Home / Tag Archives: Russian forces invade

Tag Archives: Russian forces invade

రష్యాకు సామ్‌సంగ్‌ షాక్

ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో బహుజాతి సంస్థలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్‌, నైక్‌, ఐకియా, యూటూబ్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయగా, తాజాగా సామ్‌సంగ్‌ (Samsung) కూడా ఆ జాబితాలో చేరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి ఫోన్లు, చిప్‌ల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. పరిస్థితులను బట్టి తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటామని స్పష్టం చేసింది. …

Read More »

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీకి అరుదైన ఆహ్వానం

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీకి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా సేనేట్‌లో ప్ర‌సంగం చేయ‌డానికి జెలెన్‌స్కీకి ఆహ్వానం వ‌చ్చింది. జూమ్ ద్వారా జ‌రిగే స‌భా కార్యక్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతారు. అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ఇటీవ‌ల జెలెన్‌స్కీతో ట‌చ్‌లో ఉన్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడికి దిగిన నాటి నుంచి ఆ దేశానికి బైడెన్ మ‌ద్ద‌తు ఇస్తున్న విష‌యం తెలిసిందే. సేనేట్‌లో ఉన్న స‌భ్యులంద‌రితో జెలెన్‌స్కీ మాట్లాడ‌నున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన అంబాసిడ‌ర్ ఒక్‌సానా మ‌ర్క‌రోవా …

Read More »

Shocking News-ఉక్రెయిన్ లో బిల్డింగ్స్ పై గుర్తులు..! అసలు ఆ గుర్తులు ఏంటి..?

ఉక్రెయిన్ విష‌యంలో ర‌ష్యా రోజురోజుకీ మ‌రీ పాశ‌వికంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌పంచ‌మంతా వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ విష‌యంలో ర‌ష్యా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ర‌ష్య‌న్ పౌరులే తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆర్మీ టార్గెట్‌గా ర‌ష్యా బ‌ల‌గాలు ముందుకు క‌దిలితే.. తాజాగా… పౌరుల‌ను కూడా టార్గెట్ చేస్తున్నాయి. పౌరులు నివ‌సించే నివాస ప్రాంతాల‌ను కూడా టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా వ‌చ్చిన వార్త‌లను చూస్తే ఒళ్లు గ‌గుర్పుట్ట‌డం ఖాయం. ఉక్రెయిన్‌లోని నివాస ప్రాంతాల‌పై …

Read More »

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ హత్యకు 400 మంది కిరాయి గుండాలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ హత్య చేసేందుకు రష్యా 400 మంది కిరాయి గుండాలను సిద్ధంగా ఉంచిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వారంతా వాగ్నర్ గ్రూప్ చెప్పుకుంటోన్న ప్రైవేటు మిలిషియాకు చెందినవారు. ఆ బృందాన్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్స్కీతో సహా 23 మంది ప్రభుత్వ పెద్దల్ని హత్య చేసేందుకు పుతిన్ నుంచి ఆదేశాలున్నట్లు ఆ సంచలన కథనం పేర్కొంది.

Read More »

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్ర

 ఒకవైపు వందలకొద్దీ యుద్ధ ట్యాంకులను దురాక్రమణకు నడిపిస్తూనే.. బాంబుల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు చర్చలకు హాజరవుతున్న రష్యా.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీని హత్య చేయించేందుకు 400 మంది కిరాయి గూండాలను రంగంలోకి దింపిందంటూ యూకేకు చెందిన టైమ్స్‌ వార్తా సంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. జెలెన్‌ స్కీతోపాటు.. ఉక్రెయిన్‌ ప్రధాని, ఆయన కేబినెట్‌లోని మంత్రులు, కీవ్‌ మేయర్‌, ఆయన సోదరుడు (ఇద్దరూ బాక్సింగ్‌ చాంపియన్లు).. ఇలా 23 …

Read More »

అప్పుడు అలా..ఇప్పుడు ఇలా.. ఇండియాతో ఉక్రెయిన్..?

1998లో దివంగత మాజీ ప్రధాని  అటల్ బిహారీ వాజ్ పేయ్ హయాంలో జరిపిన అణు పరీక్షలను ఉక్రెయిన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అణు పరీక్షలను నిలిపివేసి, అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయాలంటూ ఐరాస భద్రతామండలి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్థించింది. భారత విజ్ఞప్తిని పక్కనబెట్టి 2017లో పాకిస్తాన్కు 330 T80D యుద్ధ ట్యాంకులను విక్రయించింది. కశ్మీర్ స్వయంప్రతిపత్తి విషయంలోనూ పాక్కు సపోర్ట్ చేసింది. ఇప్పుడు యుద్ధం వేళ మన దేశ సాయం …

Read More »

రష్యా ఆ ఆస్త్రం ప్రయోగిస్తే ఉక్రెయిన్ మరో నాగసాకి అవుతుందా..?.. దానికంత పవర్ ఉందా..?

నాటోను బూచిగా చూపించి రష్యా దేశం ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంపై గత నాలుగురోజులుగా భారీమారణ హోమం సృష్టిస్తున్న సంగతి విదితమే. అయిన కానీ ఉక్రెయిన్ తమ స్థాయికి మించి రష్యా దళాలను ఎదుర్కుంటూ దాడులను తిప్పికొడుతుంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్ పై అణ్వాయుధాలతో దాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని తమ సేనను ఆదేశించినట్లు …

Read More »

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలైంది. రష్యన్ సైన్యం ఉక్రెయిన్లోకి ప్రవేశించింది. ఉక్రెయిన్ రాజధాని కేవ్పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడిని గద్దె దింపుతామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మరోవైపు రష్యాకు పొరుగున ఉన్న బాల్టిక్ దేశాలకు అమెరికా 800 మంది సైనికులను, 40 యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను పంపింది.

Read More »

రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం

రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ (యుద్ధం) ప్రకటించారు. ఉక్రెయిన్ సైనికులు వారి ఆయుధాలను వదిలేసి, ఇళ్లకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఉక్రెయిన్ ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. పుతిన్ ప్రకటనతో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటెరస్ అప్రమత్తమయ్యారు. శాంతికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఐరాస సెక్యూరిటీ జనరల్ అత్యవసరంగా భేటీ అయింది.

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat