Home / Tag Archives: rythu bandhu

Tag Archives: rythu bandhu

సోమవారం నుండి రైతుబంధు

యాసంగి సీజన్‌ రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,300 కోట్ల నిధులు జమ చేయడానికి సిద్ధమైంది. ఈ యాసంగిలో దాదాపు 59.32 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు. గతేడాది 57.62 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయగా.. ఈ సీజన్‌లో 1.70 లక్షల మంది …

Read More »

రైతుబంధు పథకంలో ఆంక్షలు లేవు

రైతుబంధు నిధులు ఇంకా జమకాని రైతుల సందేహాలను క్షేత్రస్థాయి అధికారులు తీర్చాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతుబంధు పథకం అమలులో ఏ విధమైన ఆంక్షలు లేవని.. సాగు చేసే రైతన్నకు సాయంగా నిలబడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయ విధానాలు దేశానికి ఆదర్శమని.. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లనే ఆరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా నిలిచిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో …

Read More »

పొలాలు పిలుస్తున్నాయి

చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి తెలంగాణ పంట దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా కోటి పదిహేనువేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తే, అందులో 64.29 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఒక్క మన రాష్ట్రం నుంచే సేకరించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి సేకరించిన ధాన్యం 31.50 లక్షల మెట్రిక్‌ టన్నులు కావడం గమనార్హం. క్షుద్ర రాజకీయ పార్టీలు కొన్నింటికి …

Read More »

రైతు బంధు నిధులు విడుదల…!

తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. రైతు బంధు నిధులను విడుదల చేసింది. రైతు బంధు ద్వారా 42.42 లక్షల మంది రైతులు లబ్ది పొందతనున్నారు. ఇప్పటికే 35.92 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులను జమ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రైతుల పెట్టుబడి మొత్తం వారి …

Read More »

రైతుబంధుకు రూ. 5100 కోట్లు మంజూరు

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రాష్ట్ర  ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం అన్నదాతకు పంట పెట్టుబడి అందిస్తున్న రైతుబంధు పథకానికి వ్యవసాయ శాఖ నిధులు మంజూరు చేసింది. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 5100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేసింది.   2019-20 వార్షిక బడ్జెట్‌లో …

Read More »

రైతుల కుటుంబాలకు భరోసానిస్తున్న రైతు బీమా..!

తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నల కుటుంబాలకు భరోసానివ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అత్యున్నత పథకం రైతు బీమా. అనారోగ్యం కారణంగా.. లేదా ఏదైన కారణంతో రైతు మరణిస్తే ఆ రైతును నమ్ముకుని ఉన్న కుటుంబం రోడ్డున పడకూడదు. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటికి పలు కారణాలతో అకాల మృతినొందిన దాదాపు …

Read More »

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళ సై ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం హైదరాబాద్ లో రాజేంద్రనగర్ లో వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల వాణిజ్య వ్యవసాయ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” తెలంగాణలో రైతు సంక్షేమం భేష్.యువతను వ్యవసాయం వైపు మళ్లించాలి.రైతుసంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వ చర్యలు బాగున్నాయి.వ్యవసాయ&రైతు …

Read More »

తెలంగాణ “రైతన్న”కు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ సర్కారు శుభవార్తను ప్రకటించింది. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నడుస్తున్న సంగతి తెల్సిందే. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం కింద ఇవ్వాల్సిన చెక్కులను వాయిదా వేస్తూ వస్తున్న విషయం కూడా విదితమే. అయితే తాజాగా రైతుబంధు పథకానికి సర్కారు నిధులు కేటాయించింది. దీనికి సంబంధించిన తగిన ఏర్పాట్లను చేసుకోవాలని ఆర్థికశాఖకు సర్కారు ఆదేశాలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న …

Read More »

రైతుబంధుపై అన్నాహజారే ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశంసల వర్షం కురిపించారు. హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు అన్నాహజారే హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నాహజారే టీ న్యూస్ తో మాట్లాడుతూ.. రైతుబంధు పథకం రైతుల పాలిట ఆశాదీపం. రైతుబంధు మంచి పథకం. రైతులకు ఇలాంటి పథకం అవసరం. ప్రతి రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా రైతుబంధు గురించి …

Read More »

పకడ్బందీగా రైతు భీమా..సీఎం కేసీఆర్

పంద్రాగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక రైతు భీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి   కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత భీమా పథకంగా ప్రారంభం కానున్న రైతు భీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసాగా పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏకారణంచేత కాలధర్మం చేసినా, ఎల్.ఐ.సీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం పది రోజుల్లోపల …

Read More »