Home / Tag Archives: roja (page 3)

Tag Archives: roja

నటన నా వృత్తి అని, నటిగా నన్ను గౌరవించి నగరి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు.. నేను సేవ చేస్తున్నా

చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని వైసీపీ నగరి అభ్యర్థి రోజా మండిపడ్డారు. ప్రభుత్వం తనకు సహకరించకపోయినా తనకు వచ్చే ఆదాయంతోనే నియోజకవర్గ ప్రజలకు సాయం చేస్తున్నానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరి నియోజకవర్గంలో ఉన్న చేనేత, చెరుకు పరిశ్రమలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. టీడీపీ రంగులు వేసుకునే ఎన్టీఆర్‌ పార్టీ అని, ఆ పార్టీతో చంద్రబాబుకు పనేంటని ప్రశ్నించారు. అలాగే బాలకృష్ణ రంగులు వేసుకుని తన కూతురు వయసున్న వారితో …

Read More »

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు..ఒక్కసారి పుష్కరాల ఘటన గుర్తుచేసుకో!

భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని దేసమంతటా తీవ్రంగా ఖండిస్తుంటే..ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం దీనిని రాజకీయం చేస్తున్నారు.ఓ పక్క అందరు పాకిస్తాన్ పై యుద్ధం చెయ్యాలని అంటుంటే..బాబు మాత్రం ఇవ్వన్ని వదిలేసి మోదీని రాజీనామా చేయమంటున్నరు.ఏ సమయంలో ఏది మాట్లాడాలో చంద్రబాబుకి తెలియడం లేదు.అయితే ఈ విషయం తీవ్రంగా కండించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.గతంలో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు కారణంగా అన్యాయంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.అయితే …

Read More »

జగన్ న్యాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది.. జగన్ ను స్వామివారే కాపాడారు

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన మెట్ల మార్గంలో నడుచుకుంటూ సాధారణ భక్తుల మాదిరిగా వెళ్లిన రోజా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో చేపట్టారని, పాదయాత్రలో జగన్ ను భూమిపై లేకుండా చేసేందుకు విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగని హత్యాయత్నం జరిగిందని గుర్తుచేశారు. …

Read More »

జగన్ మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పరు.. కొద్దిరోజుల్లోనూ జనరంజక పాలన చూస్తాం

దేశచరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అవుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒక పార్టీ నాయకుడు సంవత్సరం పైగా ప్రజలతో మమేకం కావడం అనేది చ్రరితలో నిలిచిపోతుందన్నారు. జగన్‌ పాదయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. మాట మీద నిలబడే వ్యక్తి జగన్‌మోహన్‌ రెడ్డి అని ప్రజల సంక్షేమం కోసం ఆయన తీసుకువచ్చిన నవరత్నాల పథకాలు పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తంచేస్తున్నారన్నారు. ప్రజలు జననేతను విశ్వసిస్తున్నారని,ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు. చరిత్రలో …

Read More »

భాను చందర్ వైసీపీలో చేరడానికి కారణాలివే

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి మోగించిన యాత్రాభేరి నలుదిశలా ప్రతిధ్వనిస్తూ ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ సంకల్పం ఎన్ని అవరోధాలెదురైనా వెనుతీయని ఉత్తుంగ తరంగంలా ముందుకు ఉరుకుతూ పతాక స్థాయికి చేరింది. ప్రజాసంకల్ప యాత్ర గురి మున్ముందుకు సాగి ముగింపు దశకు చేరుకుంది. ఆయన అడుగులో అడుగు వేసి ప్రజాసేవలో పాలుపంచుకోవడానికి వీలుగా వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వివిధ రంగాల ప్రముఖుల సంఖ్య లెక్కకు మిక్కిలిగా …

Read More »

టీడీపీ,పవన్ విడిపోలేదు అనడానికి సాక్షాలు ఇవే..

చంద్రబాబుకు ఫైనాన్షియర్‌గా ఉన్న లింగమనేనే పవన్‌ కల్యాణ్‌కు ఫైనాన్షియర్‌గా ఉన్నారని, టీడీపీ, జనసేనకు మధ్య ఉన్న బంధానికి ఇంతకుమించి సాక్ష్యాలు అవసరం లేదని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ‘అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటావు. ఆఖరికి గాడిద కాళ్లు కూడా పట్టుకుంటావు. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్‌తో జత కట్టావు. ఇప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నావు అని చెప్పుకొచ్చారు.వాళ్ళతో జత కట్టి మళ్లీ వాళ్లపైనే బురద చల్లడం …

Read More »

రాష్ట్రంలో ఆరేళ్ల పాపనుంచి ఆరవైఏళ్ల ముదుసలి వరకూ అత్యాచారాలకు గురవుతున్నారన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతో పోలిస్తే స్వాతంత్య్రానికి పూర్వ బ్రిటీష్ వాళ్లే నయమనిపిస్తోందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా విమర్శించారు. బాబుపాలనలో మహిళలకు రక్షణలేదని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి 2014లో మహిళలంతా రాఖీ కట్టి అధికారం అప్పగిస్తే ఆరేళ్ల పసిబాలిక మొదలు ఆరవైఏళ్ల ముదుసలి వరకూ అత్యాచారాలకు గురవుతున్నారన్నారు. రిషితేశ్వరి, ఎమ్మార్వో వనజాక్షి ఇలామహిళలు టీడీపీ పాలనలో బాధితులుగా ఉన్నారని దుమ్మెత్తిపోశారు. కాల్‌మనీ ఘటనల్లో మహిళలకు ఇప్పటివరకూ న్యాయం …

Read More »

రాష్ట్రంలోని ప్రతీ మహిళా జగన్ సీఎం కావాలని కోరుకుంటోంది.. పాదయాత్ర మొత్తం రాఖీలతో స్వాగతం..

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెమ్మలందరికీ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో ఉండడం వల్ల ఈసారి రాఖీ పండుగకు తన చెల్లెలు షర్మిలను మిస్‌ అవుతున్నానని ఆయన ట్వీట్‌ చేశారు. షర్మిలకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు.   “మిస్సింగ్‌ యూ ఆన్‌ రాఖీ.. షర్మీపాప.. బ్లెసింగ్స్‌ ఆల్వేస్‌” అంటూ ఆప్యాయంగా ట్వీట్ చేసారు జగన్.. మరోవైపు విశాఖజిల్లా …

Read More »

కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టు..రోజా సంచలన వాఖ్యలు

తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారని, ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా అదే చేయబోతునట్లు ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఎమ్మెల్యే రోజా తెలిపారు.ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ..బీజేపీతో వైసీపీ కుమ్మక్కయిందని, ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోనున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తి వాస్తవ విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత అధికార పార్టీ తెలుగుదేశం …

Read More »

వైఎస్సార్ పేరు కాదు ..బ్రాండ్-వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరవై తొమ్మిదివ జయంతి వేడుకలు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి .అందులో భాగంగా వైఎస్సార్ జయంతి ని పురష్కరించుకొని ఏపీలో నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన చనిపోయి ఇన్నేళ్ళు అయిన కానీ రెండు రాష్ట్రాల ప్రజలే …

Read More »