Home / Tag Archives: roja (page 4)

Tag Archives: roja

అనసూయకు “ఐ లవ్ యూ” చెప్పిన హైపర్ ఆది ..!

మీరు చదివింది అక్షర సత్యం ..ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ అనసూయకు ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రతి గురువారం రాత్రి తొమ్మిదిన్నరకు ప్రసారమై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఐ లవ్ యూ అని చెప్పాడు .మరి దానికి యాంకర్ అనసూయ ఏమన్నారో తెలుసా . అయితే చదవండి మీరే తెలుసుకోండి ఏమి జరిగిందో .ప్రతిగురువారం మాదిరిగా నిన్న గురువారం రాత్రి హైపర్ ఆది స్కిట్ ప్రారంభానికి ముందు …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జల ఆద‌రాభిమానాల న‌డుమ ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో 154వ రోజు కొన‌సాగుతోంది. కాగా, ఇప్ప‌టికే జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో అడుగ‌డుగునా జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా న‌డిచిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో ప్ర‌జలు నిత్యం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను …

Read More »

టీడీపీ నేతలపై ఉన్న 800కేసులను మాఫీ చేసిన దద్దమ్మ పాలన ఇది ..!

ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.ఈ రోజు శనివారం వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతూ దాచేపల్లి ఉదాతంతాన్ని దాచెందుకే వైసీపీ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారు ఆమె ఆరోపించారు .ఒక్క నెల వ్యవధిలోనే గుంటూరు పరిధిలో ఎన్నో అఘత్యాలు జరిగాయి . కానీ తమకు ఏది పట్టనట్లు చంద్రబాబు …

Read More »

ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు ..!

వైసీపీ పార్టీకి చెందిన నేతలు ముఖ్యంగా మహిళ నేతలపై అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దూషణల పర్వం రోజు రోజుకు హద్దులు దాటిపోతుంది.ఈ క్రమంలో గురజాల అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కామేపల్లి లో తుమ్మల చెరువు గ్రామంలో జరిగిన దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా జబర్దస్త్ కార్యక్రమాలను చేస్కోకుండా రాజకీయాలు అవసరమా ..అసలే అమెది ఐరన్ లెగ్ …

Read More »

ఇలాగైతే జ‌గ‌నే సీఎం.. తేల్చి చెప్పిన చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌..!!

ఆంధ్రా మేధావుల సంఘం అధ్య‌క్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రో సారి వైఎస్ జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, ఇటీవ‌ల చ‌ల‌సాని శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం గురించి మాట్లాడారు. నాడు విభ‌జ‌న స‌మ‌యంలో చంద్ర‌బాబు రెండు నాల్కుల ధోర‌ణి …

Read More »

హ్యాట్సాఫ్ రోజా ..!! చలసాని శ్రీ‌నివాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ఆంధ్రా మేధావుల సంఘం అధ్య‌క్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అయితే, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చ‌ల‌సాని శ్రీ‌నివాస్ మొద‌ట జ‌గ‌న్ గురించి మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్ల‌లో నాడు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్‌కు ద‌క్కుతుంద‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ అంటే …

Read More »

వైఎస్ జ‌గ‌న్ త‌ల‌తో న‌డిచినా.. సీఎం కాలేడ‌ట‌..!!

బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుందంటూ ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో వింతగా వాదించిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తాజాగా వైకాపా అదినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డాడు. కాగా.. ఇటీవ‌ల ఓ స‌మావేశంలో ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర చేస్తాడ‌ట‌. పాద‌యాత్ర ఎవ‌రు చేస్తారండీ.. అనుభం ఉన్న‌వాళ్లు.. దేశ స్వాతంత్ర్యం కోసం స‌మ‌ర‌యోధులు చేస్తార‌ని, ఓన‌మాలు రాజ‌కీయాలు కూడా తెలియ‌ని నీవు …

Read More »

”రోజా ఎఫెక్ట్‌.. ప‌వ‌న్ షాక్‌.. బండ్ల గ‌ణేష్ గైర్హాజ‌రు”

ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న 25వ సినిమా అజ్ఞాత‌వాసి ఆడియో వేడుక‌ను ఈ నెల 19వ తేదీన హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సంబంధించి ఎటువంటి కార్య‌క్ర‌మం జ‌రిగినా.. ఆ కార్య‌క్ర‌మంలో హ‌డావుడి చేసే వారిలో నిర్మాత బండ్ల గ‌ణేష్ ముందు వ‌రుస‌లో ఉంటార‌న‌డంలో ఎంటువంటి సందేహం లేదు. అటువంటిది బండ్ల గ‌ణేష్ అజ్ఞాత‌వాసి ఆడియో ఫంక్ష‌న్‌కు హాజ‌రుకాక‌పోవ‌డం చ‌ర్చ‌కు …

Read More »

పవన్ కు “గుండు” విషయంపై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు …

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ ఒకటి ఇటివల ఏపీ పర్యటనలో భాగంగా పవన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడంతో ఆ పార్టీకి చెందిన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి ఎంపీల వరకు పవన్ పై విరుచుకుపడుతున్నారు . రెండోది అప్పట్లో మాజీ దివంగత మంత్రి పరిటాల రవీ పవన్ …

Read More »

జగనన్న పులి .పవన్ పిల్లి .రోజా సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పుల వర్షం కురిపించారు .తనదైన స్టైల్ లో పవన్ పై సెటైర్ల వర్షం కురిపించారు .వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆర్కే రోజా మాట్లాడుతూ “ఒక్కసారి ఎంపీగా దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా బంపర్ మెజారిటీతో …

Read More »