Home / Tag Archives: rythu bandhu (page 5)

Tag Archives: rythu bandhu

సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి..మంత్రి లక్ష్మారెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ప‌క్ష‌పాతి అని, రైతుల సంక్షేమం కోస‌మే రైతు బంధు ప‌థ‌కాన్ని తెచ్చార‌ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అన్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల మండ‌లం న‌ర్సుల్లా బాద్‌లో గ్రామంలో రైతు బంధు ప‌థ‌కం కింద రైతుల‌కు ప‌ట్టా పాసు పుస్త‌కాలు, పంట‌ల పెట్టుబ‌డి చెక్కుల ను మంత్రి రైతుల‌కు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, …

Read More »

టీఆర్ఎస్ రైతు ప్రభుత్వం..మంత్రి జగదీశ్ రెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతులకు ఏం చేయడానికైనా సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్, ముక్కుడుదేవులపల్లి గ్రామాల్లో రైతులకు రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి జగదీశ్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రైతుబంధు పథకానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారని, గ్రామాల్లో ఎక్కడ చూసినా ఆనందోత్సాహాలతో ఉన్నారని …

Read More »

రూజ్ వెల్డ్ కి ప్రతి రూపమే సీఎం కేసీఆర్ ..!

మహానుభావులు మళ్ళీ మళ్ళీ పుడుతావుంటారట. చరిత్ర ని చదివి వర్తమానాన్ని పరిశీలిస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ప్రపంచదేశాలు యుద్ధాలు చేసి అలిసి ప్రజల గురించి పట్టించుకోలేదు. ప్రపంచయుద్ధం తర్వాత భూమండలం అంతా ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోయి తిండే కరువైన రోజుల్లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ప్రజల బాధలను గట్టెక్కించడానికి “న్యూ డీల్ సంస్కరణ” ల పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. పనికి ఆహార పథకానికి మొగ్గ తొడిగింది అప్పుడే. …

Read More »

ఎమ్మెల్యే చిన్నారెడ్డికి చుక్కలు చూపించిన రైతన్నలు..!!

గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకానికి  రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు తమ కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు.మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఈ పథకంపై బురద జల్లుతుంది.రైతులకు అండగా నిలిచే రైతుబంధు పథకంపై కాంగ్రెస్‌ …

Read More »

ఆరు నూరైన కోటి ఎకరాలు పచ్చబడే వరకు ఈ కేసీఆర్ నిద్రపోడు..!!

ఆరు నూరైన కోటి ఎకరాలు పచ్చబడే వరకు ఈ కేసీఆర్ నిద్రపోడని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు .కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జరిగిన రైతు బంధు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.కోటి ఎకరాలు పచ్చపడేదాక నిద్రపోయేది లేదని.. ఎవరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా అనుకున్న ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విత్తనాల కోసం రైతులు క్యూలో నిలుచునే వాళ్లని.. ప్రస్తుతం ఆ పరిస్థితి …

Read More »

మరో సంచలన ప్రకటన చేసిన సీఎం కేసీఆర్

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.జూన్ 2వ తేదీ రాష్ట్రంలో మరో విప్లవం రాబోతుందని.. ఎమ్మార్వో ఆఫీసుల్లోనే ఇక నుంచి భూ రిజిస్ట్రేషన్స్ జరగనున్నట్లు ప్రకటించారు. ప్రతి మండల కేంద్రంలోనే భూ మార్పిడికి సంబంధించి అన్ని వ్యవహారాలూ జరుగుతాయన్నారు. ఎమ్మార్వో ఆఫీస్ లో పైసా ఖర్చు లేకుండా భూమి అమ్మకం, …

Read More »

రైతుబంధు తెలంగాణ రైతు ఆత్మగౌరవానికి నిదర్శనం..సీఎం కేసీఆర్

రైతుబంధు పథకం తెలంగాణ రైతు ఆత్మగౌరవానికి నిదర్శనం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భారతదేశంలోనే ఇవాళ సువర్ణ అధ్యాయమని చెప్పారు .కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అప్పుల కోసం బ్యాంకులు, వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేపట్టిన ఈ రైతు బంధు పథకం ప్రపంచానికే తలమానికంగా అభివర్ణించారు. వానాకాలంలో పంట …

Read More »

రైతులపాలిటి ఆత్మబంధువు కేసీఆర్ ..!!

భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ఎవ్వరూ ఊహించని విధంగా, ఎవ్వరూ కనీసం ఆలోచన కూడా చెయ్యని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఆవిష్కరణ చెయ్యబోతున్నారు. రాష్ట్రంలోని లక్షలాదిమంది రైతులకు పంటసాయం కోసం ఎకరాకు ఎనిమిదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందజేయనున్నారు. కేసీయార్ ప్రభుత్వం తలపెట్టిన ఈ మహత్కార్యం పుణ్యాన కోటి యాభై లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలం కాబోతున్నది. పుడమితల్లి పచ్చని పట్టు చీరతో పులకరించబోతున్నది! …

Read More »

500 కార్లతో..భారీ ర్యాలీగా రైతు బంధు సభకు బయలుదేరిన సీఎం కేసీఆర్

పంటల పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే రైతన్నలను ఆదుకోడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరుగాలం శ్రమించి పండించే పంట మొత్తం వడ్డీలు చెల్లించడానికే సరిపోవడంతో నిరాశలో కూరుకుపోయిన రైతులకు భరోసా కల్పించడానికి కేసీఆర్ సర్కారు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది.అందులోభాగంగానే ఈ పథకాన్ని …

Read More »

మనసున్న సర్కార్.. నేటి నుండే రైతన్నకు పెట్టుబడి సాయం..!!

దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పంటల పెట్టుబడి పథకం ‘రైతుబంధు’ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మం డలంలోని శాలపల్లి- ఇందిరానగర్ ఇందుకోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈ పథకం ద్వరా రైతుకి పెట్టుబడి కింద ఎకరాకి రూ.8వేలు ఇస్తున్నారు. దేశంలో మొదటిసారి ఈ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షలు పాస్ పుస్తకాలు, …

Read More »