 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకుంది..

మహాకూటమి చివరివరకు ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. ఎల్ జేపీ  ఒక స్థానంలో, ఇతరులు ఏడు చోట్ల విజయం సాధించగా.. మహాకూటమి 110 స్థానాల్లో విజయం సాధించింది